కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Cinema News 2024

ట్యాగ్ · 1431 కథనాలు · పేజీ 66

Director Puri Jagannath Reveals Interesting Facts About Double iSmart
సినిమా వార్తలు

సీ సెంటర్లో సీటీలు వేస్తూ చూడాల్సిన సినిమా ఇది

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్‍లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ 'డబుల్ ఇస్మార్ట్'. గతంలో వీరి కాంబోలోనే వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు సీక్వెల్ గా రూపొందుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఇక తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ అవ్వడంతో మెంటల్ మాస్ మ్యాడ్‌నెస్ థ్రిల్లింగ్ డోస్ నెక్స్ట్ లెవల్‌కి చేరుకుంది.

Srikanth Mవాట్సాప్
narne nithin aay movie trailer out now
ట్రైలర్ & టీజర్

ఆయ్ ట్రైలర్ రిలీజ్

మ్యాడ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నార్నే నితిన్. ఈసినిమా మంచి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. అంజి కే దర్శకుడిగా పరిచయం అవుతూ నార్నే నితిన్ హీరోగా నయన్ సారిక హీరోయిన్ గా వస్తున్న సినిమా ఆయ్. టైటిల్ తోనే సినిమాపై ఆసక్తిని పెంచారు చిత్రయూనిట్. ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, పాటలు, టీజర్ అన్నీ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

TFN Adminవాట్సాప్
Double Ismart will be Double Mass Madness, Says Ram Pothineni
సినిమా వార్తలు

ఈసారి డబుల్ మాస్‌ మ్యాడ్‌నెస్‌తో వస్తున్నాం

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్‍లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ 'డబుల్ ఇస్మార్ట్'. గతంలో వీరి కాంబోలోనే వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు సీక్వెల్ గా రూపొందుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఇక తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ అవ్వడంతో మెంటల్ మాస్ మ్యాడ్‌నెస్ థ్రిల్లింగ్ డోస్ నెక్స్ట్ లెవల్‌కి చేరుకుంది.

Srikanth Mవాట్సాప్
nani dasara movie won 6 filmfare awards
సినిమా వార్తలు

దసరా ఖాతాలో 6 ఫిలింఫేర్ అవార్డులు

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా దసరా. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈసినిమాలో నాని, కీర్తి సురేష్ నటన ,శ్రీకాంత్ డైరెక్షన్,సంతోష్ నారాయణన్ సంగీతం హైలైట్ గా నిలిచాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూాడా ఈసినిమా నానికి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందించింది.

TFN Adminవాట్సాప్
Committee Kurrollu Pre Release Event Venue and Date Fixed
సినిమా వార్తలు

కమిటీ కుర్రోళ్లు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్‌డేట్

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ య‌దు వంశీ ద‌ర్శ‌కత్వం వహిస్తుండగా.. పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో ఫ్రెండ్ షిప్‌, ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోంది.

Srikanth Mవాట్సాప్
nani saripodhaa sanivaaram movie making video out now
సినిమా వార్తలు

సరిపోదా శనివారం పవర్ ప్యాక్డ్ మేకింగ్ వీడియో రిలీజ్

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా సరిపోదా శనివారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో అంటే సుందరానికి అనే సినిమా వచ్చింది. అంటే సుందరానికి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాగా.. అయితే ఈసారి మాత్రం ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో వస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా భారీ హైప్ ను క్రియేట్ చేసుకుంది. దానికి తోడుఈ సినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తూ ఇంకా క్యూరియాసిటీని పెంచుతున్నారు. వరుసగా ఇంట్రెస్టింగ్ పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గానే నాని మరో పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అంతేకాదు ఎస్ జే సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఎస్ జే సూర్య…

TFN Adminవాట్సాప్
noted production house acquired devara movie kannada release rights
సినిమా వార్తలు

ప్రముఖ సంస్థకు దేవర కర్ణాటక రిలీజ్ హక్కులు

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుండి ఇప్పటివరకూ ఎలాంటి సినిమా రాలేదు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయి కూడా రెండు సంవత్సరాలు దాటిపోయింది. దీంతో తమ హీరోను సిల్వర్ స్క్రీన్ పై చూడాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే తన నుండి వస్తున్న సినిమా దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలాా వరకూ షూటింగ్ ను కూడా వరకూ పూర్తి…

TFN Adminవాట్సాప్
vijay the goat movie third single out now
సాంగ్

ది గోట్ థర్డ్ సింగిల్ ఫుల్ సాంగ్ రిలీజ్

తమిళ్ స్టార్ హీరో విజయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తెలుగులో కూడా తనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే తన సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు విజయ్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న సినిమా ది గోట్. ఈ సినిమాలో విజయ్ కు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా సైలెంట్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది.

TFN Adminవాట్సాప్
Cult Blockbuster Baby Creates History in 69th Filmfare Awards
సినిమా వార్తలు

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో సత్తా చాటిన కల్ట్ బ్లాక్ బస్టర్ బేబి

టాలీవుడ్ కల్ట్ బ్లాక్ బస్టర్ 'బేబి' 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డులలో చరిత్ర సృష్టించింది. యంగ్ హీరోలు ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించారు. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ నిర్మించారు. తెలుగునాట యూత్‌ని విశేషంగా అలరించి బాక్సాఫీస్ వద్ద హ్యుజ్ సక్సెస్ అందుకుంది.

Srikanth Mవాట్సాప్
Friendship Anthem Released From 35 Chinna Katha Kaadu
సినిమా వార్తలు

35-చిన్న కథ కాదు నుంచి.. ఫ్రెండ్షిప్ ఆంథమ్ రిలీజ్

ప్రముఖ మలయాళ నటి నివేదా థామస్ ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం '35 - చిన్న కథ కాదు'. తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాతో నందకిశోర్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్, మూవీ టీజర్ రిలీజ్ చేశారు. అలాగే నివేదా థామస్ పాత్రను పరిచయం చేస్తూ 'సరస్వతీ నమస్తుభ్యం' పేరుతో ఓ స్పెషల్ వీడియో కూడా విడుదల చేశారు. వీటన్నింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi and Ram Charan Donated Rs.1Cr For Wayanad Flood Victims
సినిమా వార్తలు

చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌ గొప్ప మనస్సు

కార్గిల్ వార్ సంద‌ర్భంలో కానీ, గుజరాత్ భూకంపం సంభ‌వించిన‌ప్పుడు, సునామీ వ‌చ్చి ప్ర‌జ‌లు ఇక్క‌ట్లు ప‌డుతున్న‌ప్పుడు, ఉత్త‌రాఖండ్ వ‌ర‌ద‌లు, కోన‌సీమ వ‌ర‌ద‌ల స‌మయంలో కానీ, వైజాగ్‌లో హుదూద్ వ‌చ్చిన‌ప్పుడు, కోవిడ్‌తో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్న‌ప్పుడు.. ఇలా ఒక‌టేమిటి ప్ర‌కృతి వైప‌రీత్యాల కార‌ణంగా ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుంటే వారికి అండ‌గా నిల‌బ‌డుతూ త‌న‌దైన స్పంద‌న‌ను తెలియ‌జేసే మొట్టమొదటి వ్య‌క్తి మెగాస్టార్ చిరంజీవి.

Srikanth Mవాట్సాప్
double ismart movie trailer out now
ట్రైలర్ & టీజర్

డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ రిలీజ్

రామ్ పోతినేని హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈసినిమా ఆగష్ట్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ యాక్షన్ ఎలిమెంట్స్ తో నిండిపోయింది. అంతేకాదు రామ్ మాస్ యాక్షన్, కామెడీని కూడా ట్రైలర్ లో చూపించారు. ఇప్పుడు నా బ్రెయిన్ నీ బ్రెయిన్ లోకి వెళ్లబోతుంది అంటూ సంజయ్ దత్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. చివరలో…

TFN Adminవాట్సాప్
Thandel Team Plans To Kick Start The Music Promotions Soon
సినిమా వార్తలు

తండేల్.. త్వరలో మ్యూజిక్ ప్రమోషన్స్ కిక్ స్టార్ట్

యువ సామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'తండేల్'. ఈ సినిమాకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Srikanth Mవాట్సాప్
balagam movie won three filmfare awards
సినిమా వార్తలు

ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో సత్తా చాటిన బలగం

సౌత్ సినీ పరిశ్రమలకు చెందిన 69వ శోభ ఫిలిం ఫేర్ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. హైద్రాబాద్ వేదికగా జరిగిన ఈ కార్యకమానికి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇండస్ట్రీల నుండి సెలబ్రిటీలు తరలివచ్చారు. ఇక ఈ ఏడాదికి గాను మన తెలుగు సినిమాలు చాాలానే అవార్డులను దక్కించుకున్నాయి. అందులో బలగం సినిమా కూడా తన సత్తాను చాటింది.

TFN Adminవాట్సాప్
aay movie trailer release date fixed
ట్రైలర్ & టీజర్

ఆయ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ టాప్ బ్యానర్ అయిన గీతా ఆర్స్ట్ పెద్ద సినిమాలే కాదు కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలను కూడా నిర్మించడానికి ఏ మాత్రం వెనుకాడట్లేదు. ఇప్పటికే పలు చిన్న సినిమాలను నిర్మించి హిట్లను అందుకోగా ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నారు. నార్నే నితిన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఆయ్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. అంజి కె మణిపుత్ర దర్శకత్వంలో గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి…

TFN Adminవాట్సాప్
Nayanthara and Rashmika Mandanna Donated Huge Sum To Victims of Wayanad Landslide
సినిమా వార్తలు

వయనాడ్‌ బాధితులకు అండగా.. నయనతార, రష్మిక భారీ విరాళం

కేరళ రాష్ట్రం ప్రకృతి విపత్తుతో అతలాకుతలం అవుతోంది. అక్కడ గత వారం రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండటంతో పలు జిల్లాలు నీట మునిగాయి. తీవ్ర విషాదంలో మునిగివుంది. ముఖ్యంగా వయనాడ్‌లో వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర బలగాలు, మిలిటరీ యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టింది. అధికారిక సమాచారం మేరకు ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 358కు పెరిగింది. అయితే సహాయక చర్యలు కొనసాగుతున్న క్రమంలో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

Srikanth Mవాట్సాప్
Devara Second Single Gonna be Next Level, Says Lyricist Ramajogaiah Sastry
సినిమా వార్తలు

దేవర సెకండ్ సింగిల్.. నెక్స్ట్ లెవెల్లో

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌ పాత్రలో కనిపించనున్నాడు. ప్రకాష్ రాజ్‌, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్‌, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జన‌తా గ్యారేజ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

Srikanth Mవాట్సాప్
reason behind pushpa 2 movie shooting delay
షూటింగ్ అప్‌డేట్

పుష్ప 2 షూటింగ్ ఆలస్యం అందుకే

పుష్ప సినిమా పాన్ ఇండియా లెవల్లో ఎంత సంచలనం సృష్టించిందో చూశాం కదా. ఇప్పుడు అందరి చూపు పుష్ప2పై పడింది. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు హిందీ ఆడియన్స్ ఈ సినిమా గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ కాబట్టి సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు ఉండటం కామన్. దానికి తగ్గట్టే మేకర్స్ ఎక్కడా తగ్గకుండా సినిమాను తీస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Adivi Sesh Released 6 Back to Back Updates From G2
సినిమా వార్తలు

G2 నుంచి.. ఒకేసారి 6 థ్రిల్లింగ్ అప్‌డేట్స్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'G2'. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు. అద్భుతమైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో బనితా సంధు హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఇది బనితాకు మొదటి పాన్ ఇండియా చిత్రం కానుంది. ఇంతకుముందు ఆమె అక్టోబర్, సర్దార్ ఉదం, తమిళ చిత్రం ఆదిత్య వర్మ వంటి చిత్రాలలో నటించింది.

Srikanth Mవాట్సాప్
indian 2 movie ott release date fixed
ఓటీటీ

ఇండియన్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

లోకనాయకుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా భారతీయుడు. ఈసినిమా ఈసినిమా 1996 లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సంగతి తెలిసిందే కదా. అలా ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జులై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.

TFN Adminవాట్సాప్

షేర్