
ట్యాగ్ · 17 కథనాలు


సూర్య 43అతి త్వరలోనే

సూర్య డెసిషన్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

#సూర్య 42 మూవీ అప్ డేట్
దర్శకుడు బాలా సినిమాకి హీరో సూర్య గుడ్ బై

అక్షయ్ తో సూర్య ‘సూరరై పోట్రు’ రీమేక్

సూర్య "ET"మూవీ టీజర్ రిలీజ్

సూర్య "24" మూవీ కి సీక్వెల్ ?

హెల్పింగ్ హీరో సూర్య

హీరో సూర్య కెరీర్ లో వెరీ స్పెషల్ మూవీ "జై భీమ్"

యదార్ధ సంఘటన ఆధారంగా సూర్య 'జై భీమ్'

'సూర్య 39' ఫస్ట్ లుక్ రిలీజ్

'సూర్య 40' ఫస్ట్ లుక్ రిలీజ్

'సూర్య 40' సెట్ లో సూర్య
మరోసారి సూర్య డబుల్ ధమాకా

సూర్య రెట్రో రిలీజ్ డేట్ ఫిక్స్
కంగువా తరువాత తమిళ స్టార్ హీరో సూర్య తన 44వ సినిమా రెట్రో తో రానున్నాడు.షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది ఇందులో సూర్య గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.మే 1న విడుదలకానుంది.అయితే అదే డేట్ కు లోకేష్ కనగరాజ్ ,సూపర్ స్టార్ రజినీకాంత్ ల కూలీ దింపాలనుకున్నారు కానీ ఈసినిమా ఆగస్టు కు షిఫ్ట్ కావడంతో రిట్రో ఆ డేట్ ను లాక్ చేసుకుంది.

సూర్య 43అతి త్వరలోనే
స్టార్ హీరో సూర్య,లేడీ డైరెక్టర్ సుధా కొంగర కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది.వీరిద్దరి కాంబోలో ఇంతకుముందు సూరరై పోట్రు (ఆకాశం నీ హద్దురా ) అనే సినిమా వచ్చింది.ఈసినిమా థియేటర్లలో విడుదలకాలేదు కానీ ఓటిటి లోమాత్రం సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.విమర్శకుల ప్రశంసలు పొందడం తోపాటు పలు అవార్డులను కూడా ఖాతాలో వేసుకుంది.ఇక ఇప్పుడు మరో సారి వీరి కాంబినేషన్ అనే సరికి ఫ్యాన్స్ ఖుషి అయ్యారు.

సూర్య డెసిషన్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
తమిళ్ స్టార్ హీరోలు విజయ్, అజిత్, ధనుష్, సూర్య ఇంకా చాలామందికి తెలుగులో స్పెషల్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. వారి నటనతో తెలుగులో కూడా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకోవడమే కాకుండా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఇన్నాళ్లు డబ్బింగ్ లతో అలరించిన వీరు ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులోనే తీయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే ధనుష్ సార్ సినిమాతో డైరెక్ట్ తెలుగు సినిమా తీసి హిట్ ను సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు సూర్య ఫ్యాన్స్ కోసం సూర్య డైరెక్ట్ తెలుగు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిపై కూడా ఎప్పటి నుండో చర్చలు జరుగుతున్నాయి కూడా.

సోషల్ మీడియా లో వైరల్ గా క్రికెటర్ సచిన్ , హీరో సూర్యల ఫొటో
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ హీరో సూర్య తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు హీరో సూర్య ఫస్ట్ టైమ్ పీరియాడికల్ మూవీ #సూర్య 42 తో ప్రేక్షకులను అలరించనున్నారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్స్ పై శివ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా సూర్య 42 తమిళ మూవీ భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ కథానాయిక.

#సూర్య 42 మూవీ అప్ డేట్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ హీరో సూర్య తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు హీరో సూర్య ఫస్ట్ టైమ్ పీరియాడికల్ మూవీ #సూర్య 42 తో ప్రేక్షకులను అలరించనున్నారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్స్ పై శివ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా సూర్య 42 తమిళ మూవీ భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ కథానాయిక. మరో కథానాయికగా సీతారామం మూవీ ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఎంపిక అయినట్టు సమాచారం.
దర్శకుడు బాలా సినిమాకి హీరో సూర్య గుడ్ బై
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ, తమిళ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సూర్య కోలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. నిర్మాతగా పలు సూపర్ హిట్ మూవీస్ ను సూర్య నిర్మించారు. హీరో సూర్య ప్రస్తుతం వనంగాన్, సూర్య 42 మూవీస్ లో నటిస్తున్నారు. సూపర్ హిట్ నందా, పితామగన్ మూవీస్ తరువాత దర్శకుడు బాలా, హీరో సూర్య కాంబినేషన్ లో వనంగాన్ తమిళ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తన సొంత బ్యానర్ 2D ఎంటర్ టైన్ మెంట్స్ పై హీరో సూర్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. దాదాపు నలభై శాతం షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సినిమా నుంచి సూర్య వైదొలగడం కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.

తెలుగు మూవీ కి స్టార్ హీరో సూర్య గ్రీన్ సిగ్నల్ ?
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరో సూర్య తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా "ఆకాశం నీ హద్దురా" , "జై భీమ్" మూవీస్ తో హీరో సూర్య ప్రేక్షకులను అలరించారు. కోలీవుడ్ స్టార్ హీరోలు దళపతి విజయ్ , ధనుష్ , శివ కార్తికేయన్ తెలుగు స్ట్రయిట్ మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సూర్య కూడా ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

అక్షయ్ తో సూర్య ‘సూరరై పోట్రు’ రీమేక్
ప్రస్తుతం సౌత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎంత ప్రభంజనం సృష్టిస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. తెలుగు, తమిళ్, కన్నడ మలయాళం సినిమాలు ఇండియన్ మార్కెట్ పై పెద్ద ఎఫెక్ట్ నే చూపిస్తున్నాయి. దీంతో సౌత్ సినిమాలకు నార్త్ లో కూడా మండి డిమాండ్ పెరిగింది. వరుసపెట్టి సౌత్ సినిమాలను నార్త్ లో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలు నార్త్ లో రీమేక్ అవ్వగా ఇప్పుడు మరో సౌత్ సినిమా కూడా రీమేక్ కు సిద్దమైంది.

సూర్య "ET"మూవీ టీజర్ రిలీజ్
స్టార్ హీరో సూర్య కు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుని అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ సూర్య ప్రేక్షకులను అలరిస్తున్నారు. సూర్య హీరోగా తెరకెక్కిన ఆకాశం నీ హద్దురా!", "జైభీమ్" ఘనవిజయం సాధించాయి. హీరో సూర్య ఇప్పుడు"ఈటీ"(ఎతరుక్కుమ్ తునిందవన్) మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

సూర్య "24" మూవీ కి సీక్వెల్ ?
2డి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సూర్య , సమంత , నిత్యామీనన్ ప్రధానపాత్రలలో టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ "24"తమిళ మూవీ ఘనవిజయం సాధించింది. "24"తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా విజయం సాధించింది. కథ, కథనం, దర్శకత్వ అంశాల్లో దర్శకుడు విక్రమ్ కుమార్ చూపిన అద్భుతమైన ప్రతిభే ఈ సినిమాకు ప్రధానమైన అనుకూలాంశంగా మారింది. హీరో సూర్య అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

హెల్పింగ్ హీరో సూర్య
2డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై టి జె జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన “జై భీమ్” తమిళ మూవీ నవంబర్ 2 వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, విమర్శకుల , ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. లాయర్ చంద్రు గా స్టార్ హీరో సూర్య , గిరిజన మహిళ పార్వతి ఇన్ స్పిరేషన్ తో సినతల్లి పాత్రలో లిజో మోల్ జోస్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

హీరో సూర్య కెరీర్ లో వెరీ స్పెషల్ మూవీ "జై భీమ్"
2డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై టి జె జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా తెరకెక్కిన "జై భీమ్" తమిళ మూవీ నవంబర్ 2 వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో ప్రకాష్ రాజ్, రావు రమేష్, రజిష విజయన్, మణికందన్, లిజో మోల్ జోస్ ముఖ్య పాత్రలలో నటించారు. సీన్ రోల్డన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

యదార్ధ సంఘటన ఆధారంగా సూర్య 'జై భీమ్'
తమిళ హీరో అయినా కూడా తన సినిమాలతో తెలుగులో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న హీరో సూర్య. అందుకే తన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు సూర్య. అందులో ఇటీవలే ప్రకటించిన జై భీమ్ కూడా ఒకటి. రీసెంట్ గానే తన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈసినిమాలో లాయర్ పాత్రలో చేస్తున్నాడు సూర్య.

'సూర్య 39' ఫస్ట్ లుక్ రిలీజ్
గత ఏడాది ‘ఆకాశం నీహద్దురా’ సినిమాతో అలరించిన తమిళ స్టార్ హీరో సూర్య ఈ ఏడాది రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో వెట్రిమారన్ దర్శకత్వంలో చేస్తున్న ‘వాడి వాసల్’ ఒకటి కాగా రెండోది పాండిరాజ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఇక నేడు సూర్య పుట్టిన రోజు కావడంతో వరుసగా తన సినిమాల నుండి అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే పాండిరాజ్ దర్శకత్వంలో వస్తున్న 40వ చిత్రం టైటిల్ ను నిన్ననే చిత్ర బృందం ప్రకటించింది. ఈసినిమాకు‘ఎదర్కుం తనిందవన్’ అనే పేరు పెట్టారు.

'సూర్య 40' ఫస్ట్ లుక్ రిలీజ్
సూర్య 40 ఫస్ట్ లుక్..గత కొద్దిరోజులుగా సూర్య 40 ఫస్ట్ లుక్ గురించి ఎన్ని వార్తలు వచ్చాయే చూస్తూనే ఉన్నాం. ఇక ఫ్యాన్స్ కూడా ఫస్ట్ లుక్ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటినుండో సూర్య ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూస్తున్నారు కానీ ఎప్పటికప్పుడూ లేట్ అవుతూనే ఉంది. ఫైనల్లీ ఫస్ట్ లుక్ వచ్చేసింది. రేపు సూర్య పుట్టినరోజు. ఈసందర్భంగా ఒకరోజు ముందుగానే చిత్ర బృందం అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. సూర్య 40వ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. అభిమానుల అంచనాలకు తగ్టట్లుగానే ఢిపరెంట్ గెటప్లో సూర్య కనిపించడంతో ఆయన ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. మాస్ లుక్ లో ఉన్నాడు సూర్య. ఇక ఫస్ట్…

'సూర్య 40' సెట్ లో సూర్య
గత ఏడాది సుధా కొంగర దర్శకత్వంలో ఆకాశం నీ హద్దురా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ను దక్కించుకున్నారు సూర్య. 'సూరరై పోట్రు' సూపర్ సక్సెస్ మంచి జోష్ లో ఉన్న సూర్య వరుసగా ప్రాజెక్ట్స్ ఓకే చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం సూర్య పాండిరాజ్ దర్శకత్వంలో 40వ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగతుంది. ఇక తాజాగా ఈసినిమా నుండి సూర్య కు సంబంధించి ఒక లుక్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. 'సూర్య 40' సెట్స్ పైన సూర్య అంటూ సూర్య ఫొటో పోస్ట్ చేశారు. అందులో మొహం కనిపించకుండా ఉన్న సూర్య చేతిలో పట్టుకున్న పెద్ద కత్తి నేలకు ఆనించి... గంభీరంగా నిలబడి ఉన్నాడు.
మరోసారి సూర్య డబుల్ ధమాకా
`ఆరు`, `వేల్` (దేవా), `సింగం` సిరీస్ (`యముడు` సిరీస్) తరువాత కోలీవుడ్ స్టార్ సూర్య, మాస్ డైరెక్టర్ హరి కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ లో పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ ఏడాది దీపావళికి థియేటర్లలో సందడి చేయనుంది.