సోషల్ మీడియా లో వైరల్ గా క్రికెటర్ సచిన్ , హీరో సూర్యల ఫొటో

Suriya And Sachin Tendulkar Photo Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Suriya,Suriya Movies,Suriya New Movie,Suriya Latest Movie,Suriya Upcoming Movie,Suriya New Movie Updates,Suriya Latest Movie Updates,Sachin Tendulkar,Cricketer Sachin Tendulkar,Suriya And Sachin Tendulkar,Suriya And Sachin Tendulkar Photo,Suriya And Sachin Tendulkar Pic,Suriya And Sachin Tendulkar Image,Suriya And Sachin Tendulkar Picture,Suriya And Sachin Tendulkar Latest News,Suriya And Sachin Tendulkar Pic Goes Viral,Suriya Meets Sachin Tendulkar,Sachin Tendulkar Meets Suriya,Suriya Meets Sachin Tendulkar In Mumbai,Actor Suriya Clicks Pic With Sachin Tendulkar,Suriya Poses With Sachin,Actor Suriya Meets Cricket Legend Sachin Tendulkar In Mumbai,Suriya Meets Cricket Legend Sachin Tendulkar,Suriya's Photo With Sachin Tendulkar

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ హీరో సూర్య తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు హీరో సూర్య ఫస్ట్ టైమ్ పీరియాడికల్ మూవీ #సూర్య 42 తో ప్రేక్షకులను అలరించనున్నారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్స్ పై శివ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా సూర్య 42 తమిళ మూవీ భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ కథానాయిక.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో సచిన్ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న విషయం తెలిసిందే.తన కెరీర్ లో ఎన్నో వన్డే, టెస్ట్ మ్యాచ్‌ల్లో రాణించిన సచిన్.. రిటైర్మెంట్‌తో క్రికెట్‌కు వీడ్కోలు తెలిపారు. సచిన్ భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత పురస్కారం భారత రత్నను కూడా అందుకున్నారు. అంతేకాదు ఈ అవార్డును అందుకున్న ప్రథమ స్పోర్ట్స్ మ్యాన్ గా సచిన్ మరో రికార్డును సాధించారు.

టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో కలిసి దిగిన ఫొటో ను ప్రముఖ తమిళ హీరో సూర్య రెస్పెక్ట్ అండ్ లవ్ అని క్యాప్షన్ తో ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ చేశారు. ఇలా ఇద్దరు ప్రముఖులు కలిసి కనిపించేసరికి ఫ్యాన్స్ ఆనందానికి అవధులే లేేవు. ఆ ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 6 =