దర్శకుడు బాలా సినిమాకి హీరో సూర్య గుడ్ బై

Suriya Steps Out From Director Bala's Project, Suriya Steps Out From Bala's Project, Director Bala's Project, Bala's Project, Suriya, Yogi Babu, Nayanthara, Disha Patani, Kovai Sarala, Siva, Suriya Latest Movie, Suriya Upcoming Movie, Suriya Movies, Suriya 42, Suriya 42 2023, Suriya 42 Movie, Suriya 42 Telugu Movie, Suriya 42 Update, Suriya 42 News, Suriya 42 Latest News, Suriya 42 New Update, Suriya 42 Movie Live Updates, Suriya 42 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ, తమిళ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సూర్య కోలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. నిర్మాతగా పలు సూపర్ హిట్ మూవీస్ ను సూర్య నిర్మించారు. హీరో సూర్య ప్రస్తుతం వ‌నంగాన్, సూర్య 42 మూవీస్ లో నటిస్తున్నారు. సూపర్ హిట్ నందా, పితామగన్ మూవీస్ తరువాత దర్శకుడు బాలా, హీరో సూర్య కాంబినేషన్ లో వ‌నంగాన్ తమిళ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తన సొంత బ్యానర్ 2D ఎంటర్ టైన్ మెంట్స్ పై హీరో సూర్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. దాదాపు న‌ల‌భై శాతం షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత ఈ సినిమా నుంచి సూర్య వైదొల‌గ‌డం కోలీవుడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వ‌నంగాన్ సినిమా నుంచి సూర్య త‌ప్పుకున్న‌ట్లు ఆదివారం ద‌ర్శ‌కుడు బాలా ప్ర‌క‌టించారు. వ‌నంగాన్ క‌థ‌లో కొన్ని మార్పులు చేయాల్సివ‌చ్చింద‌ని, వాటి కార‌ణంగా క‌థ సూర్య‌కు స‌రిపోద‌ని అనిపించింద‌నీ, ప‌ర‌స్ప‌ర అంగీకారంతోనే సూర్య ఈ సినిమా నుంచి త‌ప్పుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారనీ, సూర్య త‌ప్పుకున్నా ఈ సినిమా మాత్రం కొన‌సాగుతుంద‌నీ బాలా చెప్పారు. ఈ సినిమా నుంచి హీరోగానే కాకుండా నిర్మాత‌గా కూడా సూర్య త‌ప్పుకున్న‌ట్లు స‌మాచారం. సూర్య స్థానంలో మ‌రో హీరోతో ఈ సినిమాను దర్శకుడు బాలా తిరిగి మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు స‌మాచారం. వ‌నంగాన్ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాతోనే ఆమె త‌మిళంలోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.