మ‌రోసారి సూర్య డ‌బుల్ ధ‌మాకా

Versatile Actor Suriya,Suriya Once Again Plays Dual Role,Suriya Upcoming Movie,latest telugu movies news,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Actor Suriya Dual Role Movies,Suriya Next Upcoming Movie,Suriya Latest News 2020

`ఆరు`, `వేల్` (దేవా), `సింగం` సిరీస్ (`య‌ముడు` సిరీస్) త‌రువాత కోలీవుడ్ స్టార్ సూర్య‌, మాస్ డైరెక్ట‌ర్ హ‌రి కాంబినేష‌న్ లో మ‌రో చిత్రం రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ లో ప‌ట్టాలెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ ఏడాది దీపావ‌ళికి థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ సినిమాకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే… యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో సూర్య `ట్విన్ బ్ర‌ద‌ర్స్`గా రెండు విభిన్న పాత్ర‌ల్లో న‌టించ‌నున్నాడ‌ట‌. ఇదివ‌ర‌కు `వేల్` (దేవా), `మాట్రాన్` (బ్ర‌ద‌ర్స్), `24` చిత్రాల్లో సూర్య క‌వ‌ల సోద‌రులుగా అల‌రించాడు. మ‌రి… రాబోయే చిత్రంలో ఎలాంటి వైవిధ్యం ప్ర‌ద‌ర్శిస్తాడో తెలియాలంటే దీపావ‌ళి వ‌ర‌కు వేచిచూడాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.