#సూర్య 42 మూవీ అప్ డేట్

Suriya 42 Movie Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Suriya42,Suriya42 Movie,Suriya42 Telugu Movie,Suriya42 Update,Suriya42 Updates,Suriya42 Movie Updates,Suriya42 Movie Update,Suriya42 Movie Latest Updates,Suriya42 Movie Latest Update,Suriya42 Latest Update,Suriya42 Latest Updates,Suriya42 Telugu Movie Latest Updates,Suriya42 Movie News,Suriya42 Telugu Movie Latest News,Suriya42 Movie Latest News,Suriya,Suriya Movies,Suriya New Movie,Suriya Latest Movie,Suriya Upcoming Movie,Suriya New Movie Updates,Suriya Latest Movie Updates,Suriya New Projects,Suriya Latest Projects,Suriya Upcoming Projects,Suriya Next Projects,Suriya Suriya42,Suriya Suriya42 Movie,Suriya42 Movie Shooting Update,Suriya42 Movie Latest Shooting Update,Suriya42 Movie Shooting Latest Update,Suriya Suriya42 Movie Shooting Update

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ హీరో సూర్య తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు హీరో సూర్య ఫస్ట్ టైమ్ పీరియాడికల్ మూవీ #సూర్య 42 తో ప్రేక్షకులను అలరించనున్నారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్స్ పై శివ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా సూర్య 42 తమిళ మూవీ భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ కథానాయిక. మరో కథానాయికగా సీతారామం మూవీ ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఎంపిక అయినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

#సూర్య 42 మూవీలో పలు పాత్రలలో నటిస్తున్న సూర్య పాత్రలో రకరకాల షేడ్స్ ఆద్యంతం రక్తి కట్టించనున్నాయనీ.. 1678లో వ్యాధి కారణంగా మరణించే ఒక యోధుడిగా ఈ చిత్రంలో సూర్య కనిపించనున్నారనీ.. 1678లో యోధుడిని చంపిన వ్యాధిపై పరిశోధకురాలిగా దిశాపటానీ కనిపిస్తారనీ.. ఈ సినిమా కథ బట్టి చూస్తే ప్రపంచాన్ని జయించిన వీరాధివీరుడు అలెగ్జాండర్ కథాంశంతో ఇది తెరకెక్కుతోందనీ సమాచారం. 3డి హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రస్తుతం గోవా- చెన్నైలలో చిత్రీకరిస్తున్నారు. హెవీ డ్యూటీ యాక్షన్ సన్నివేశాలను ఎన్నూర్ పోర్ట్ లో చిత్రీకరించారు. చెన్నైలోని EVP వద్ద భారీ పోరాటాలను చిత్రీకరించారు. ఈ చిత్రం 10 భాషలలో విడుదల కానుందని సూర్య కెరీర్ లోనే అతి భారీ చిత్రమిదనీ సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =