సూర్య డెసిషన్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

surya fans waiting for decision on his straight telugu movie

తమిళ్ స్టార్ హీరోలు విజయ్, అజిత్, ధనుష్, సూర్య ఇంకా చాలామందికి తెలుగులో స్పెషల్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. వారి నటనతో తెలుగులో కూడా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకోవడమే కాకుండా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఇన్నాళ్లు డబ్బింగ్ లతో అలరించిన వీరు ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులోనే తీయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే ధనుష్ సార్ సినిమాతో డైరెక్ట్ తెలుగు సినిమా తీసి హిట్ ను సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు  సూర్య ఫ్యాన్స్ కోసం సూర్య డైరెక్ట్ తెలుగు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిపై కూడా ఎప్పటి నుండో చర్చలు జరుగుతున్నాయి కూడా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇలాంటి నేపథ్యంలో మరోసారి ఇది హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం.. టాలీవుడ్ డైరెక్టర్ చందూ మొండేటి, సూర్య కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అధికారిక ప్రకటన ఏం రాలేదు కానీ.. ఫ్యాన్స్ మాత్రం చందూ సూర్య ఆఫీస్ లో తనను కలిశాడని.. తెలుగు కథను వినిపించాడని అనుకుంటున్నారు. అంతేకాదు సూర్య ఫ్యాన్స్ కోసం సూర్య డెసిషన్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.

కాగా తెలుగులో సూర్య కు తెలుగులో ఫ్యాన్స్ బాగానే ఉన్న సంగతి తెలిసిందే. మరి స్ట్రైయిట్ తెలుగు సినిమా కనుక తీస్తే ఫ్యాన్ బేస్ ఇంకా పెరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ప్రస్తుతం అయితే సూర్య 42 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 11 =