2డి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సూర్య , సమంత , నిత్యామీనన్ ప్రధానపాత్రలలో టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ “24”తమిళ మూవీ ఘనవిజయం సాధించింది. “24”తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా విజయం సాధించింది. కథ, కథనం, దర్శకత్వ అంశాల్లో దర్శకుడు విక్రమ్ కుమార్ చూపిన అద్భుతమైన ప్రతిభే ఈ సినిమాకు ప్రధానమైన అనుకూలాంశంగా మారింది. హీరో సూర్య అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టైమ్ ట్రావెల్ నేపథ్యం లో తెరకెక్కిన సినిమాలలో ఒక భిన్నమైన సినిమాగా “24 “నిలిచింది. తాజాగా ఈ మూవీ సీక్వెల్ ను తెరకెక్కించేందుకు హీరో సూర్య , దర్శకుడు విక్రమ్ కుమార్ సన్నాహాల్లో ఉన్నట్టు సమాచారం. హీరో సూర్య స్వంత బ్యానర్ 2డి ఎంటర్ టైన్ మెంట్ పై ఈ సీక్వెల్ తెరకెక్కనుందని సమాచారం.
Suriya STRONG REPLY to a Girl | Kanchu Telugu Movie Scenes | Surya | Telugu FilmNagar
02:41
Trisha expressing her feelings to Surya - Singam 2 Surya's Kanchu Movie Scenes - Nandha
03:02
Miya George about Movie with Allu Arjun and Surya | Ungarala Rambabu Movie Interview | Sunil
00:59
Surya & Keerthy Suresh New Stills | Thaanaa Serndha Koottam Movie Making | Telugu Filmnagar
01:13
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: