‘సూర్య 40’ సెట్ లో సూర్య

Versatile Actor Suriya Joins The Sets Of Surya 40,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Suriya’s Fiery Look,Surya 40,Surya 40 Movie,Surya 40 Film,Surya 40 Update,Surya 40 Movie Update,Surya 40 Movie Latest Updates,Surya 40 Movie News,Surya 40 Movie Latest News,Surya 40 Look,Actor Suriya Joins The Sets Of Surya 40,Suriya Joins Surya 40 Sets,Suriya40 By Sun Pictures,Priyanka Arul Mohan,Suriya,Actor Suriya,Hero Suriya,Suriya 40 Movie Look,Suriya’s Look In Surya 40,Pandiraj,Suriya Joins The Sets Of Surya 40,Sun Pictures,#Suriya40,Suriya New Movie,Suriya Latest Movie,Suriya Upcoming Movie,Suriya Next Movie,Suriya From The Sets Of Surya 40

గత ఏడాది సుధా కొంగర దర్శకత్వంలో ఆకాశం నీ హద్దురా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను దక్కించుకున్నారు సూర్య. ‘సూరరై పోట్రు’ సూపర్ సక్సెస్ మంచి జోష్ లో ఉన్న సూర్య వరుసగా ప్రాజెక్ట్స్ ఓకే చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం సూర్య పాండిరాజ్ దర్శకత్వంలో 40వ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగతుంది. ఇక తాజాగా ఈసినిమా నుండి సూర్య కు సంబంధించి ఒక లుక్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ‘సూర్య 40’ సెట్స్ పైన సూర్య అంటూ సూర్య ఫొటో పోస్ట్ చేశారు. అందులో మొహం కనిపించకుండా ఉన్న సూర్య చేతిలో పట్టుకున్న పెద్ద కత్తి నేలకు ఆనించి… గంభీరంగా నిలబడి ఉన్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో ‘గ్యాంగ్ లీడర్’, ‘శ్రీకారం’ సినిమాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ సూర్యకి జంటగా నటిస్తోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాను భారి బడ్జెట్ తో నిర్మిస్తుంది సన్ పిక్చర్స్ ఈసినిమాకు డి ఇమ్మాన్ మ్యూజిక్ అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − ten =