
ట్యాగ్ · 20 కథనాలు


విలన్ నుంచి హీరోగా మారిన సోనూ సూద్

"పుష్ప" మూవీ లో విలన్ గా సోనూసూద్

ఉచిత విద్య ,వైద్యం సోనూసూద్ డ్రీమ్

సోనూసూద్ కోసం పాదయాత్ర

చిరు-చరణ్ పై సోనూసూద్ ప్రశంసలు

మోడలింగ్ డేస్ లో సోనూసూద్

సోనూసూద్ కీలక నిర్ణయం

కరోనాను జయించిన రియల్ హీరో

కరోనా వచ్చింది.. సేవకు టైం దొరికింది

సైకిల్ తొక్కుతూ ఆచార్య సెట్కు సోను సూద్
సోనూ సూద్ అంబులెన్స్ సర్వీస్ ప్రారంభం
నిర్మాతగా సోనూ సూద్
హ్యాపీ బర్త్ డే హీరో.. నాకు పోటి ఇచ్చేది ఇతనే
లాక్ డౌన్ పై సోను సూద్ బుక్
రియల్ హీరో గా మారిన రీల్ విలన్

శంషాబాద్ లో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఆవిష్కరించిన సోనూసూద్
సమాజ సేవ కార్యక్రమాలలో భాగంగా శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని సిద్ధాంతిలో దాత కందకట్ల సిద్దు రెడ్డి సొంత నిధులతో నిర్మించిన నూతన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని బాలీవుడ్ సినీ నటుడు సోనుసూద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని భవనాన్ని ప్రారంభించడంలో పాలుపంచుకున్నారు.

విలన్ నుంచి హీరోగా మారిన సోనూ సూద్
బాలీవుడ్లోనే కాకుండా టాలీవుడ్లో పలు సూపర్ హిట్ మూవీస్ లో విలన్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన సోనూసూద్ లాక్ డౌన్ టైమ్ లో వలస కార్మికులను ఆదుకుని రియల్ హీరోగా మారారు. ఇప్పటివరకు విలన్గానే కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్ ఇప్పుడు రీల్ హీరోగా మారారు. జీ స్టూడియోస్, శక్తిసాగర్ ప్రొడక్షన్స్‘ బ్యానర్స్ పై అభినందన్ గుప్తా దర్శకత్వంలో సోనూసూద్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ "ఫతేహ్" హిందీ మూవీ తెరకెక్కనుంది.

విషమంగా సీనియర్ కొరియోగ్రాఫర్ ఆరోగ్యం.. అండగా సోనూసూద్
కరోనా వల్ల ఇప్పటికే సినీ పరిశ్రమల్లో ఎంతో మంది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే కొంతమంది సెలబ్రిటీలు మాత్రం మృతి చెందిన సంగతి కూడా విదితమే. అయితే ఈమధ్య కాస్త పరిస్థితులు బాగున్నాయి కదా అనుకుంటుండగానే మళ్లీ కరోనా ప్రభావం సెలబ్రిటీలపై పడుతుంది. ఇప్పటికే విలక్షణ నటుడు కమల్ హాసన్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అవ్వగా ప్రస్తుతం చెన్నైలోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కమల్ ఆరోగ్యం అయితే నిలకడగానే ఉన్నట్టు వైద్య సిబ్బంది తెలిపారు.

"పుష్ప" మూవీ లో విలన్ గా సోనూసూద్
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ”పుష్ప “మూవీ లో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండగా , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “పుష్ప “మూవీ పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఉచిత విద్య ,వైద్యం సోనూసూద్ డ్రీమ్
కరోనా లాక్ డౌన్ సమయంలో వేలాది వలస కార్మికులను ఆదుకున్న సోనూసూద్ ఫస్ట్ వేవ్తో పోల్చితే సెకండ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉండడం తో హాస్పిటల్స్లో బెడ్స్, ఆక్సీజన్ దొరకక అన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని ఆక్సీజన్ ప్లాంట్లను నెలకొల్పాలనే కీలక నిర్ణయం సోనూసూద్ తీసుకున్నారు.

సోనూసూద్ కోసం పాదయాత్ర
గత ఏడాది కాలంగా దేశంలో ఎక్కడ చూసినా కూడా సోనూసూద్ పేరు మారు మ్రోగి పోతుంది. ఎన్నో సినిమాల్లో రీల్ లైఫ్ లో విలన్ గా నటించిన సోనూసూద్.. కరోనా వల్ల రియల్ లైఫ్ లో హీరో అయ్యాడు.గత ఏడాది నుండి కరోనా ప్రపంచాన్ని వణికిస్తుండగా.. ఎంతోమంది కరోనా బాధితులకు తనవంతూ సహకారం అందిస్తూ.. సాయం అడిగిన వారికి కాదనకుండా నేటి కర్ణుడిగా పేరుతెచ్చుకున్నది మాత్రం సోనూసూద్.ఇక సెకండ్ వేవ్ లో చాలా మంది ఆక్సిజన్ కొరత వల్ల మరణించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఎంతోమందికి ఆక్సిజన్ అందిస్తూ.. అవసరమైన ట్రీట్మెంట్ చేయిస్తూ ప్రాణాలను కాపాడుతున్నారు.

చిరు-చరణ్ పై సోనూసూద్ ప్రశంసలు
ఎంతోమంది కరోనా బాధితులకు తనవంతూ సహకారం అందిస్తూ.. సాయం అడిగిన వారికి కాదనకుండా నేటి కర్ణుడిలా తయారయ్యాడు సోనూసూద్. ఎంతో మంది ప్రాణాలను కాపాడుతూ ప్రజల్లో దేవుడిగా మారిపోయారు. ఇక సెకండ్ వేవ్ లో చాలా మంది ఆక్సిజన్ కొరత వల్ల మరణించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఎంతోమందికి ఆక్సిజన్ అందిస్తూ.. అవసరమైన ట్రీట్మెంట్ చేయిస్తూ ప్రాణాలను కాపాడుతున్నారు. అలాంటి సోనూ సూద్ తాజాగా చిరంజీవి, రామ్ చరణ్లపై ప్రశంసలు కురిపించారు.

మోడలింగ్ డేస్ లో సోనూసూద్
1997 సంవత్సరం లో ముంబై చేరుకొని మోడలింగ్ చేసిన సోనూ సూద్ "కలైంజర్ " (1999) తమిళ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. 'హ్యాండ్స్ అప్ "(2000) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "షహీద్ ఈ అజాం "మూవీ తో బాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సోనూసూద్ విలన్ , కామెడీ విలన్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సోనూసూద్ బ్లాక్ బస్టర్ “అరుంధతి “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ విలన్ గా నంది అవార్డ్ అందుకున్నారు. సోనూసూద్ ప్రస్తుతం “ఆచార్య “(తెలుగు ), “తమిళరసన్ “(తమిళ ), “పృథ్విరాజ్ “(హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు.

సోనూసూద్ కీలక నిర్ణయం
దేశంలో కరోనా విలయతాండవం ఆడుతుంది . నిత్యం లక్షల్లో కేసులు నమోదవుతుండటం, వేలల్లో మరణాలు సంభవించడం ప్రజలలో ఆందోళన కలిగిస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. మరికొన్ని రాష్ట్రాలు పాక్షిక లాక్ డౌన్ పాటిస్తూ కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ మహమ్మారి వైరస్ వ్యాప్తి కొనసాగుతూ జనాన్ని బలి తీసుకుంటోంది. ఫస్ట్ వేవ్తో పోల్చితే సెకండ్ వేవ్ ఉదృతి ఎక్కువగా ఉంది. సెకండ్ వేవ్ విజృంభణ తో హాస్పిటల్స్లో బెడ్స్, ఆక్సీజన్ దొరకక అన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

కరోనాను జయించిన రియల్ హీరో
తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో ప్రతినాయకుడిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరిస్తున్న సోనూసూద్ బ్లాక్ బస్టర్ "అరుంధతి "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ విలన్ గా నంది అవార్డ్ అందుకున్నారు. సోనూసూద్ ప్రస్తుతం "ఆచార్య "(తెలుగు ), "తమిళరసన్ "(తమిళ ), "పృథ్విరాజ్ "(హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో వేలాది వలస కార్మికులను సోనూసూద్ ఆదుకున్న విషయం తెలిసిందే.

కరోనా వచ్చింది.. సేవకు టైం దొరికింది
టాలీవుడ్ లో మరో నటడు కరోనా బారిన పడ్డాడు. ఈ నటుడు ఎవరో కాదు సోనూ సూద్. సోనూ సూద్ కు కూడా కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయింది. ఈవిషయాన్ని సోనూ సూద్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. ‘ఈ రోజు ఉదయం కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ అని తేలింది. ముందుజాగ్రత్త చర్యగా నేను ఇప్పటికే సెల్ఫ్ క్వారెంటైన్లో ఉన్నా. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. ఎవరూ ఆందోళన చెందవద్దు. దీనివల్ల మీ సమస్యల పరిష్కారం కోసం నాకు చాలా సమయం దొరుకుతుంది. నేను మీ అందరివాడిని అనే విషయం గుర్తుపెట్టుకోండి’అని సోనూసూద్ ట్వీట్ చేశాడు. దీంతో సోనూసూద్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులంతా సోషల్…

సైకిల్ తొక్కుతూ ఆచార్య సెట్కు సోను సూద్
మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి. ప్రస్తుతం హైదరాబాద్లో సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. కోకాపేటలో వేసిన భారీ టెంపుల్ సెట్లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రంలో సోనూసూద్ మెయిన్ విలన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'ఆచార్య' సెట్స్కు సోనూసూద్ తను ఉంటున్న హోటల్ నుంచి సైకిల్పై చేరుకున్నారు. సోనూసూద్ సైకిల్పై వస్తున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
సోనూ సూద్ అంబులెన్స్ సర్వీస్ ప్రారంభం
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో నెగటివ్ రోల్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సోనూసూద్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బ్లాక్ బస్టర్ "అరుంధతి " మూవీ లో నెగిటివ్ రోల్ లో నటించిన సోనూసూద్ బెస్ట్ విలన్ గా నంది అవార్డ్ అందుకున్నారు. బ్లాక్ బస్టర్ "దూకుడు "మూవీ కి సినీ మా బెస్ట్ యాక్టర్ ఇన్ నెగటివ్ రోల్ అవార్డ్ అందుకున్నారు. సోనూసూద్ ప్రస్తుతం ఒక , హిందీ , ఒక తమిళ , "ఆచార్య "తెలుగు మూవీ లో నటిస్తున్నారు.
నిర్మాతగా సోనూ సూద్
తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో నెగటివ్ రోల్స్ లో నటిస్తూ సోనూ సూద్ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ " అరుంధతి " మూవీ లో సోనూ సూద్ పశుపతి క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ విలన్ గా నంది , బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "అతడు ", "అశోక్ ", "దూకుడు ", జులాయి ", "సింబా "(హిందీ ) మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు.
'సోనూసూద్' కు విగ్రహం ఏర్పాటు
ఈ కరోనా వల్ల హీరో అయిన విలన్ సోనూసూద్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా వల్ల ఏర్పడిన గడ్డు పరిస్థితుల్లో ఎంతో మంది ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఇక ఈ పరిస్థితుల్లో చేతికి వెన్నెముక లేనట్టు.. కర్ణుడిలాగా సాయం చేసాడు సోనూ సూద్. కార్మికులని సొంతింటికి చేర్చడం దగ్గర నుండి తనను సాయం అడిగిన వాళ్లకు కూడా సాయం చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఆయన చేసిన సేవలకు సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా ప్రశంసలు కురిపించారు. కొంతమంది అయితే ఆయన్ని దేవుడితో పోల్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
'చిరంజీవి' గారు కొట్టలేనన్నారు.. విలన్ పాత్రలు ఇక చేయను
కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇటీవలే తాజాగా ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను... కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగానిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఒకవైపు పూర్తి చేసుకుంటూ.. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వచ్చే ఏడాది మే లో విడుదల…
హ్యాపీ బర్త్ డే హీరో.. నాకు పోటి ఇచ్చేది ఇతనే
సోనూసూద్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పేరు తెలియని వారు ఎవరున్నారు. సినిమాల వల్ల కొంతమందికే తెలిసినా.. కరోనా వల్ల సోనూసూద్ పేరు అందరికీ పరిచయమైంది. ఈ పరిస్థితుల్లో ఎందరినో ఆదుకున్నారు. ముఖ్యంగా వలస కార్మికులకు, విదేశాలలో ఉండిపోయిన భారతీయుల కోసం ఆయన అనేక సేవలు చేసారు. అంతేకాదు కష్టంలో ఉన్నామని ట్వీట్స్ చేసిన వారిని కూడా సోనూ తనదైన తరహాలో ఆదుకున్నాడు... ఆదుకుంటూనే వున్నాడు.
లాక్ డౌన్ పై సోను సూద్ బుక్
కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ లో ప్రజలు పలు ఇబ్బందులకు గురి అయిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ బాధితులకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సినీ సెలబ్రిటీస్ కూడా అనేక రకాలుగా సహాయం అందించారు. మెగా స్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ చారిటీ పేరుతో సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేసిన విషయం తెలిసిందే. రీల్ విలన్ సోను సూద్ వలస కార్మికులకు సహాయం అందిస్తూ రియల్ హీరోగా మారారు.
సోనూసూద్ తొలి తెలుగు సినిమా 'హ్యాండ్సప్' అని తెలుసా..!
కొంతమంది నటీనటులు ఎన్నో ఏళ్ళ నుండి సినీ పరిశ్రమలో పని చేస్తుంటారు కానీ కొంతమందికి ఏదో ఒక పాయింట్ దగ్గర బ్రేక్ వస్తుంది. నటుడు సోనూసూద్ విషయంలో కూడా ఇదే జరిగినట్టు కనిపిస్తుంది. నిజానికి ఇప్పుడు సోనుసూద్ అంటే మనకు మొదట గుర్తొచ్చే క్యారక్టర్ పశుపతి. వదల బొమ్మాళి అంటూ సోనుసూద్ చేసిన నటన తన కెరీర్ లోనే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్. ఇలాంటి పాత్రలు ఒక్కసారే వస్తాయి. అరుంధతి సినిమా ముందు మనకి సోను సూద్ అంటే పూరీ జగన్నాధ్ సినిమా సూపర్ గుర్తొస్తుంది. ఈ సినిమా కూడా సోను సూద్ కు మంచి గుర్తింపునిచ్చింది. కానీ అరుంధతి మాత్రం కెరీర్ ను మార్చేసింది.
రియల్ హీరో గా మారిన రీల్ విలన్
"సూపర్ ", "అతడు ", అరుంధతి", " దూకుడు", "జులాయి "వంటి సూపర్ హిట్ మూవీస్ లో విలన్ గా ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ నటుడు సోను సూద్ తమిళ, కన్నడ మూవీస్ లో కూడా నటించారు. "అరుంధతి " మూవీ లో పశుపతి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సోను సూద్ బెస్ట్ విలన్ గా నంది అవార్డ్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. 2దశాబ్దాలుగా ప్రతినాయకుడిగా ప్రేక్షకులను అలరిస్తున్న సోను సూద్ కరోనా బాధితులను ఆదుకుంటూ రియల్ హీరో గా మారారు.