“పుష్ప” మూవీ లో విలన్ గా సోనూసూద్

Pushpa Movie To Have Another Major Actor As A Villian,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Director Sukumar,Sukumar,Sukumar Movies,Sukumar New Movie,Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun Latest News,Allu Arjun Next Movie,Icon Staar Allu Arjun,Allu Arjun Latest News,Allu Arjun Movie Updates,Pushpa Raj,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Updates,Pushpa Update,Pushpa Movie Updates,Pushpa Movie Latest Updates,Pushpa Movie Latest News,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Allu Arjun Pushpa Movie Villian,Rashmika Mandanna,Allu Arjun Rashmika Mandanna Movie,Pushpa Shooting Update,Pushpa Pushpa Raj,Thaggedhe Le,Allu Arjun New Movie,Allu Arjun Latest Movie,Bollywood Actor Sonu Sood In Pushpa,Actor Sonu Sood In Pushpa,Sonu Sood In Pushpa,Sonu Sood In Pushpa Movie,Sonu Sood,Sonu Sood Movies,Sonu Sood New Movie,Sonu Sood Latest Movie,Sonu Sood Latest News,Sonu Sood Updates,Sonu Sood Movie Updates,Sonu Sood Movie News,Sonu Sood Pushpa,Sonu Sood Pushpa Movie,Allu Arjun And Sonu Sood,Bollywood Actor Sonu Sood For Allu Arjun's Pushpa,Sonu Sood For Allu Arjun Pushpa,Sonu Sood In Allu Arjun Pushpa Movie,Sonu Sood In Allu Arjun Pushpa,Actor Sonu Sood,Allu Arjun In Pushpa,Allu Arjun Pushpa Cast,#Pushpa,#PushpaRaj

మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ”పుష్ప “మూవీ లో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండగా , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “పుష్ప “మూవీ పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“పుష్ప” మూవీ లో మరో విలన్ గా సోనూసూద్ ఎంపిక అయ్యారు. సూపర్ హిట్ “జులాయి ” మూవీ లో అల్లుఅర్జున్ , సోనూసూద్ పోటా పోటీగా నటించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. “పుష్ప ” మూవీ యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి అల్లుఅర్జున్ , సోనూసూద్ కాంబినేషన్ క్రేజీ గా ఉంటుందనడంలో సందేహమేం లేదు. మరోసారి తమ యాక్షన్ సీన్స్ తో హీరో అల్లు అర్జున్ , విలన్ సోనూసూద్ ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − three =