కరోనాను జయించిన రియల్ హీరో

Real Hero Sonu Sood Wins Over Corona Virus,Sonu Sood Shares A Good News With Fans As He Tests Negative For Coronavirus,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actor Sonu Sood,Sonu Sood,Sonu Sood Latest News,Sonu Sood News,Sonu Sood Latest Update,Sonu Sood Latest Health Report,Sonu Sood Tests Negative,Actor Sonu Sood Tests Negative,Actor Sonu Sood Tests Negative For COVID-19,Sonu Sood Tests Negative For COVID-19,Sonu Sood Tests COVID-19 Negative,Actor Sonu Sood Tests Negative For Coronavirus,Sonu Sood Tests Negative For Coronavirus,Sonu Sood Tests Coronavirus Negative,Sonu Sood Covid News,Sonu Sood Tests Covid Negative,Sonu Sood Covid Negative,Sonu Sood Covid Negative News,Sonu Sood Tested Negative,Sonu Sood New Updates,Sonu Sood Wins Over Corona Virus

తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో ప్రతినాయకుడిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరిస్తున్న సోనూసూద్ బ్లాక్ బస్టర్ “అరుంధతి “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ విలన్ గా నంది అవార్డ్ అందుకున్నారు. సోనూసూద్ ప్రస్తుతం “ఆచార్య “(తెలుగు ), “తమిళరసన్ “(తమిళ ), “పృథ్విరాజ్ “(హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో వేలాది వలస కార్మికులను సోనూసూద్ ఆదుకున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కష్టాలలో ఉన్న ప్రజలకు సాయం అందిస్తూ రీల్ విలన్ సోనూసూద్ రియల్ హీరోగా మారారు. కోవిడ్ పరీక్షలలో తనకు పాజిటివ్ వచ్చిందని సోనూసూద్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. సోనూసూద్ అభిమానులతో పాటు ప్రజలు కూడా ఆందోళన చెందారు. సెల్ఫ్ క్వారంటైన్ , వైద్యుల పర్యవేక్షణ లో సోనూసూద్ కరోనా నుండి కోలుకున్నారు. టెస్ట్ లలో నెగటివ్ రావడం తో సోనూసూద్ ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేయడం తో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =