సోనూ సూద్ అంబులెన్స్ సర్వీస్ ప్రారంభం

Actor Sonu Sood Inaugurates Ambulance Services In Hyderabad,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actor Sonu Sood,Sonu Sood,Sonu Sood Latest News,Sonu Sood Latest Updates,Sonu Sood Inaugurates Ambulance Services,Sonu Sood Inaugurate,Sonu Sood Started Ambulance Services In Hyderabad,Ambulence Servies,Real Hero Sonu Sood,Sonu Sood Ambulence Servies,Sonu Sood Ambulance Services In Hyderabad,Sonu Sood News

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో నెగటివ్ రోల్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సోనూసూద్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “అరుంధతి ” మూవీ లో నెగిటివ్ రోల్ లో నటించిన సోనూసూద్ బెస్ట్ విలన్ గా నంది అవార్డ్ అందుకున్నారు. బ్లాక్ బస్టర్ “దూకుడు “మూవీ కి సినీ మా బెస్ట్ యాక్టర్ ఇన్ నెగటివ్ రోల్ అవార్డ్ అందుకున్నారు. సోనూసూద్ ప్రస్తుతం ఒక , హిందీ , ఒక తమిళ , “ఆచార్య “తెలుగు మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోనూసూద్ ప్రధాన పాత్రలో “కిసాన్ “హిందీ మూవీ తెరకెక్కనుంది. నిర్మాతగా కూడా మూవీస్ నిర్మించడానికి సోనూసూద్ ప్లాన్ చేస్తున్నారు. లాక్ డౌన్ సమయం లో కోట్లాది రూపాయలు వెచ్చించి వలస కార్మికుల సంక్షేమానికి పాటు పడిన రీల్ లైఫ్ విలన్ సోనూసూద్ రియల్ లైఫ్ హీరోగా మారారు. సోనూసూద్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సోనూసూద్ అంబులెన్స్ సర్వీస్ పేరుతో స్వంతంగా అంబులెన్స్ సర్వీస్ ను ప్రారంభించారు. సకాలం లో హాస్పిటల్స్ కు చేరుకోలేక పలువురు ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. సోనూసూద్ చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.