కరోనా లాక్ డౌన్ సమయంలో వేలాది వలస కార్మికులను ఆదుకున్న సోనూసూద్ ఫస్ట్ వేవ్‌తో పోల్చితే సెకండ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉండడం తో హాస్పిటల్స్‌లో బెడ్స్, ఆక్సీజన్ దొరకక అన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని ఆక్సీజన్ ప్లాంట్‌లను నెలకొల్పాలనే కీలక నిర్ణయం సోనూసూద్ తీసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రజలందరికీ ఉచిత విద్య ,వైద్యం అందించాలనేది తన డ్రీమ్ అని సోనూసూద్ చెప్పారు. ఉచిత విద్య , ఉచిత వైద్యం కై పాఠశాలలు , హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలనీ ఉంది కానీ , అది అంత తొందరగా సాధ్యం అయ్యేపని కాదనీ , ప్రస్తుతం హాస్పిటల్స్ నిర్మించాలని అనుకుంటున్నాననీ , కరోనా బాధితులకు సాధ్యమైనంత సేవలు అందించాలని అనుకుంటున్నాననీ సోనూసూద్ చెప్పారు. ఇటువంటి మంచి పనులకు తన కుటుంబం సపోర్ట్ ఇస్తుందనీ చెప్పారు.
[subscribe]
Acharya Movie Team Felicitate Sonu Sood | Koratala Siva | Tanikella Bharani | Telugu FilmNagar
04:20
Sonu Sood Simplicity Revealed on Alludu Adurs Movie Sets | Sonu Sood | Telugu Filmnagar
01:35
Jackie Chan Wants to Act in Bollywood Movies says Sonu Sood | Kung Fu Yoga Movie Interview
19:58
Sonu Sood Cycle Ride to Acharya Movie Sets | Sonu Sood Latest Videos | Chiranjeevi | Ram Charan
03:23
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: