
ట్యాగ్ · 29 కథనాలు


మనమే నుండి ఫోర్త్ సింగిల్ రిలీజ్

మనమే లో చివరి ఆ 40నిమిషాలు

హీరో శర్వానంద్ 35 వ చిత్రం అనౌన్స్ మెంట్

ఒకే ఒక జీవితం ట్రైలర్ రిలీజ్

'సాయిపల్లవి' లేడీ పవన్ కళ్యాణ్..!

'ఆర్ఆర్ఆర్' నిర్మాతతో నాగ చైతన్య సినిమా..?

'ఆడవాళ్ళు మీకు జోహార్లు' టీజర్ రిలీజ్

'ఒకే ఒక జీవితం' టీజర్ రిలీజ్

'ఒకే ఒక జీవితం'.. టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్

'2022 ఫిబ్రవరి'లో శర్వానంద్ ఒకే ఒక జీవితం..!

"మహాసముద్రం"మూవీ లో లాయర్ గా అను ఇమ్మాన్యుయేల్

సెన్సార్ పూర్తి చేసుకున్న 'మహా సముద్రం'

"మహాసముద్రం"మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్

'మహా సముద్రం' డబ్బింగ్ పూర్తిచేసుకున్న శర్వా

'మహా సముద్రం' ట్రైలర్ పై ప్రభాస్ స్పందన

నారి నారి నడుమ మురారి పొట్టపగిలి నవ్వేలా వుంటుంది - చార్మింగ్ స్టార్ శర్వానంద్
చార్మింగ్ స్టార్ శర్వానంద్ న్యూ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి'. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవ్వులు, భావోద్వేగాలు, ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామా కలయికలో పర్ఫెక్ట్ ఫెస్టివల్ మూవీ. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య మహిళా కథానాయికలుగా నటించారు.

శర్వా 37 టైటిల్ & ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ హీరో శర్వానంద్ ,సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో తన 37వ సినిమా చేస్తున్నాడు.సగానికిపైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.సాక్షి వైద్య, సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈసినిమా టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ ను ఈనెల 14న రిలీజ్ చేయనున్నారు.అయితే ఈసినిమాకు టైటిల్ గా ఓ సీనియర్ హీరో మూవీ టైటిల్ ను పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

మనమే నుండి ఫోర్త్ సింగిల్ రిలీజ్
టాలీవుడ్ డైనమిక్ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తున్న ల్యాండ్మార్క్ మూవీ 'మనమే'. రొమాంటిక్ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇది హీరో శర్వానంద్కు 35వ చిత్రం కావడం విశేషం. ఇక ఇందులో 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా.. విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుధీర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మనమే లో చివరి ఆ 40నిమిషాలు
రెండేళ్ల గ్యాప్ తరువాత తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు హీరో శర్వానంద్.ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ మనమే.కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా శ్రీ రామ్ ఆదిత్య తెరకెక్కించాడు.ప్రమోషన్స్ తో బాగానే సౌండ్ చేస్తుంది.టీం అయితే సూపర్ కాన్ఫిడెంట్ గా వుంది. శతమానం భవతి తరహాలో శర్వా కెరీర్ లో మనమే ఓ మంచి సినిమా అవుతుందని అంటున్నారు.ట్రైలర్ కూడా యునానిమస్ పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది.సెన్సార్ బోర్డు కూడా సినిమాకు పాజిటివ్ రివ్యూస్ ఇచ్చిందట.ఇక ఇండస్ట్రీలోని దగ్గరివాళ్లకు సినిమాను చూపెట్టగా వారు కూడా అదిరిపోయిందని అంటున్నారు.

హీరో శర్వానంద్ 35 వ చిత్రం అనౌన్స్ మెంట్
సూపర్ హిట్ ఒకే ఒక జీవితం మూవీ తో ప్రేక్షకులను అలరించిన హీరో శర్వానంద్ తన 35 వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై స్రేరం ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా శర్వా 35 మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ ఒక కొత్త పాయింట్తో రాబోయే, కాలానికి సంబంధించిన ఎంటర్టైనర్గా ఉండనుందని సమాచారం. ఈ మూవీ కి హేషం అబ్దుల్ సంగీతం అందిస్తున్నారు.

ఒకే ఒక జీవితం మూవీ రివ్యూ-ఎమోషనల్ జర్నీ
ఇక ఓవరాల్ గా చెప్పలంటే ఒకే ఒక జీవితం అనే టైటిల్ తోనే మనం అర్థంచేసుకోవచ్చు. మనకు ఉండే ఈ ఒక్క జీవితంలోనే మనకి సెకండ్ ఛాన్స్ రావడం అనేది అదృష్టం. అలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు మనం మన జీవితాన్ని ఎలా మార్చుకున్నాం అనేది ముఖ్యం. ఈసినిమా ఒక మంచి ఎమోషనల్ జర్నీ మూవీ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు.

ఒకే ఒక జీవితం ట్రైలర్ రిలీజ్
శర్వానంద్, రీతువర్మ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ఒకే ఒక జీవితం. ఈసినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఒకసారి రూపొందించారు. తెలుగులో ఒకే ఒక జీవితం అనే టైటిల్ తో రిలీజ్ అవుతుండగా.. ఈ చిత్రం తమిళంలో 'కణం' పేరుతో విడుదల కానుంది.ఈసినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ను బట్టి ఈసినిమా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా…

'సాయిపల్లవి' లేడీ పవన్ కళ్యాణ్..!
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఏది వస్తే ఆపాత్ర కాకుండా.. తనకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తూ తన అందం, అభినయం, డ్యాన్స్ తో కోట్లాదిమంది ఫాలోవర్లను సంపాదించుకుంది. కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాదు.. రియల్ లైఫ్ లో కూడా సాయిపల్లవి బిహేవియర్ పై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తుంటారు. ఇక ఇప్పుడు తాజాగా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కూడా సాయిపల్లవిపై ప్రశంసలు కురిపించారు.

'ఆర్ఆర్ఆర్' నిర్మాతతో నాగ చైతన్య సినిమా..?
'సెకండ్ హ్యాండ్' సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమైనా కూడా 'నేను శైలజ' చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు కిషోర్ తిరుమల. ఇప్పటి వరకూ తెలుగులో 'ఉన్నది ఒకటే జిందగీ', 'చిత్రలహరి', 'రెడ్' వంటి సినిమాలకు దర్శకత్వం వహించగా. ఇప్పుడు 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' అనే సినిమాతో వస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా ఈనెల 25వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈనేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ అయ్యారు మేకర్స్. ఈ నేపథ్యంలో కిషోర్ తిరుమల మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

'ఆడవాళ్ళు మీకు జోహార్లు' ట్రైలర్ రిలీజ్ కి డేట్ ఫిక్స్..!
హిట్టు ఫ్లాపులతో పని లేకుండా వరస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు యంగ్ హీరో శర్వానంద్. ప్రస్తుతం శర్వానంద్ నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్ళు మీకు జోహార్లు`. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈసినిమా ఈనెల 25న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు మేకర్స్. ఇక టైటిల్ తోనే సినిమాపై బజ్ క్రియేట్ చేసిన చిత్రయూనిట్.. పాటలు, టీజర్తో ఈ సినిమా మీద అంచనాలు మరింత పెంచేశారు. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ చెయ్యడానికి డేట్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ని ఈ ఫిబ్రవరి 19న రిలీజ్ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు.

'ఆడవాళ్ళు మీకు జోహార్లు' టీజర్ రిలీజ్
కిషోర్ తిరుమల దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఈసినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే ఇప్పటికే విడుదల అయిన పోస్టర్ల తో పాటు ఒక పాట కూడా రిలీజ్ అవ్వగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. పెళ్లి అయినా, పండగ అయినా, మన 'చిరు' జీవితం అయినా... సందడి అంతా ఆడవాళ్లదే అంటూ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక టీజర్ లో పెళ్లి కోసం శర్వానంద్ ఎన్ని తిప్పలు పడతాడో చూపించారు చిత్ర దర్శకుడు…

'ఒకే ఒక జీవితం' టీజర్ రిలీజ్
యంగ్ హీరో శర్వానంద్ ఈ ఏడాది రెండు సినిమాలతో అలరించాడు. ఈ ఏడాది ప్రధమార్థంలో శ్రీకారం సినిమాను రిలీజ్ చేయగా.. రీసెంట్ గానే మహా సముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు. శ్రీకార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ చేస్తున్న సినిమా ఒకే ఒక జీవితం. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఈసినిమాను చేస్తున్నాడు శర్వా. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కానీ కరోనా వల్ల చాలా ఆలస్యమైంది. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుండగా.. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్…

'ఒకే ఒక జీవితం'.. టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్
హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు హీరో శర్వానంద్. ఇటీవలే మహాసముద్రంతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం నూతన దర్శకుడు శ్రీకార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ తమిళ్, తెలుగులో ఒకే ఒక జీవితం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వగా కరోనా వల్ల ఇప్పటికే లేట్ అయింది. ఇక ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక తాజాాగా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నట్టు రీసెంట్ గానే ప్రకటించింది చిత్రయూనిట్.

'2022 ఫిబ్రవరి'లో శర్వానంద్ ఒకే ఒక జీవితం..!
ఇటీవలే మహా సముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్ ప్రస్తుతం తన తరువాత సినిమాలపై దృష్టి పెడుతున్నాడు. నూతన దర్శకుడు శ్రీకార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ తమిళ్, తెలుగులో ఒకే ఒక జీవితం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వగా కరోనా వల్ల ఇప్పటికే లేట్ అయింది. ఇక ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక తాజాాగా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ ను మాత్రం చెప్పలేదు. త్వరలోనే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించనున్నట్టు తెలుస్తుంది.

'మహా సముద్రం'.. మల్టీస్టారర్ అంటే ఆ కిక్కే వేరు..!
'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా మహాసముద్రం. సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా నటిస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా ఆర్ఎక్స్ 100 సినిమా లాంటి బ్లాక్ బస్టర్ తరువాత అజయ్ భూపతి నుండి వస్తున్న రెండో సినిమా కావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఇక రెండో సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లడానికి అజయ్ భూపతికి ఎంత టైం పట్టిందో చూశాం. అందులోనూ మల్టీస్టారర్ కావడంతో అది అంత ఈజీ కాదని కూడా సినిమా మొదలుపెట్టకముందే అజయ్ భూపతి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మొత్తానికి ఫైనల్ గా ఈసినిమా రేపు విడుదల కానుంది. ఇక ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న చిత్రయూనిట్ సినిమా గురించి పలు…

"మహాసముద్రం"మూవీ లో లాయర్ గా అను ఇమ్మాన్యుయేల్
సూపర్ హిట్ “RX 100 ” మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ అక్టోబర్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో సిద్ధార్ధ్ ఒక కీలక పాత్రలో నటించారు. అదితి రావు హైదరి , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు కాగా జగపతి బాబు , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. “మహాసముద్రం” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'మహా సముద్రం'
ఆర్ఎక్స్ 100 వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మహా సముద్రం’. ఇన్టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈసినిమాలో శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా చేస్తున్నారు. ఇక ఈసినిమాపై మొదటి నుండి మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తోడు శర్వా-సిద్దార్థ్ కాంబినేషన్ లో రావడం..ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ కూడా రావడంతో సినిమాపై అందరికీ ఆసక్తి పెరిగింది. ఇక దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది.

"మహాసముద్రం"మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్
ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూపర్ హిట్ "RX 100 " మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ అక్టోబర్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో సిద్ధార్ధ్ ఒక కీలక పాత్రలో నటించారు. అదితి రావు హైదరి , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు కాగా జగపతి బాబు , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

'మహా సముద్రం' డబ్బింగ్ పూర్తిచేసుకున్న శర్వా
ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మహా సముద్రం’. లవ్ అండ్ యాక్షన్ జానర్లో వస్తున్న ఈసినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తుండగా.. ఇక ఈ సినిమాతో తమిళ నటుడు సిద్ధార్థ్ టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈసినిమా అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు. దీనిలో భాగంగానే ఇప్పటికే టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమయ్యే పనిలో ఉంది. దీనిలో భాగంగానే శర్వా కూడా తన డబ్బింగ్ ను…

'మహా సముద్రం' ట్రైలర్ పై ప్రభాస్ స్పందన
మొత్తానికి మన హీరోలు ఒకరి సినిమాలను మరొకరు బాగానే సపోర్ట్ టేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రభాస్ అయితే ఇతర హీరోల సినిమాలను చూసి అవి నచ్చిేత వెంటనే తన సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అవుతున్నాడు. ఇక ఇప్పుడు మహా సముద్రం ట్రైలర్ పై కూాడా ప్రభాస్ స్పందించగా దీంతో ఈసినిమాకు మరింత క్రేజ్ పెరిగింది.