రెండేళ్ల గ్యాప్ తరువాత తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు హీరో శర్వానంద్.ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ మనమే.కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా శ్రీ రామ్ ఆదిత్య తెరకెక్కించాడు.ప్రమోషన్స్ తో బాగానే సౌండ్ చేస్తుంది.టీం అయితే సూపర్ కాన్ఫిడెంట్ గా వుంది. శతమానం భవతి తరహాలో శర్వా కెరీర్ లో మనమే ఓ మంచి సినిమా అవుతుందని అంటున్నారు.ట్రైలర్ కూడా యునానిమస్ పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది.సెన్సార్ బోర్డు కూడా సినిమాకు పాజిటివ్ రివ్యూస్ ఇచ్చిందట.ఇక ఇండస్ట్రీలోని దగ్గరివాళ్లకు సినిమాను చూపెట్టగా వారు కూడా అదిరిపోయిందని అంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముఖ్యంగా చివరి 40నిమిషాలు చాలా బాగుందట.ఎమోషనల్ సన్నివేశాలు బాగా కనెక్ట్ అవుతాయని అంటున్నారు.మ్యూజిక్ కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిందట.ఇందులో ఏకంగా 16 పాటలు వున్నాయి.పాజిటివ్ వైబ్స్ తో రేపు ఈసినిమా భారీ స్థాయిలో విడుదలవుతుంది.ఇక సినిమా రిలీజ్ అయ్యాక కూడా హిట్ వస్తే శర్వాకు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ పడనుంది.
మరి కొన్ని గంటల్లో రిజల్ట్ ఏంటో కూడా తెలిసిపోనుంది. మనమే కు హాయ్ నాన్న ఫేమ్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ సంస్థ కు కూడా హిట్ తప్పనిసరి కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: