“సరిలేరు నీకెవ్వరు ” మూవీ లో సూపర్ స్టార్ కృష్ణ

Super Star Krishna To Play A Cameo Role In Sarileru Neekevvaru

సూపర్ స్టార్ మహేష్ బాబు, అందాల తార రష్మిక జంటగా సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “సరిలేరు నీకెవ్వరు ” మూవీ భారీ అంచనాలతో జనవరి 11 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఒక కీలక పాత్రలో నటించిన లేడీ అమితాబ్ విజయశాంతి 13 సంవత్సరాల తరువాత ఈ మూవీ తో రీ ఎంట్రీ అవడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథి గా పాల్గొన్న “సరిలేరు నీకెవ్వరు ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ 5వ తేదీ ఎల్ బి స్టేడియం లో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఆ ఈవెంట్ లో దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. ఒక బిగ్ సర్ ప్రైజ్ ను రివీల్ చేశారు . “సరిలేరు నీకెవ్వరు ” మూవీలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఉన్నారని, ఏ సందర్భంలో ఉంటారనేది సస్పెన్స్ అని, ఆయన మూవీ లో కనిపించే సీన్ కు దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన రీ రికార్డింగ్ అదిరిపోయిందని, ఈ మూవీ ఇంత బాగా రావడానికి శ్రమించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు అన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + four =