కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Samantha Ruth Prabhu

ట్యాగ్ · 86 కథనాలు

Seethamma Vakitlo Sirimalle Chettu Ready For Rerelease,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Anjali,Samantha Ruth Prabhu,Prakash Raj,Jayasudha,Abhinaya,Rao Ramesh,Kota Sriniv
సినిమా వార్తలు

రీరిలీజ్‌కి సిద్ధంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

టాలీవుడ్‌లో కొన్నేళ్లుగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను నేటి జెనరేషన్ ఆడియెన్స్ కోసం మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు మేకర్స్. అయితే ఈ చిత్రాలకు లేటెస్ట్ టెక్నాలజీని జోడించి ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తున్నారు. ఇది నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Actress Samantha Father Joseph Prabhu Passed Away
సినిమా వార్తలు

నటి సమంత ఇంట తీవ్ర విషాదం

ప్రముఖ నటి సమంత ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు మృతి చెందారు. ఈ మేరకు విషయాన్ని సమంత స్వయంగా తన ఇన్‌స్టా ద్వారా తెలియజేశారు. ‘నాన్నను ఇక కలవలేను’ అంటూ స్టేటస్‌ను పోస్ట్ చేసి దానికి హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేశారు.

Srikanth Mవాట్సాప్
Srikanth Addala Interesting Comments on SVSC Sequel
సినిమా వార్తలు

'సీతమ్మ వాకిట్లో' సీక్వెల్‌.. శ్రీకాంత్ అడ్డాల ఏమన్నారంటే..?

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'.. ఇప్పటివరకూ తెలుగులో వచ్చిన గొప్ప మల్టీ స్టారర్ చిత్రాలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ అగ్ర హీరోలైన వెంకటేష్ మరియు మహేష్ బాబు ప్రధాన పాత్రధారులుగా వచ్చిన ఈ సినిమా కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఎన్నో ఏళ్ల తర్వాత తెలుగులో వచ్చిన మల్టీ స్టారర్ చిత్రం కావడం ఒక విశేషమైతే.. ఇందులో వెంకటేష్, మహేష్ సోదరులుగా నటించడం మరో విశేషం. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో వీరిద్దరి పాత్రలకు పేర్లు లేకపోవడం ఆశ్చర్యకర విషయం. సినిమా ఆసాంతం వీరిని పెద్దోడు, చిన్నోడు అనే ట్రీట్ చేయడం గమనార్హం. ఇప్పటికీ ఈ సినిమా టీవీలలో వస్తుంటే.. ప్రేక్షకులు అలా చూస్తుండిపోతారు. మంచి కుటుంబ…

Srikanth Mవాట్సాప్
Vijay Deverakonda and Samantha Starrer Kushi OTT Release Date Locked
ఓటీటీ

ఓటీటీలోకి వస్తున్న ఖుషి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టాలీవుడ్‌ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు నటించిన రొమాంటిక్ చిత్రం 'ఖుషి'. సెప్టెంబర్ 1 న విడుదలైన ఈ సినిమా తొలిరోజు రూ.30 కోట్ల కలెక్షన్స్ సహా మూడు రోజుల్లో రూ.70 కోట్లు కొల్లగొట్టింది. విజయ్ దేవరకొండ గత చిత్రం 'లైగర్‌' భారీ అంచనాలతో వచ్చి ఆకట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 'ఖుషి' వంటి రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు ఆయన ఈసారి సరైన హిట్‌ను అందుకున్నాడు. అలాగే మరోవైపు నటి సమంత కూడా 'శాకుంతలం' పరాజయం తర్వాత ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.

Srikanth Mవాట్సాప్
kushi movie usa collections update
బాక్సాఫీస్

ఖుషి దూసుకుపోతున్న యూఎస్ఏ కలెక్షన్స్

శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రల్లో వచ్చిన సినిమా ఖుషి. సెప్టెంబ‌ర్ 1న రిలీజైన ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫ్యామీలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమాలో సమంత, విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ ఇంకా లవ్, కామెడీ యాంగిల్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ ను అందించింది. ఈ సినిమా ఇప్పటికే తమిళ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే 2023 లో తమిళనాడులో రిలీజ్ అయి అత్యధిక కలెక్షన్ సొంతం చేసుకున్న తెలుగు మూవీగా ఖుషి నిలిచింది.

TFN Adminవాట్సాప్
kushi movie create new records on tamil nadu
సినిమా వార్తలు

తమిళ్ లో ఖుషి కొత్త రికార్డ్

శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రల్లో వచ్చిన సినిమా ఖుషి. సినిమా రిలీజ్ కు ముందు నుండే ఈక్రేజీ కాంబినేషన్ పై అందరికీ ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ఈసినిమా పాటలు సినిమాపై హైప్ ను మరింత పెంచేశాయి. ఇక రిలీజ్ అయిన తరువాత కూడా వీరిద్దరి కెమిస్ట్రీకే మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక లవ్, కామెడీ, ఫ్యామీలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా అందరినీ ఆకట్టుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda Visits Yadadri Temple Along With Family Members and Kushi Movie Team
సినిమా వార్తలు

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో 'ఖుషి' మూవీ టీమ్

టాలీవుడ్ రీసెంట్ సూపర్ హిట్ 'ఖుషి' మూవీ టీమ్ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని ఈ ఉదయం దర్శించుకున్నారు. ఖుషి సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ క్రమంలో హీరో విజయ్ దేవరకొండ తన తల్లిదండ్రులు, సోదరుడు, నటుడు ఆనంద్ దేవరకొండలతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చారు. అలాగే 'ఖుషి' చిత్ర దర్శకుడు శివ నిర్వాణ మరియు నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ అధికారులు, పూజారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Srikanth Mవాట్సాప్
kushi 4days collections
బాక్సాఫీస్

బాక్సాఫీస్ ను కుమ్మేస్తున్న ఖుషి

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఖుషి బాక్సాఫీస్ ను కుమ్మేస్తుంది.ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుండడం తో మూడు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 70.23కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఈవారంలో 100కోట్ల క్లబ్ లో చేరనుంది.గీత గోవిందం తరువాత 100కోట్ల క్లబ్ లో చేరడం విజయ్ కు ఇది రెండో సారి కానుంది.

Mahender Reddyవాట్సాప్
kushi day 1 collections
బాక్సాఫీస్

మొదటి రోజు సత్తా చాటిన ఖుషి

విజయ్ దేవరకొండ, సమంత ల ఖుషి నిన్న థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ రివ్యూస్ తో పాటు సూపర్ టాక్ ను సొంతం చేసుకోవడంతో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది.ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు 30.1 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.తెలుగు రాష్ట్రాల్లో 10కోట్ల షేర్ ను రాబట్టింది.ఈరోజు,రేపు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే వున్నాయి. దాంతో ఈ వారాంతంలో ఖుషి 50కోట్ల క్లబ్ లోకి చేరుకోనుంది. అయితే ఈసినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఎక్కువగానే వుంది.ఆ మార్క్ ను చేరుకువాలంటే ఓవరాల్ గా 50కోట్ల షేర్ ను రాబట్టాల్సివుంది.ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి ఫుల్ రన్ లో ఈ టార్గెట్ ను చేరుకోవడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.

Mahender Reddyవాట్సాప్
kushi telugu movie review
రివ్యూ

రివ్యూ :ఖుషి

ఓవరాల్ గా ఖుషిలో విజయ్ దేవరకొండ ,సమంత నటన అలాగే చివరి 30నిమిషాలు,సాంగ్స్ హైలెట్ అయ్యాయి.ఇక విజయ్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సాలిడ్ హిట్ ను కూడా ఈ ఖుషి ఇచ్చేసింది.ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడాలనుకుంటే ఈసినిమా చూసేయొచ్చు.

Mahender Reddyవాట్సాప్
Kushi Director Shiva Nirvana Interesting Comments on Samantha
సినిమా వార్తలు

‘ఖుషి’లో సమంతను తీసుకోవడానికి అదే కారణం - శివ నిర్వాణ

టాలీవుడ్‌లోని సెన్సిబుల్ డైరెక్టర్లలో శివ నిర్వాణ ఒకరు. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ను సరికొత్తగా తెరపై ఆవిష్కరించడంలో ఆయనది అందె వేసిన చేయి. శివ నిర్వాణ ఇంతకుముందు తెరకెక్కించిన 'నిన్ను కోరి', 'మజిలీ', 'టక్ జగదీశ్' సినిమాలు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ అయ్యాయి. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఖుషి’. విజయ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో అందమైన ప్రేమ కథగా రూపొందుతోన్న ఈ సినిమాను సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు హిందీలోనూ రిలీజ్ చేయనున్నారు…

Srikanth Mవాట్సాప్
Samantha Shares Glimpses of Her Happy Place at NYC Mornings
ట్రైలర్ & టీజర్

ఏ మాయ చేశావే రోజులను గుర్తుచేసుకున్న సమంత

టాలీవుడ్‌ స్టార్‌ నటి సమంత రూత్ ప్రభు (సామ్‌) ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోంది. పర్యటనలో భాగంగా ఇటీవలే న్యూయార్క్‌లో జరిగిన వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్ లో పాల్గొంది. అనంతరం అక్కడ హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. ఈ క్రమంలో సమంత లోకల్‌గా ఉన్న పలు ఫేమస్‌ ప్లేసెస్‌ను విజిట్‌ చేస్తూ సందడి చేస్తోంది. అలాగే తన ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ అభిమానులతో ఆనందాన్ని పంచుకుంటోంది. కాగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పాపులర్ నటి అయిన సమంతకు ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తన యాక్టింగ్ కెరీర్‌కు విరామం ఇచ్చిన…

Srikanth Mవాట్సాప్
Samantha Participated in India Day Parade at New York City
సినిమా వార్తలు

న్యూయార్క్‌లో ఇండియా డే పరేడ్‌లో పాల్గొన్న సమంత

అమెరికాలోని న్యూయార్క్‌లో జరుగుతున్న 41వ 'ఇండియా డే పరేడ్‌'లో ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు పాల్గొన్నారు. కాగా భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. ప్రతి సంవత్సరం న్యూయార్క్‌లో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా వేడుకలు ఆదివారం మధ్యాహ్నం ఘనంగా జరిగాయి. గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో నటి సమంతతో పాటు మరికొంతమంది భారతీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఆధ్యాత్మిక గురువు శ్రీ రవిశంకర్‌, బాలీవుడ్ నటి, మోడల్ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సమంత న్యూయార్క్‌ వీధుల్లో నడుస్తూ ప్రేక్షకులకు చేతులు ఊపుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన భారతీయుల…

Srikanth Mవాట్సాప్
first single out from gangs of godavari
సాంగ్

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్

ఈసమ్మర్ లో దాస్ కా ధమ్కీ తో వచ్చి సాలిడ్ హిట్ కొట్టాడు యంగ్ హీరో విశ్వక్ సేన్.ఇక ఈ ఏడాది రెండో సారి ప్రేక్షకులను పలకరించనున్నాడు. అందులో భాగంగా విశ్వక్ సేన్,గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో రానున్నాడు.ఇందులో విశ్వక్ రగ్గడ్ లుక్ తో ఊర మాస్ పాత్రలో కనిపించనున్నాడు.తాజాగా ఈసినిమా నుండి మొదటి పాటను విడుదలచేశారు.సుట్టంలా సూసి అంటూ సాగే ఈ సాంగ్ బాగుంది.శ్రీ హర్ష ఈపాటను రచించగా అనురాగ్ కులకర్ణి గాత్రాన్ని అందించాడు.యువన్ శంకర్ రాజా ఇచ్చిన సంగీతం పాటను మరోస్థాయికి తీసుకెళ్లింది.ఇక ఈసాంగ్ లాంచ్ కార్యక్రమంలో హీరో హీరోయిన్ కలిసి లైవ్ డ్యాన్స్ ఫర్ఫార్మ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Samantha Ruth Prabhu Promises Fans A Grand Return From Her at Kushi Movie Musical Concert
సినిమా వార్తలు

'ఖుషి' మ్యూజిక్ కాన్సర్ట్‌లో సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రముఖ నటి సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న చిత్రం 'ఖుషి'. రోమ్‌ కామ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్‌, సమంత భార్య, భర్తలుగా నటించారు. సెప్టెంబర్ 1న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన 'ఖుషి' మూవీ మ్యూజికల్ కాన్సర్ట్‌లో హీరో విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ సమంత హాజరయ్యారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. 'హల్లో హైదరాబాద్, ఈ సినిమా కోసం చాలా ఓపికగా ఎదురు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు అభిమానులు ఇక్కడ ప్రత్యక్షంగా పాటలను చూసి ఎంజాయ్ చేయడాన్ని చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరితో కలిసి ఈ సినిమా…

Srikanth Mవాట్సాప్
Vijay Deverakonda Emotional Speech About Actress Samantha at Kushi Movie Musical Concert
సినిమా వార్తలు

సమంత ముఖంలో నవ్వులు చూడాలని ఉంది - విజయ్ దేవరకొండ

నటి సమంత ముఖంలో నవ్వులు చూడాలని ఉందని అన్నారు టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. ఈ మేరకు ఆయన మంగళవారం (ఆగస్టు 15, 2023) హైదరాబాద్‌లో జరిగిన 'ఖుషి' మూవీ మ్యూజికల్ కాన్సర్ట్‌లో పాల్గొన్న సందర్భంగా వ్యాఖ్యానించారు. వీరిద్దరూ కలిసి 'ఖుషి' మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన 'ఖుషి' మూవీ మ్యూజికల్ కాన్సర్ట్‌లో హీరో విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ సమంత హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1న నా తరుపున ఖుషి తీసుకొస్తున్నా. చివరిగా అందరికీ ఖుషి…

Srikanth Mవాట్సాప్
kushi movie trailer number 1 trending in social media
ట్రైలర్ & టీజర్

నెంబర్ 1 ట్రెండింగ్ లో ఖుషి ట్రైలర్

శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. అందుకే ఈసినిమా కోసం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, సమంత ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీలవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా విజయ్-సమంత ల మధ్య కెమిస్ట్రీని చూడాలని కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
kushi trailer gets super response
ట్రైలర్ & టీజర్

ఖుషి ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

విజయ్ దేవరకొండ,సమంత కలిసి నటించిన ఖుషి మరో మూడు వారాల్లో థియేటర్లోకి రానుంది.పోస్టర్లు ,సాంగ్స్ సినిమాఫై హైప్ క్రీయేట్ చేయగా నిన్న విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచింది.యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో ఖుషి,విజయ్ కి కావాల్సిన విజయాన్ని అందిస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.ఇక ఈట్రైలర్ 24గంటల్లో కోటికి పైగా వ్యూస్ ను రాబట్టుకుంది.

Mahender Reddyవాట్సాప్
kushi trailer out now
ట్రైలర్ & టీజర్

ఖుషి ట్రైలర్ రిలీజ్

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఖుషి ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది.రీసెంట్ గా విడుదలైన సాంగ్స్ అన్ని సూపర్ హిట్ కావడంతో సినిమాఫై హైప్ క్రియేట్ చేయగా తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలకు తగ్గట్లుగా వుంది.విప్లవ్,ఆరాధ్యల ప్రేమ ఆతరువాత వారి వైవాహిక జీవితం చుట్టూ తిరిగే కథతో వస్తుంది ఖుషి.విప్లవ్ పాత్రలో విజయ్ దేవరకొండ,ఆరాధ్య పాత్రలో సమంత నటించారు.వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాలో హైలైట్ కానుంది.ట్రైలర్ లో మాత్రం విజయ్,సమంత ల లుక్ అదిరిపోయింది.విజువల్స్ చాలా బాగున్నాయి.ట్రైలర్ చూస్తుంటే ఈసినిమాతో సాలిడ్ హిట్ కొట్టి విజయ్ మళ్ళీ ట్రాక్ లోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది.

Mahender Reddyవాట్సాప్
kushi trailer will release with mahesh babus businessman movie
ట్రైలర్ & టీజర్

మహేష్ బిజినెస్ మేన్ తో ఖుషి ట్రైలర్

శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం.. దానికి తోడు సెన్సిబుల్ లవ్ స్టోరీస్ తెరకెక్కించడంలో శివ నిర్వాణ ఎక్పర్ట్ కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్, పోస్టర్లు, పాటలు రిలీజ్ అవ్వగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్

షేర్