శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రల్లో వచ్చిన సినిమా ఖుషి. సెప్టెంబర్ 1న రిలీజైన ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫ్యామీలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమాలో సమంత, విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ ఇంకా లవ్, కామెడీ యాంగిల్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ ను అందించింది. ఈ సినిమా ఇప్పటికే తమిళ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే 2023 లో తమిళనాడులో రిలీజ్ అయి అత్యధిక కలెక్షన్ సొంతం చేసుకున్న తెలుగు మూవీగా ఖుషి నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా యూఎస్ఏ వద్ద కూడా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. సినిమా రిలీజ్ అయిన దగ్గర నుండి అక్కడ డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటూనే ఉంది. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఈసినిమా 1 మిలియన్ క్లబ్ లోకి చేరగా ఇంకా స్టడీగానే కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుంది. తాజాగా ఈసినిమా 1.8 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ ను రాబట్టుకొని స్ట్రాంగ్ గా దూసుకుపోతుంది. ఇంకా మంచి కలెక్షన్స్ ను రాబట్టుకొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
#Kushi continues to fly high at the US Box Office ❤🔥
The BLOCKBUSTER FAMILY ENTERTAINER #Kushi crosses $ 1.8 MILLION GROSS and going strong 💥💥#BlockbusterKushi 🩷@TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic @MythriOfficial @saregamasouth pic.twitter.com/DwsKUajhGW
— Suresh PRO (@SureshPRO_) September 14, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: