ఈసమ్మర్ లో దాస్ కా ధమ్కీ తో వచ్చి సాలిడ్ హిట్ కొట్టాడు యంగ్ హీరో విశ్వక్ సేన్.ఇక ఈ ఏడాది రెండో సారి ప్రేక్షకులను పలకరించనున్నాడు. అందులో భాగంగా విశ్వక్ సేన్,గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో రానున్నాడు.ఇందులో విశ్వక్ రగ్గడ్ లుక్ తో ఊర మాస్ పాత్రలో కనిపించనున్నాడు.తాజాగా ఈసినిమా నుండి మొదటి పాటను విడుదలచేశారు.సుట్టంలా సూసి అంటూ సాగే ఈ సాంగ్ బాగుంది.శ్రీ హర్ష ఈపాటను రచించగా అనురాగ్ కులకర్ణి గాత్రాన్ని అందించాడు.యువన్ శంకర్ రాజా ఇచ్చిన సంగీతం పాటను మరోస్థాయికి తీసుకెళ్లింది.ఇక ఈసాంగ్ లాంచ్ కార్యక్రమంలో హీరో హీరోయిన్ కలిసి లైవ్ డ్యాన్స్ ఫర్ఫార్మ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న ఈసినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి,సాయి కుమార్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.గోదావరి జిల్లాలో ఓ పల్లెటూరి లో జరిగే కథ తో తెరకెక్కుతున్న ఈసినిమాను సూర్య దేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.డిసెంబర్ 8న ఈసినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నారు.
సుట్టంలా సూసి…💃🕺
Mass Ka Dass #VishwakSen & the beautiful #NehaShetty dancing for a song in live just made us go Awwee…!! 😍💞@VishwakSenActor @iamnehashetty #GangsofGodavari #TFNReels #TeluguFilmNagar pic.twitter.com/NjLZxpd6wk— Telugu FilmNagar (@telugufilmnagar) August 16, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: