
ట్యాగ్ · 110 కథనాలు


ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో దేవర టీం

దేవర సెకండ్ సింగిల్.. యూట్యూబ్లో సెన్సేషన్

దేవర నుండి భైరా గ్లింప్స్ రిలీజ్

దేవర- సైఫ్ స్పెషల్ గ్లింప్స్ పై ఇంట్రెస్టింగ్ బజ్

దేవర అలా ఉంటుంది

ఎన్టీఆర్ లేకుండానే దేవర షూటింగ్

దేవర నుండి సైఫ్ అలీ ఖాన్ లుక్ రిలీజ్

దేవర వర్క్ స్టార్ట్

దేవర కొత్త షెడ్యూల్ ప్రారంభం

దేవర షూటింగ్ అప్డేట్

సముద్రంలో దేవర రక్తపాతం

ఆదిపురుష్ 10డేస్ కలెక్షన్స్

దేవర కీలక వాటర్ యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్

ఆదిపురుష్ 5డేస్ కలెక్షన్స్

ఆదిపురుష్ 4 డేస్ కలెక్షన్స్

సైఫ్ అలీఖాన్పై ఆగంతకుడి దాడి.. స్పందించిన ఎన్టీఆర్
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్పై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసాడు. ముంబైలోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగుడు కత్తితో సైఫ్పై దాడికి పాల్పడ్డాడు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఆయనకు ఆరు చోట్ల గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు సైఫ్ను హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో దేవర టీం
ఎన్టీఆర్ దేవర ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది.బుకింగ్స్ కూడా ఓపెన్ అవ్వగా ఫస్ట్ డే అన్ని షోస్ ఫుల్ అవుతున్నాయి.ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ నార్త్ లోకూడా పరిచయం అయ్యాడు. దాంతో దేవర హిందీ బుకింగ్స్ బాగానే వున్నాయి.రీసెంట్ గా అక్కడ కూడా ఈసినిమాను ప్రమోట్ చేశారు.దేవర టీం సందీప్ రెడ్డి వంగ తో ఓ ఇంటర్వ్యూ అలాగే అలియా భట్ తో ఓ ఇంటర్వ్యూ చేశారు.

దేవర సెకండ్ సింగిల్.. యూట్యూబ్లో సెన్సేషన్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం విడుదలకు ముందే ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలను సృష్టిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రీసెంట్గా మేకర్స్ ‘దేవర’ నుంచి మ్యూజికల్ ప్రమోషన్స్ను స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఇప్పటికే విడుదలైన ‘ఫియర్ సాంగ్’ సెన్సేషన్ క్రియేట్ చేసింది.

దేవర నుండి భైరా గ్లింప్స్ రిలీజ్
మచ్ అవైటెడ్ మూవీ దేవర నుండి వస్తున్న అప్డేట్స్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్నాయి.రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన సెకండ్ సింగిల్ చుట్టమల్లే సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చు కుంది.అతి తక్కువ రోజుల్లో 100మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకునే దిశగా సాగుతుంది.ఇక ఇప్పుడు మరో అప్డేట్ వచ్చేసింది.ఈసినిమాలో హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.ఇందులో ఆయన భైరా అనే పాత్రలో కనిపించనున్నాడు.తెలుగులో తనకు ఇదే మొదటి సినిమా.ఈరోజు సైఫ్ బర్త్ డే కావడంతో భైరా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

దేవర- సైఫ్ స్పెషల్ గ్లింప్స్ పై ఇంట్రెస్టింగ్ బజ్
డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ దేవర. జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక పోర్ట్ నేపథ్యంలో రాబోతున్న ఈసినిమా రెండు పార్ట్ లుగా వస్తుండగా మొదటి పార్ట్ సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలాా వరకూ షూటింగ్ ను కూడా వరకూ పూర్తి చేసుకుంది.

దేవర అలా ఉంటుంది
ఎన్టీఆర్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రెండు పార్ట్ లుగా వస్తున్న ఈసినిమాలో మొదటి పార్ట్ ను ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ అయితే మంచి రెస్పాన్సే సొంతం చేసుకుంది.

ఎన్టీఆర్ లేకుండానే దేవర షూటింగ్
దేవర షూటింగ్ ఎన్టీఆర్ లేకుండానే జరుగుతుంది.వైజాగ్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ షెడ్యూల్ జరుగుతుంది.ఈ షూటింగ్ లో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ పాల్గొంటున్నాడు.సైఫ్ అలాగే మిగితా వారిపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

దేవర నుండి సైఫ్ అలీ ఖాన్ లుక్ రిలీజ్
శివ కొరటాల దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 30వ సినిమా దేవర.హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.ఇక ఈసినిమా నుండి ఈరోజు సైఫ్ అలీ ఖాన్ బర్త్ డే సందర్బంగా ఆయన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్.సైఫ్ ఈసినిమాలో భైర అనే పాత్రలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు.

దేవర వర్క్ స్టార్ట్
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా దేవర. జనతా గ్యారేజ్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు కొరటాల శివ కూడా ఎక్కువ టైమ్ తీసుకొని మరి ఎన్టీఆర్ కోసం సాలిడ్ కథను తయారు చేశాడు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది.

ఓటీటీ లోకి వచ్చేసిన ఆదిపురుష్
ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన పౌరాణిక సినిమా ఆదిపురుష్. రామాయణంలోని యుద్ధకాండ ఆధారంగా ఈసినిమాను రూపొందించాడు ఓం రౌత్. ఇక జూన్ 16వ తేదీన ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇక మిక్స్డ్ టాక్ ను తెచ్చుకున్న ఈసినిమా ఫస్ట్ డే నుండే అంచాలనకు మించి వసూళ్లను రాబట్టుకుంది.

దేవర కొత్త షెడ్యూల్ ప్రారంభం
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర షూటింగ్ ఫాస్ట్ గా జరుపుకుంటుంది.అనుకున్న సమయానికి థియేటర్లలోకి తీసుకురావడానికి చిత్ర బృందం గట్టిగానే శ్రమిస్తోంది.అందులోభాగంగా పెద్దగా గ్యాప్ తీసుకుకోండా షెడ్యూల్ లను కంప్లీట్ చేస్తున్నారు.ఇక కొద్ది రోజుల గ్యాప్ తరువాత కొత్త షెడ్యూల్ ఈరోజు శంషాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో జరుగుతుంది.ఈషెడ్యూల్ లోకూడా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ప్రముఖ స్టంట్ మాస్టర్ సొలొమాన్ ఈ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.ఎన్టీఆర్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో,కలైరాసన్ తదితరుల ఫై ఈ యాక్షన్ సీక్వెన్స్ ను తీస్తున్నారు. వచ్చే నెల 7వరకు ఈ షెడ్యూల్ జరుగనుంది. కొరటాల శివ డైరెక్షన్…

దేవర షూటింగ్ అప్డేట్
యంగ్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర షూటింగ్ పెద్దగా బ్రేకులు ఏం లేకుండా సాగుతుంది.హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ముందుగా యాక్షన్ సీన్స్ ను పూర్తి చేస్తున్నారు.తరువాత వాటిని విఎఫ్ఎక్స్ కోసం పంపిస్తున్నారు.ఇక ఈవారంలో మరో షెడ్యూల్ స్టార్ట్ కానుంది.ఇది కూడా యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూలే. ఈగ,బాహుబలి,ఆర్ఆర్ఆర్ తదితర సినిమాలకు ఫైట్స్ డిజైన్ చేసిన స్టంట్ మాస్టర్ సోలమాన్, దేవరకు కూడా ఫైట్స్ కంపోజ్ చేయనున్నాడు.రాబోయే షెడ్యూల్ లో సోలమాన్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.ఇక ఇప్పటివరకు వచ్చిన అవుట్ ఫుట్ తో చిత్ర బృందం చాలా హ్యాపీ గా ఉందట.

సముద్రంలో దేవర రక్తపాతం
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా దేవర. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ అరవింద సమేత సినిమా తరువాత చాలా కాలానికి ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చింది. అయితే అది మల్టీస్టారర్ సినిమా. ఈనేపథ్యంలో చాలా గ్యాప్ తరువాత ఎన్టీఆర్ సోలో గా వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాకోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆదిపురుష్- ప్రభాస్ రేంజ్.. ఇంకా హౌస్ ఫుల్ బోర్డ్స్
ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన పౌరాణిక సినిమా ఆదిపురుష్. రామాయణం నేపథ్యంలో ఆదిపురుష్ వస్తుండటంతో మొదటి నుండీ ఈసినిమాపై భారీ అంచనాలు పెరగడంతో పాటు దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఫైనల్లీ జూన్ 16వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రిలీజ్ అయిన తరువాత మాత్రం సీన్ రివర్స్ అయింది. ఈసినిమా కు మిక్డ్స్ టాక్ వచ్చింది. దీనికితోడు పెద్ద ఎత్తున కాంట్రవర్సీలు కూడా తెరపైకి వచ్చాయి. ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ఇవన్నీ ఒకఎత్త్తైతో మరో వైపు ఈసినిమా ఊపు మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. ప్రభాస్ సత్తా ఏంటో ఈసినిమాతో మరోసారి రుజువు అవుతుంది…

ఆదిపురుష్ 10డేస్ కలెక్షన్స్
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ 450కోట్ల క్లబ్ లో చేరింది.టాక్ తో సంబంధం లేకుండా ఈసినిమా మంచి వసూళ్లను రాబట్టుకుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా 10రోజుల్లో 450కోట్ల గ్రాస్ ను రాబట్టిందని మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఇక అటు తెలుగు రాష్ట్రాల్లో నిన్న ఆదివారం కావడంతో మంచి వసూళ్లను దక్కించుకుంది. రెండో రాష్ట్రాల్లో కలిపి నిన్న ఈసినిమా 4కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 100కోట్లను కలెక్ట్ చేయాల్సివుంది.

దేవర కీలక వాటర్ యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా షూటింగ్ ఈమధ్య కాలంలోనే ప్రారంభమై ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఇక ఇదిలా ఉండగా గత కొద్దిరోజులుగా ఈసినిమా షూటింగ్ శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏరియాలో స్పెషల్ సెట్ లో జరుగుతుంది. రెండు వారాల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో కీలక యాక్షన్ సీక్వెన్స్ జరిగినట్టు తెలుస్తుంది. హాలీవుడ్ యాక్షన్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ సీక్వెన్స్ జరిగినట్టు సమాచారం.

సాలిడ్ రన్ తో ఆదిపురుష్ 6 డేస్ కలెక్షన్స్
కొంతకాలంగా దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూసిన సినిమా ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రామాయణం గాథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక జూన్ 16వ తేదీన ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇక మిక్స్డ్ టాక్ ను తెచ్చుకున్న ఈసినిమా ఫస్ట్ డే నుండే అంచాలనకు మించి వసూళ్లను రాబట్టుకుంటుంది. టాక్ తో సంబంధం లేకుండా ఈసినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఐదు రోజుల్లో ఈసినిమా 400 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ సినిమా 75.7 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. తాజాగా 6 రోజుల కలెక్షన్స్ రిపోర్ట్…

ఆదిపురుష్ 5డేస్ కలెక్షన్స్
ఆదిపురుష్ 400కోట్ల క్లబ్ కు చేరువైంది. నాలుగు రోజుల్లో ఈసినిమా 375 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టగా నిన్న మరో 20కోట్లు కలెక్ట్ చేసింది.దాంతో 5రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 395కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను ఖాతాలో వేసుకుంది.ఈరోజుతో 400కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.మొదటి మూడు రోజులు సెన్సేషనల్ వసూళ్లతో దూసుకుపోగా వీక్ డేస్ లోకి ఎంట్రీ ఇచ్చాకా కొంచెం స్లో అయినా స్టడీ గా కలెక్షన్స్ ను రాబడుతుంది.నెగిటివిటీ తట్టుకొని బాక్సాఫీస్ వద్ద మంచి హోల్డ్ ను కొనసాగిస్తుంది.

ఆదిపురుష్ 4 డేస్ కలెక్షన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన పౌరాణిక సినిమా ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో ప్రభాస్ శ్రీముడిగా, కృతి సనన్ సీతగా నటించారు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలై మిక్స్డ్ టాక్ను తెచ్చుకుంది. ఈసినిమా కలెక్షన్స్ విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడట్లేదు. ఒకవైపు ఎన్ని వివాదాలు, అభ్యంతరాలు వస్తున్నా మరోవైపు ఈసినిమాకు అంతే రేంజ్ లో ఆదరణ కూడా దక్కుతుంది. ఈసినిమా రిలీజ్ అయి నాలుగు రోజులవుతుంది. నాలుగు రోజులు కూడా బాక్సాఫీస్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే 300 కోట్లను రాబట్టుకొని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది…

ఆదిపురుష్ 3డేస్ కలెక్షన్స్ -సెన్సేషనల్
ప్రభాస్ ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద అన్ స్టాపబుల్ గా దూసుకుపోతుంది.వరుసగా మూడు రోజులు 100కోట్లకు పైగా వసూళ్లతో రికార్డు సృష్టించింది.మొదటి రోజు 140కోట్లు రాగ రెండో రోజు 100కోట్లు మూడో రోజు మరో 100కోట్ల ను రాబట్టింది. అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుకోవాలంటే ఈ రన్ ను ఇలాగే కొనసాగించాల్సి ఉంటుంది. మిగితా భాషల్లో కంటే తెలుగు,హిందీ లో ఈసినిమా అద్భుతమైన వసూళ్లను రాబడుతుంది.ఇక తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3రోజు ఏకంగా 17కోట్ల షేర్ ను కలెక్ట్ చేయగా హిందీ వెర్షన్ 37కోట్ల షేర్ మార్క్ ను క్రాస్ చేసింది.