ప్రభాస్ నటించిన ఆదిపురుష్ 450కోట్ల క్లబ్ లో చేరింది.టాక్ తో సంబంధం లేకుండా ఈసినిమా మంచి వసూళ్లను రాబట్టుకుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా 10రోజుల్లో 450కోట్ల గ్రాస్ ను రాబట్టిందని మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఇక అటు తెలుగు రాష్ట్రాల్లో నిన్న ఆదివారం కావడంతో మంచి వసూళ్లను దక్కించుకుంది. రెండో రాష్ట్రాల్లో కలిపి నిన్న ఈసినిమా 4కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 100కోట్లను కలెక్ట్ చేయాల్సివుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
We are incredibly touched by the overwhelming response shown towards Adipurush ❤️ Jai Shri Ram 🙏
Book your tickets on: https://t.co/2jcFFjFeI4#Adipurush now in cinemas near you! ✨ #Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala… pic.twitter.com/Repg2vkQo9
— T-Series (@TSeries) June 26, 2023
ఈసినిమాను వివాదాలు కూడా వెంటాడాయి.సినిమాలో హనుమంతుడి డైలాగ్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని విమర్శలు రావడంతో వాటిని మార్చేశారు.ఆదిపురుష్ ను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేయగా ప్రభాస్,రాముడిగా కృతి సనన్ సీతగా నటించింది.అజయ్- అతుల్, సచేత్ -పరంపర సంగీతం అందించారు.భారీ బడ్జెట్ తో గుల్షన్ కుమార్,కృష్ణన్ కుమార్,రాజేష్ నాయర్,ప్రసాద్ సుతార్,వంశీ- ప్రమోద్ నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: