దేవర నుండి భైరా గ్లింప్స్ రిలీజ్ 

Bhaira Glimpse Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Devara,Bhaira,Devara On Sep 27th,Saif Ali Khan,Saif Ali Khan Movies,Saif Ali Khan New Movie,Saif Ali Khan Telugu Movies,HBD Saif Ali Khan,Happy Birthday Saif Ali Khan,Saif Ali Khan Birthday Glimpse,Saif Ali Khan Devara Glimpse,Devara Saif Ali Khan Birthday Glimpse,Devara Movie BHAIRA Glimpse,BHAIRA Glimpse,Devara Bhaira Intro Glimpse,Jr NTR,Koratala Siva,Jr NTR Movies,Jr NTR Devara,Devara Movie,Devara Telugu Movie,Devara Update,Devara Movie Latest News,Devara Telugu Movie Latest News,Janhvi Kapoor,Saif Ali Khan Is Bhaira,Saif Ali Khan Is Bhaira Glimpse,Devara Part - 1,NTR,Janhvi,Anirudh Ravichander,NTR30,Nandamuri Kalyan Ram,Saif Ali Khan Is Bhaira Devara,Saif Ali Khan Devara,Saif Ali Khan Devara Look,Saif Ali Khan Devara Part 1,Devara Part 1 Saif Ali Khan Look,Devara Part 1 Glimpse,Saif Ali Khan Look As Bhaira,Saif Ali Khan As Bhaira,Devara Glimpse

మచ్ అవైటెడ్ మూవీ దేవర నుండి వస్తున్న అప్డేట్స్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్నాయి.రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన సెకండ్ సింగిల్ చుట్టమల్లే సెన్సేషనల్ రెస్పాన్స్  తెచ్చు కుంది.అతి తక్కువ రోజుల్లో 100మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకునే దిశగా సాగుతుంది.ఇక ఇప్పుడు మరో అప్డేట్ వచ్చేసింది.ఈసినిమాలో హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.ఇందులో ఆయన భైరా అనే పాత్రలో కనిపించనున్నాడు.తెలుగులో తనకు ఇదే మొదటి సినిమా.ఈరోజు సైఫ్ బర్త్ డే కావడంతో భైరా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


ఈ గ్లింప్స్ సినిమా పై అంచనాలను మరింత గా పెంచేసింది.ఇందులో సైఫ్ ను పవర్ ఫుల్ విలన్ గా చూపెట్టనున్నాడు డైరెక్టర్ కొరటాల శివ.షూటింగ్ విషయానికి వస్తే ఎన్టీఆర్ తన పార్ట్ షూటింగ్ ను కంప్లీట్ చేయగా ప్రస్తుతం బ్యాలెన్స్ షూటింగ్ జరుగుతుంది.ఈవారంలో అది కూడా పూర్తి కానుంది.ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావడంతో మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

హై వోల్టేజ్ యాక్షన్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కుతున్న దేవర రెండు భాగాలుగా రానుంది.జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.యువసుధ ఆర్ట్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.సెప్టెంబర్ 27న ఫస్ట్ పార్ట్ థియేటర్లలోకి రానుంది. 

ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీ మూవీ వార్ 2 లో నటిస్తున్నాడు.ఈసినిమా సెట్స్ మీద ఉండగానే తన 31వ సినిమా కూడా స్టార్ట్ చేయనున్నాడు.ఈసినిమాను ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయనుండగా మైత్రి మూవీ మేకర్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించనున్నాయి.2026 జనవరి 9న రిలీజ్ కానుంది. 

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.