ఆదిపురుష్ 400కోట్ల క్లబ్ కు చేరువైంది. నాలుగు రోజుల్లో ఈసినిమా 375 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టగా నిన్న మరో 20కోట్లు కలెక్ట్ చేసింది.దాంతో 5రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 395కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను ఖాతాలో వేసుకుంది.ఈరోజుతో 400కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.మొదటి మూడు రోజులు సెన్సేషనల్ వసూళ్లతో దూసుకుపోగా వీక్ డేస్ లోకి ఎంట్రీ ఇచ్చాకా కొంచెం స్లో అయినా స్టడీ గా కలెక్షన్స్ ను రాబడుతుంది.నెగిటివిటీ తట్టుకొని బాక్సాఫీస్ వద్ద మంచి హోల్డ్ ను కొనసాగిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో ప్రభాస్ రాముడిగా కృతిసనన్ సీతగా నటించగా సైఫ్ అలీఖాన్ రావణాసురిడిగా సన్నీ సింగ్ లక్ష్మణుడిగా,దేవదత్త హనుమంతుడిగా కనిపించారు.భారీ బడ్జెట్ తో రిట్రో ఫిలిమ్స్,టి సిరీస్,యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించగా అజయ్ -అతుల్,సచేత్-పరంపర సంగీతం అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
Adipurush Public Talk | Adipurush Public Review at X Roads | Prabhas | Kriti Sanon | Om Raut | TFN
07:09
Adipurush Fans Mass Hungama | Prabhas | Kriti Sanon | Saif Ali Khan | Om Raut | Telugu Filmnagar
04:21
Adipurush Trailer Dialogues | Prabhas | Kriti Sanon | Saif Ali Khan | Om Raut | Adipurush Trailer
02:21
జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిళ్లిన ఆదిపురుష్ సుదర్శన్ థియేటర్ 🔥 | #Adipurush | #Prabhas | #Shorts
00:21
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: