కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sai Pallavi

ట్యాగ్ · 218 కథనాలు · పేజీ 2

Actress Sai Pallavi Great Words About Naga Chaitanya in Thandel Chennai Event
సినిమా వార్తలు

తండేల్ కోసం చైత‌న్య ప్రాణం పెట్టి న‌టించాడు

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. ‘కార్తికేయ-2’ లాంటి బంపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో సక్సెస్‌ఫుల్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
thandel run time revealed
సినిమా వార్తలు

తండేల్ సెన్సార్ కంప్లీట్

నాగ చైతన్య,సాయి పల్లవి ల తండేల్ మరో 8రోజుల్లో ప్రేక్షకులముందుకు రానుంది.సాంగ్స్ ,ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై అంచనాలు పెంచేశాయి.ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. అందులో భాగంగా తమిళంలో ఈరోజు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు.కార్తీ చేతుల మీదుగా తమిళ వెర్షన్ ట్రైలర్ విడుదలకానుంది.ఈసినిమా తెలుగు ,తమిళ్ తోపాటు హిందీలో కూడా విడుదలకానుంది.

Mahender Reddyవాట్సాప్
Thandel Trailer gets excellent response
ట్రైలర్ & టీజర్

తండేల్ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

లవ్ స్టోరి తరువాత నాగ చైతన్య ,సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. టాలీవుడ్ నుండి మంచి హైప్ తో ఫిబ్రవరి లో లో వస్తున్న మొదటి సినిమా ఇదే. సాంగ్స్ సూపర్ హిట్ కావడం తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.ఇక నిన్న ట్రైలర్ కూడా వదిలారు.లవ్ ,ఎమోషన్, దేశభక్తి మిక్స్ చేసి ట్రైలర్ ను కట్ చేశారు.లీడ్ పెయిర్ కెమిస్ట్రీ,దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి.ఇక ఈ ట్రైలర్ కు యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.ఇప్పటివరకు యూట్యూబ్ లో 8 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి ప్రస్తుతం మొదటి స్థానంలో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ఓవరాల్ గా ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెంచడంలో తండేల్ టీం…

Mahender Reddyవాట్సాప్
Thandel Trailer Highlights
ట్రైలర్ & టీజర్

తండేల్ ట్రైలర్‌ హైలైట్స్

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. ‘కార్తికేయ-2’ లాంటి బంపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో సక్సెస్‌ఫుల్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Thandel Trailer Released, Chaitanya Akkineni and Sai Pallavi Mesmerizes with Their Acting
ట్రైలర్ & టీజర్

తండేల్ ట్రైలర్ రిలీజ్.. గుండెల్ని పిండేసిన చైతూ, సాయిపల్లవి

యువ సామ్రాట్ నాగ చైతన్య మచ్ అవైటెడ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'తండేల్'. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఫిబ్రవరి 7న తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లో థియేటర్లలోకి రానుంది.

Srikanth Mవాట్సాప్
Thandel Trailer release date is announced
ట్రైలర్ & టీజర్

తండేల్ ట్రైలర్ డేట్ ఫిక్స్

ఫిబ్రవరి లో మంచి హైప్ తో ఫస్ట్ వస్తున్న సినిమా తండేల్.ఈ సినిమానుండి వచ్చిన సాంగ్స్ సూపర్ హిట్ కావడంతో అందరి చూపు ట్రైలర్ పై పడింది. ఇక ఈ ట్రైలర్ కు డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్.ఈనెల 28న ట్రైలర్ రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా విడుదలచేసిన పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.ట్రైలర్ కూడా క్లిక్ అయితే నాగ చైతన్య కెరీర్ లో నెవెర్ బిఫోర్ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ కూడా స్టార్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
thandel audio gets super response
సినిమా వార్తలు

తండేల్ పాటలన్నీ చార్ట్ బస్టర్స్

సంక్రాంతికి వస్తున్నాం విజయంలో సాంగ్స్ ఎలాంటి రోల్ ప్లే చేశాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.సినిమా విడుదలకు ముందు సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అయ్యి ఫుల్ గా ప్రమోషన్స్ చేసి పెట్టాయి. ఫస్ట్ సాంగ్ గా వచ్చిన గోదారి గట్టు రీల్స్ లో బాగా ట్రెండ్ కావడం, ఫ్యామిలీస్ ఈ సాంగ్ ను చాలా బాగా రిసీవ్ చేసుకోవడంతో సినిమాకు హైప్ వచ్చింది.ఇక ఆతరువాత వచ్చిన సాంగ్స్ అన్ని కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.దాంతో సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి.ఇక సినిమా రిలీజయ్యాక బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.

Mahender Reddyవాట్సాప్
thandel third single hilesso hilessa out now
సినిమా వార్తలు

తండేల్ థర్డ్ సింగిల్ రిలీజ్

నాగ చైతన్య,సాయి పల్లవి జంటగా చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న సినిమా తండేల్.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.హిట్ టాక్ వస్తే చైతు కెరీర్ లో మొదటి 100కోట్ల సినిమా కానుంది.ఈసినిమా నుండి ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ అవ్వగా అవి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ఇక ఈరోజు థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేశారు.మెలోడీ గా హైలెస్సో హైలెస్సా అంటూ వచ్చిన ఈపాట కూడా పక్కా చార్ట్ బస్టర్ కానుంది.ఈ సాంగ్ కి శ్రేయ ఘోషల్ ,ఆకాష్ నజిజ్ వోకల్స్ అందించగా శ్రీమణి రచించాడు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు.ఓవరాల్ గా సాంగ్ మాత్రం రిపీట్ లో వినేలా వుంది.

Mahender Reddyవాట్సాప్
Thandel Third Single Hilesso Hilessa Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

తండేల్ థర్డ్ సింగిల్ 'హైలెస్సో హైలెస్సా' వస్తోంది

యువ సామ్రాట్ నాగ చైతన్య మచ్ అవైటెడ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'తండేల్'. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Thandel trailer will be out soon
ట్రైలర్ & టీజర్

తండేల్ ట్రైలర్ రానుంది

సంక్రాంతికి సినిమాల తరువాత నెక్స్ట్ భారీ హైప్ తో వస్తున్న సినిమా తండేల్. నాగ చైతన్య , సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు.వాస్తవిక సంఘటనల ఆధారంగా దాదాపు 90కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది.ఈసినిమా నుండి ఇప్పటివరకు రెండు పాటలు రాగ ఆరెండూ చార్ట్ బస్టర్ అయ్యాయి.ఇక కీలకమైన ట్రైలర్ ను వదిలాలని చూస్తున్నారు. కుదిరితే ఈ వారం లోనే రిలీజ్ చేయనునున్నారు.అలాగే ప్రమోషన్స్ కూడా భారీగా చేయనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Thandel Second Single Namo Namah Shivaya Released
సాంగ్

తండేల్.. 'నమో నమః శివాయ' సాంగ్ రిలీజ్

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'తండేల్‌'. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‍గా రిలీజ్ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
Thandel Second Single Namo Namah Shivaya Song Promo Out
సాంగ్

తండేల్.. 'నమో నమః శివాయ' ప్రోమో రిలీజ్

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'తండేల్‌'. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‍గా రిలీజ్ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
Thandel Second Single Shiva Shakti Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

తండేల్ సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'తండేల్‌'. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‍గా రిలీజ్ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
Amaran will stream on Netflix from Dec 5
ఓటీటీ

అమరన్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

దీపావళికి విడుదలై థియేటర్లలో దుమ్ము రేపిన శివ కార్తికేయన్ అమరన్ ఓటిటి లోకి కూడా వచ్చేస్తుంది.ఇప్పటికీ ఈసినిమా తమిళనాడు లో డీసెంట్ వసూళ్లను రాబడుతూ బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానం లో కొనసాగుతుంది.నిన్నటి వరకు అమరన్ ప్రపంచ వ్యాప్తంగా 320 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి శివకార్తికేయన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలించింది.ఇక ఈసినిమాను వచ్చే నెల 5 నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది నెట్ ఫ్లిక్స్.తెలుగుతోపాటు తమిళ,మలయాళ,కన్నడ ,హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.ఈ సినిమా కనీసం రెండు మూడు వారాలైన నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో కొనసాగడం పక్కా.

Mahender Reddyవాట్సాప్
amaran cross 150cr mark in tamil nadu
సినిమా వార్తలు

150 కోట్లు దాటిన అమరన్

శివ కార్తికేయన్ అమరన్ విడుదలై నాలుగు వారాలైనా బాక్సాఫీస్ వద్ద జోరు తగ్గడం లేదు.ఇప్పటికీ డీసెంట్ వసూళ్లను సొంతం చేసుకుంటుంది.ఇక ఈసినిమా తమిళనాడులో 150కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.దాంతో అక్కడ అత్యధిక వసూళ్లను రాబట్టిన 6వ సినిమాగా అమరన్ రికార్డు సృష్టించింది.ప్రస్తుతం విక్రమ్ తరువాతి స్థానం లో కొనసాగుతుంది.ఓవరాల్ గా చూస్తే అమరన్ ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకుపైగా కలెక్షన్స్ ను రాబట్టి ఈ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన రెండో తమిళ సినిమాగా రికార్డు క్రీయేట్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
Amaran Completes 25 Days With Successful Run at Box Office
బాక్సాఫీస్

అమరన్.. రేర్ ఫీట్

ఉలగనాయకన్ కమల్ హాసన్ ప్రజెంట్ చేసిన 'అమరన్' సంచలన విజయం సాధించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ 300 కోట్లకు పైగా వసూలు చేసి సక్సెస్‌ఫుల్‌గా బాక్సాఫీస్ వద్ద రన్ అవుతోంది. విడుదలైన 25 రోజుల తర్వాత కూడా ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Srikanth Mవాట్సాప్
thandel first single out now
సాంగ్

తండేల్ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది

నాగ చైతన్య,సాయి పల్లవి జంటగా చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న సినిమా తండేల్.ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి.ఇక తండేల్ నుండి నిన్న ఫస్ట్ సింగిల్ బుజ్జి తల్లి రిలీజ్ చేశారు.జావేద్ అలీ గాత్రానికి దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్స్ ఈ లవ్ సాంగ్ ను రిపీట్ లో వినేలా చేశాయి.శ్రీ మణి లిరిక్స్ అందించాడు.ఓవరాల్ గా ఈసాంగ్ అదిరిపోయింది.

Mahender Reddyవాట్సాప్
Amaran Enters into 300Cr club
సినిమా వార్తలు

శివ కార్తికేయన్ రేర్ ఫీట్

తమిళ హీరో శివ కార్తికేయన్ రేర్ ఫీట్ సాధించాడు.అమరన్ తో 300కోట్ల క్లబ్ లో చేరడమే కాకుండా రజినీకాంత్ ,విజయ్ తరువాత ఈ ఫీట్ సాధించిన మూడో తమిళ హీరోగా రికార్డు సృష్టించాడు.దీపావళికి వచ్చిన అమరన్ సెన్సేషనల్ వసూళ్లను దక్కించుకుంటూ నిన్నటి తో 300కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.మూడో వారం లోకి ఎంట్రీ ఇచ్చినా ఊహించని రన్ తో సాలిడ్ వసూళ్లను దక్కించుకుంటుంది.కంగువా పోటీని కూడా తట్టుకొని జోరు చూపిస్తుంది.బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను మొదటి వారంలోనే క్రాస్ చేయడం తో బయ్యర్లకు భారీ లాభాలను తీసుకొస్తుంది.ఒక్క తమిళనాడు లోనే 100 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Mahender Reddyవాట్సాప్
Thandel First Single release date out
సాంగ్

తండేల్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే

లవ్ స్టోరి తరువాత నాగ చైతన్య,సాయి పల్లవి కలిసి నటిస్తున్న సినిమా తండేల్.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.కార్తికేయ 2 ఫేమ్ చందు మొండేటి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి.ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ బుజ్జి తల్లి ఈనెల 21న రిలీజ్ కానుంది.ఇక ఈనెల 23న చైతన్య తన బర్త్ డే ను జరుపుకోనున్నాడు. అయితే అంతకన్నా రెండు రోజుల ముందే ఈ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నారు.సో బర్త్ డే రోజు మరో అప్డేట్ ఇచ్చే ఛాన్స్ వుంది.

Mahender Reddyవాట్సాప్
Thandel First Single Bujji Thalli to be Out This November
సినిమా వార్తలు

తండేల్ ఫస్ట్ సింగిల్ నవంబర్‌ లోనే

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'తండేల్‌'. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా.. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఫిబ్రవరి 7న తండేల్‌ గ్రాండ్‍గా రిలీజ్ కానుంది.

Srikanth Mవాట్సాప్

షేర్