
ట్యాగ్ · 218 కథనాలు


దుళ్ల కొట్టేసిన తండేల్

తండేల్ 8 డేస్ కలెక్షన్స్

తండేల్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

ఈ సినిమా చేయడం నాకు ఓ భాగ్యం - సాయి పల్లవి

తండేల్ 6 డేస్ కలెక్షన్స్

తండేల్.. 5 డేస్ కలెక్షన్స్

తండేల్ 4 డేస్ కలెక్షన్స్

తండేల్ 3 డేస్ కలెక్షన్స్

తండేల్ ఫస్ట్ డే కలెక్షన్స్

తండేల్: రివ్యూ

తండేల్.. ఏపీలో టికెట్ రేట్ల పెంపుకు అనుమతి

తండేల్ నా కెరీర్లో చాలా స్పెషల్ మూవీ

సందీప్ రెడ్డి వంగా ఫిల్టర్ లేకుండా మాట్లాడతారు

తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా

తండేల్ ఈవెంట్ కు రానున్న అల్లు అర్జున్

తండేల్.. ఇప్పటివరకూ ఎంత కలెక్ట్ చేసిందంటే..?
యువ సామ్రాట్ నాగ చైతన్య లేటెస్ట్ సెన్సేషన్ 'తండేల్' బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. 100 కోట్ల క్లబ్లోకి ఎంటరైన అతని మొదటి చిత్రంగా నిలిచింది. చందూ మొండేటి దర్శకత్వం వహించగా, సాయి పల్లవి హీరోయిన్గా నటించింది. తద్వారా తండేల్ నాగ చైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది.

ఓటీటీ లోకి వచ్చేసిన తండేల్
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కడం విశేషం. నాగచైతన్య తొలిసారిగా ఫిషర్ మ్యాన్ క్యారక్టర్ పోషించడం, ఆయనకు జోడిగా సౌత్ బ్యూటీ సాయిపల్లవి నటించడంతో సినిమాపై ఆసక్తి క్రియేట్ అయింది.

తండేల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఎప్పటినుండో ఎదురుచూసిన విజయం ఎట్టకేలకు నాగ చైతన్యకు తండేల్ తో దక్కింది.ఫ్రిబ్రవరి 7న విడుదలైన ఈసినిమా 100కోట్ల వసూళ్లతో చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈసినిమా తో అక్కినేని హీరోల్లో మొదటి సారి 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు చైతన్య.సినిమాలకు ఫ్రిబవరి నెల సరైన సమయం కాకపోయినా ఈసినిమా సూపర్ వసూళ్లను రాబట్టింది.

బాక్సాఫీస్ వద్ద తగ్గని తండేల్ హవా
యువ సామ్రాట్ నాగ చైతన్య లేటెస్ట్ సెన్సేషన్ 'తండేల్' బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. 100 కోట్ల క్లబ్లోకి ఎంటరైన అతని మొదటి చిత్రంగా నిలిచింది. చందూ మొండేటి దర్శకత్వం వహించగా, సాయి పల్లవి హీరోయిన్గా నటించింది. తద్వారా తండేల్ నాగ చైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది.

దుళ్ల కొట్టేసిన తండేల్
యువ సామ్రాట్ నాగ చైతన్య లేటెస్ట్ సెన్సేషన్ 'తండేల్' బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. 100 కోట్ల క్లబ్లోకి ఎంటరైన అతని మొదటి చిత్రంగా నిలిచింది. చందూ మొండేటి దర్శకత్వం వహించి, సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన 'తండేల్' నాగ చైతన్యకు బిగ్గెస్ట్ హిట్.

తండేల్ 8 డేస్ కలెక్షన్స్
తండేల్ ఫస్ట్ వీకెండ్ లో అదరగొట్టగా ఆ తరువాత వర్కింగ్ డేస్ లో కొంచెం నెమ్మదించింది.ఇక నిన్నటి నుండి మళ్ళీ పుంజుకొని సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.8 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 95.20కోట్ల వసూళ్లను సొంతం చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు.నిన్న కొత్త సినిమాలు వచ్చినా వాటి వల్ల ఎలాంటి నష్టం కలుగలేదు.ఈరోజుతో తండేల్ 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.ఈరోజు ,రేపు ఇదే జోరు కొనసాగించనుంది.

తండేల్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్
నాగ చైతన్య తండేల్ నిన్నటితో మొదటి వారం రన్ ను పూర్తి చేసుకుంది.ఇక 7 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 90.12కోట్ల వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.అయితే మొదటి మూడు రోజులు సెన్సేషనల్ వసూళ్లను దక్కించుకోగా ఆ తరువాత వర్కింగ్ డేస్ లో కొంచెం నెమ్మదించింది.ఈరోజు నుండి మళ్ళీ పుంజుకోనుంది.బుక్ మై షోలో ఈసినిమాకు ఇప్పటివరకు 1 మిలియన్ కు పైగా టికెట్లు తెగాయి.రేపటి తో తండేల్ 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

ఈ సినిమా చేయడం నాకు ఓ భాగ్యం - సాయి పల్లవి
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది.

తండేల్ 6 డేస్ కలెక్షన్స్
నాగ చైతన్య తండేల్ వీక్ డేస్ లో కూడా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో కొనసాగుతుంది.ఇక నిన్న కూడా స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగించడంతో బ్రేక్ ఈవెన్ కు చేరువైంది. 6 రోజుల్లో తండేల్ ప్రపంచ వ్యాప్తంగా 86 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఈ వీకెండ్ లో 100 కోట్ల క్లబ్ లో జాయిన్ కానుంది. నాగ చైతన్యకు ఇదే మొదటి 100కోట్ల సినిమా.ఈరోజుతో దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేయనుంది.

తండేల్.. 5 డేస్ కలెక్షన్స్
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్తో బ్లాక్ బస్టర్ సక్సెస్ని సొంతం చేసుకుంది.

తండేల్ 4 డేస్ కలెక్షన్స్
ఫస్ట్ వీకెండ్ లో బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపిన నాగ చైతన్య తండేల్ వర్కింగ్ డే లో కూడా అదరగొట్టింది. నాలుగో రోజు బుక్ మై షో లో ఈసినిమాకు 72 వేలకుపైగా టికెట్లు తెగాయి. దాంతో స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగించి మంచి వసూళ్లను దక్కించుకుంది.ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల్లో ఈసినిమా 73.20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ప్రస్తుతం వేరే సినిమాల నుండి పోటీలేకపోవడం అడ్వాంటేజ్ కానుంది.ఈ వారంలో తండేల్ 100కోట్ల క్లబ్ లో జాయిన్ కానుంది. దాంతో నాగ చైతన్య కెరీర్ లో మొదటి సారి ఈ ఫీట్ సాదించనున్నాడు.

తండేల్ 3 డేస్ కలెక్షన్స్
నాగ చైతన్య-సాయి పల్లవి ల తండేల్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.తొలి రోజు కు సమానంగా మిగితా రెండు రోజుల్లో వసూళ్లను రాబట్టుకొని సెన్సేషనల్ హోల్డ్ ను కొనసాగించింది.దాంతో ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో ఈసినిమా 62.37 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు.అయితే ఈ రోజు నుండి అసలైన పరీక్ష ఎదురుకానుంది.ప్రస్తుతం వేరే సినిమాల నుండి పోటీలేకపోవడం అడ్వాంటేజ్ కానుంది.మూడు రోజుల్లో ఈసినిమాకు బుక్ మై షో లో 7 లక్షలకుపైగా టికెట్ సేల్స్ జరిగాయి. ఇదే రన్ కొనసాగిస్తే ఈ వారం లో తండేల్ 100కోట్ల క్లబ్ లో జాయిన్ కానుంది.అక్కినేని హీరోల్లో మొదటి సారి ఈ ఫీట్ సాధించనున్న హీరోగా నాగ చైతన్య రికార్డు…

తండేల్ ఫస్ట్ డే కలెక్షన్స్
నాగ చైతన్య తండేల్ నిన్న మంచి అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ రివ్యూస్ తోపాటు సూపర్ అనే మౌత్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో మొదటి రోజు సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు ఈసినిమా 21.27 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు.అక్కినేని హీరోల కెరీర్ లోనే ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్.ఇక ఈరోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ సూపర్ గా వున్నాయి.మొదటి రోజు కన్నా రెండో రోజు ఎక్కువ వసూళ్లను సొంతం చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.ట్రెండ్ చూస్తుంటే ఫుల్ రన్ లో ఈసినిమా ఈజీగా 100కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.

తండేల్: రివ్యూ
మొత్తంగా చూస్తే, తండేల్ సినిమా ఆడియెన్స్కి అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కేవలం యూత్ అనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలావుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ని సైతం ఈ చిత్రం మెప్పిస్తుంది.ఈ సినిమా నాగచైతన్య కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఈ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్నట్టే అని చెప్పొచ్చు.

తండేల్.. ఏపీలో టికెట్ రేట్ల పెంపుకు అనుమతి
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తండేల్ టీమ్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది.

తండేల్ నా కెరీర్లో చాలా స్పెషల్ మూవీ
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

సందీప్ రెడ్డి వంగా ఫిల్టర్ లేకుండా మాట్లాడతారు
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

అప్పుడు మజిలీ …ఇప్పుడు తండేల్ - సందీప్ రెడ్డి వంగా
నాగచైతన్య, సాయి పల్లవి మచ్ అవైటెడ్ మూవీ తండేల్ ఈ వారంలోనే థియేటర్లలోకి వస్తుంది.ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది.ఇక నిన్న హైదరాబాద్ లో తండేల్ జాతర ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. దీనికి సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా వచ్చాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా రావాల్సివుంది కానీ హెల్త్ ఇష్యూ వల్ల రాలేకయాడు.

తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా
నాగ చైతన్య,సాయి పల్లవి ల తండేల్ మరో 6 రోజుల్లో థియేటర్లలోకి రానుంది .ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. తెలుగుతోపాటు తమిళ ,హిందీ భాషల్లో విడుదలవుతుండడం తో మూడు భాషల్లో ప్రమోట్ చేస్తున్నారు. అందులో భాగంగా తెలుగులో ఈ రోజు హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు.దీనికి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రావాల్సివుంది. అయితే లాజిటిక్స్ ఇష్యూస్ వల్ల ఈ ఈవెంట్ రేపటికి వాయిదా పడింది.అన్నపూర్ణ స్టూడియోస్ లో రేపు ఈవెంట్ గ్రాండ్ గా జరుగనుంది.ఇక పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ అటెండ్ అవుతున్న ఈవెంట్ ఇదే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.మొత్తానికి అల్లు అర్జున్ రాకతో తండేల్ మరింతగా…

తండేల్ ఈవెంట్ కు రానున్న అల్లు అర్జున్
వచ్చే నెలలో మోస్ట్ అవైటెడ్ మూవీ గా వస్తుంది నాగ చైతన్య,సాయి పల్లవి ల తండేల్.రిలీజ్ కు ఇంకా వారం రోజులే వుంది.సాంగ్స్ ,ట్రైలర్ తో సినిమాకు సూపర్ హైప్ వచ్చింది. ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు.అందులో భాగంగా నిన్న చెన్నై లో ఈవెంట్ చేసి తమిళ వెర్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఈరోజు ముంబై లో హిందీ వెర్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక తెలుగులో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు.రేపు హైదరాబాద్ లో ఈ ఈవెంట్ జరుగనుండగా దీనికి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నాడు.పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ అటెండ్ అవుతున్న ఈవెంట్ ఇదే.దాంతో ఈవెంట్ లో అల్లు అర్జున్ ఏం మాట్లాడుతాడో అని సర్వత్రా…