
ట్యాగ్ · 218 కథనాలు · పేజీ 3


అమరన్.. మరో రికార్డ్

200కోట్ల క్లబ్ లో అమరన్

చైతూ లాంటి హీరోను నేను ఇప్పటివరకూ చూడలేదు

రామాయణం.. రెండు భాగాలుగా, రిలీజ్ డేట్స్ ఫిక్స్

నాకే కూతురు ఉండుంటే సాయి పల్లవి లాగే ఉండేది

అఫీషియల్.. తండేల్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అమరన్ అడ్వాన్స్ బుకింగ్ అదుర్స్

అమరన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ, డేట్ ఫిక్స్

అమరన్ ట్రైలర్లో ఇవి గమనించారా?

అమరన్ ట్రైలర్ రిలీజ్

శివకార్తికేయన్ అమరన్ ట్రైలర్ వచ్చేస్తోంది

అమరన్ తెలుగు వెర్షన్ ఫస్ట్ సింగిల్ రిలీజ్

తండేల్.. ఫస్ట్ సింగిల్ అప్డేట్

అమరన్ నుండి సాయి పల్లవి గ్లింప్స్ రిలీజ్

ఆయ్ ఫన్ ఫెస్టివల్లో తండేల్ టీమ్ సందడి

తండేల్ ఫస్ట్ సింగిల్ వస్తోంది
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'తండేల్'. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా.. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఫిబ్రవరి 7న తండేల్ గ్రాండ్గా రిలీజ్ కానుంది.

అమరన్.. మరో రికార్డ్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ రియల్ లైఫ్ క్యారక్టర్లో నటించిన లేటెస్ట్ మూవీ 'అమరన్'. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించగా.. సాయి పల్లవి హీరోయిన్గా నటించింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాను స్టార్ హీరో కమల్ హాసన్ నిర్మించగా.. తెలుగులో హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేశారు.

200కోట్ల క్లబ్ లో అమరన్
తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన అమరన్ బాక్సాఫీస్ వద్ద డ్రీం రన్ ను కొనసాగిస్తోంది.మొదటి వారంలో సూపర్ వసూళ్లను దక్కించుకోగా రెండో వారంలోకూడా స్ట్రాంగ్ హోల్డ్ తో సాలిడ్ వసూళ్లను సొంతం చేసుకుంటుంది.దాంతో ఈసినిమా 200కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. శివ కార్తికేయన్ ఈ ఫీట్ సాధించడం ఇదే మొదటి సారి.ఇక నిన్న కూడా సెన్సేషనల్ హోల్డ్ కొనసాగించడంతో 11రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 230 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుకుంది.ఫుల్ రన్ లో 250కోట్ల మార్క్ ను ఈజీగా క్రాస్ చేయనుంది.అయితే 300కోట్ల క్లబ్ లో చేరుతుందా అనేది కంగువా మీద ఆధారపడి ఉంటుంది.మరో మూడు రోజుల్లో కంగువా థియేటర్లలోకి రానుంది.దాంతో అమరన్ కు…

చైతూ లాంటి హీరోను నేను ఇప్పటివరకూ చూడలేదు
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'తండేల్' విడుదలకు సిద్ధమవుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీ వాస్ భారీ బడ్జెట్తో నిర్మించారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ మూవీ రిలీజ్ డేట్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది వాలెంటైన్స్ డేకి కొన్నిరోజుల ముందు ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలియజేశారు.

సాయి పల్లవితో డాన్స్ చేయాలంటే నాకు భయం - నాగచైతన్య
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'తండేల్' విడుదలకు సిద్ధమవుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీ వాస్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ మూవీ రిలీజ్ డేట్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు.

రామాయణం.. రెండు భాగాలుగా, రిలీజ్ డేట్స్ ఫిక్స్
భారతీయ ప్రముఖ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న బాలీవుడ్ మోస్ట్ ప్రెస్ట్రీజియస్ ప్రాజెక్ట్ 'రామాయణ'. స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా పురాణపురుషుడి పాత్రలో నటిస్తుండగా.. ప్రముఖ దక్షిణాది నటి సాయి పల్లవి సీతమ్మగా కనిపించనున్నారు. ఇక మరో కీలక పాత్ర రావణాసురుడిగా శాండల్వుడ్ స్టార్, 'కేజీఎఫ్' ఫేమ్ యష్ నటించనున్నట్టు సమాచారం.

నాకే కూతురు ఉండుంటే సాయి పల్లవి లాగే ఉండేది
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'తండేల్' విడుదలకు సిద్ధమవుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీ వాస్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ మూవీ రిలీజ్ డేట్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది వాలెంటైన్స్ డేకి కొన్నిరోజుల ముందు ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలియజేశారు.

అఫీషియల్.. తండేల్ రిలీజ్ డేట్ వచ్చేసింది
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రధానపాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'తండేల్'. NC23 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.

త్వరలో తండేల్తో మళ్లీ వస్తాను, అప్పుడు మాట్లాడతా
ప్రిన్స్ శివకార్తికేయన్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ 'అమరన్'. రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి నిర్మిస్తున్నారు. సాయి పల్లవి ఫిమేల్ లీడ్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

అమరన్ అడ్వాన్స్ బుకింగ్ అదుర్స్
తమిళ హీరో శివ కార్తికేయన్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో నటించిన సినిమా అమరన్.సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.ఈ దీపావళికి విడుదలవుతుంది.రియల్ లైఫ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈసినిమాను తెరకెక్కింది.ఇందులో ముకుంద్ గా శివ కార్తికేయన్ తన సతీమణిగా సాయి పల్లవి కనిపించనున్నారు.ఇక రీసెంట్ గా విడుదలచేసిన ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించింది. దాంతో తమిళనాడు లో అడ్వాన్స్ బుకింగ్ లో అమరన్ అదరగొడుతుంది. ఇప్పటివరకు బుక్ మై షోలో లక్షకు పైగా టికెట్స్ సోల్డ్ అయ్యాయి.శివ కార్తికేయన్ కెరీర్ లోనే అమరన్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలువనుంది.దీపావళి హాలిడేకి తోడు సోలో గా రిలీజ్ కానుండడం అమరన్ కు…

అమరన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ, డేట్ ఫిక్స్
ప్రిన్స్ శివకార్తికేయన్ హీరోగా నటించిన లేటెస్ట్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ 'అమరన్'. రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిజ జీవితం ఆధారంగా మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్గా తెరకెక్కడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలో గ్రాండ్గా విడుదలకానుంది.

అమరన్ ట్రైలర్లో ఇవి గమనించారా?
ప్రిన్స్ శివకార్తికేయన్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ 'అమరన్'. రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దీపావళికి అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అమరన్ ట్రైలర్ రిలీజ్
తమిళ హీరో శివ కార్తికేయన్,సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్.ఈ దీపావళికి తమిళ్ తోపాటు ఇతర భాషల్లో విడుదలవుతుంది.రీసెంట్ గా ఈసినిమానుండి వచ్చిన రంగులే సాంగ్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈరోజు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది.శివ కార్తికేయన్ జవాన్ లుక్ ఆకట్టుకుంది.విజువల్స్ అదిరిపోయాయి.వాస్తవిక సంఘటనల ఆధారంగా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది ఈసినిమా.ఎమోషన్స్ వర్క్ అవుట్ అయితే సినిమాకు తిరుగుండదు.

శివకార్తికేయన్ అమరన్ ట్రైలర్ వచ్చేస్తోంది
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'అమరన్'. రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. కాగా ఈ చిత్రం నిజ జీవితం ఆధారంగా మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్గా తెరకెక్కుతుండటం విశేషం. శివ అరూర్ మరియు రాహుల్ సింగ్ రాసిన 'ఇండియాస్ మోస్ట్' అనే పుస్తకంలోని 'మేజర్ వరదరాజన్' చాప్టర్ను బేస్ చేసుకుని రూపొందించబడుతోంది.

అమరన్ తెలుగు వెర్షన్ ఫస్ట్ సింగిల్ రిలీజ్
తమిళ హీరో శివ కార్తికేయన్ జవాన్ గా నటించిన సినిమా అమరన్.రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమా మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వస్తుంది.మేజర్ ముకుంద్ గా శివ కార్తికేయన్ అలాగే తన సతీమణి సింధు పాత్రలో సాయి పల్లవి నటించింది.కొద్దీ రోజుల క్రితం ఈసినిమా నుండి సాయి పల్లవి పాత్రను పరిచయం చేశారు.ఇక మూడు రోజుల క్రితం ఫస్ట్ సింగిల్ హే మిన్నలే రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

తండేల్.. ఫస్ట్ సింగిల్ అప్డేట్
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రధానపాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'తండేల్'. NC23 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇది చైతూ - చందూ కాంబోలో వస్తోన్న మూడో సినిమా కావడం విశేషం. సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

అమరన్ నుండి సాయి పల్లవి గ్లింప్స్ రిలీజ్
తమిళ హీరో శివ కార్తికేయన్,సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా అమరన్.ఇందులో శివ కార్తికేయన్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమా మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వస్తుంది. మేజర్ ముకుంద్ గా శివ కార్తికేయన్ అలాగే తన సతీమణి సింధు పాత్రలో సాయి పల్లవి నటిస్తుంది.ఇక ఈరోజు ఈసినిమా నుండి సాయి పల్లవి పాత్రను పరిచయం చేశారు.ఈ సందర్బంగా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో సాయి పల్లవి ఇందు రెబకా వర్గీస్ గా కనిపించనుంది.ఓవరాల్ గా ఈ క్యారెక్టర్ ఇంట్రో గ్లింప్స్ ఇంట్రెస్టింగ్ గా ఉండి సినిమా పై అంచనాలు పెంచేసింది.

తండేల్.. భారీ సెట్లో జాతర సాంగ్
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రధానపాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'తండేల్'. NC23 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇది చైతూ - చందూ కాంబోలో వస్తోన్న మూడో సినిమా కావడం విశేషం. సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.

ఆయ్ ఫన్ ఫెస్టివల్లో తండేల్ టీమ్ సందడి
మ్యాడ్ ఫేమ్ నార్నే నితిన్, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఆయ్’. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మాతలుగా గోదావరి బ్యాక్ డ్రాప్లో ఫన్ ఎంటర్టైనర్గా ఆయ్ చిత్రం రూపొందింది. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న రిలీజైన ఈ ఫన్ ఎంటర్ టైనర్ ప్రేక్షకాదరణతో పాజిటివ్ టాక్ తెచ్చుకుని థియేటర్స్లో సందడి చేస్తోంది.

తండేల్.. త్వరలో మ్యూజిక్ ప్రమోషన్స్ కిక్ స్టార్ట్
యువ సామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీ వాసు నిర్మిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'తండేల్'. ఈ సినిమాకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.