ఫిబ్రవరి లో మంచి హైప్ తో ఫస్ట్ వస్తున్న సినిమా తండేల్.ఈ సినిమానుండి వచ్చిన సాంగ్స్ సూపర్ హిట్ కావడంతో అందరి చూపు ట్రైలర్ పై పడింది. ఇక ఈ ట్రైలర్ కు డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్.ఈనెల 28న ట్రైలర్ రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా విడుదలచేసిన పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.ట్రైలర్ కూడా క్లిక్ అయితే నాగ చైతన్య కెరీర్ లో నెవెర్ బిఫోర్ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ కూడా స్టార్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యూఎస్ఏ లో ఈసినిమా 596కుపైగా లొకేషన్లలో విడుదలకానుంది. చైతన్య కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ రిలీజ్.ఈసినిమాపై అక్కినేని ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. సోలోగా రిలీజ్ అవ్వడం అడ్వాంటేజ్ కానుంది.హిట్ టాక్ వస్తే 100 కోట్ల మార్క్ ను ఈజీగా దాటనుంది.మరి ఈసినిమా నాగ చైతన్య ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందో చూడాలి.
శ్రీకాకుళంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈసినిమాలో చైతన్య బోటు డ్రైవర్ గా కనిపించనుడిగా సాయి పల్లవి హీరోయిన్ నటించింది.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్, బన్నీ వాస్ ఈసినిమాను నిర్మిస్తున్నారు.ఫిబ్రవరి 7 న తెలుగుతోపాటు తమిళ ,హిందీ భాషల్లో థియేటర్లలోకి రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























