ట్యాగ్ · 286 కథనాలు · పేజీ 13
రామ్ చరణ్... వరుసగా మూడోసారి?

అదిరిపోయిన ఎన్టీఆర్ సర్ ప్రైజ్ వీడియో

"RRR" లో అతిథి పాత్రలో విజయ్ ?

'RRR' - పోస్ట్ ప్రొడక్షన్ మొదలుపెట్టిన రాజమౌళి
'ఆర్ఆర్ఆర్' - అలియా జాయిన్ అయ్యేది అప్పుడే..!
'ఆర్ఆర్ఆర్' - మూడు గెటప్స్ లో ఎన్టీఆర్

పూణేలో `ఆర్ ఆర్ ఆర్` నెక్స్ట్ షెడ్యూల్
'ఆర్ఆర్ఆర్', కెజిఎఫ్2 మధ్య పోటీ జరగని పని

స్నీక్ పీక్ ట్రెండ్ గురించి రాజమౌళి స్పందన
రెమ్యునరేషన్ వద్దు - అజయ్ దేవగన్

'RRR' రిలీజ్ డేట్ ను తీసుకున్న KGF2..!

మారిన 'RRR' రిలీజ్ డేట్

'ఆర్ఆర్ఆర్' నుండి త్వరలో స్పెషల్ వీడియో..?

"RRR" మూవీ చిత్రీకరణలో అజయ్ దేవగన్

"RRR" మూవీ రిలీజ్ వాయిదా ?
`ఆర్ ఆర్ ఆర్`... మే 20న యన్టీఆర్ స్పెషల్ వీడియో?
కొమరం భీమ్గా యంగ్ టైగర్ యన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్`(రౌద్రం రణం రుధిరం). దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ హిస్టారికల్ ఫిక్షన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఇప్పటికే సింహభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్కి సంబంధించి... ఇటీవల మోషన్ పోస్టర్ ని, రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా చరణ్ ఫస్ట్ లుక్ వీడియోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటికి మంచి స్పందన వచ్చింది. కాగా, త్వరలో మరో స్పెషల్ వీడియోని రిలీజ్ చేయడానికి ఫిల్మ్ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని టాక్.
రామ్ చరణ్... వరుసగా మూడోసారి?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్... తన కెరీర్ లోనే ఎన్నడూ లేని విధంగా ఒకే బ్యానర్ లో వరుస చిత్రాలు చేస్తున్నాడా? అవుననే వినిపిస్తోంది ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో. ఆ వివరాల్లోకి వెళితే... తనతో `బ్రూస్ లీ`(2015) చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కాంబినేషన్ లో రీసెంట్ గా చరణ్ `వినయ విధేయ రామ`(2019) చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రాజమౌళి డైరెక్టోరియల్ `ఆర్ ఆర్ ఆర్` (రౌద్రం రణం రుధిరం) కూడా డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కుతున్నదే.

"RRR" తమిళ, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కు స్వంత వాయిస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ స్టారర్ "రౌద్రం రణం రుధిరం" మూవీ 2021 సంవత్సరం జనవరి 8వ తేదీ సుమారు 10 భాషలలో రిలీజ్ కానుందని సమాచారం. అలియా భట్, ఒలీవియా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

అదిరిపోయిన ఎన్టీఆర్ సర్ ప్రైజ్ వీడియో
ఫైనల్ గా రామ్ చరణ్ పుట్టిన రోజుకు ఎన్టీఆర్ ఇస్తానన్న సర్ ప్రైజ్ వీడియో వచ్చేసింది. నిజానికి ఈ రోజు 10 గంటలకే ఈ వీడియో రిలీజ్ అవ్వాలి. కానీ ఎందుకు లేట్ అయిందో తెలుసుగా. ఉదయం నుండి ట్విట్టర్ లో ఈ హడావుడే నడుస్తుంది. తాను పంపిస్తానన్న వీడియో నిట రాజమౌళి కి పంపించానని.. నీకు తెలుసుగా చరణ్ రాజమౌళి తో ఎలా ఉంటుందో.. సారి అంటూ ట్వీట్ చేయగా దానికి చరణ్ కూడా ఆయనకు పంపావా.. ఎప్పుడొస్తుంది అంటూ సెటైర్లు వేశారు. ఇక చిరు కూడా వీడియో కోసం ఎదురుచూస్తున్నాను అని ట్వీట్ చేయగా దానికి రాజమౌళి... 'సా..ర్.. అంటే.. అది.. కొంచం.. కొంచమే.. ప్లీజ్.. సర్' అని ట్వీట్ చేశారు. కొంచం ఆలస్యం అవుతుందని చెప్పారు. దీనిపై…

"RRR" లో అతిథి పాత్రలో విజయ్ ?
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న మల్టీ స్టారర్ "రౌద్రం రణం రుధిరం "మూవీ సంక్రాంతి కానుకగా 2021సంవత్సరం జనవరి 8వ తేదీ రిలీజ్ కానుంది. అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు కాగా అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.

'RRR' - పోస్ట్ ప్రొడక్షన్ మొదలుపెట్టిన రాజమౌళి
బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఇంకా కొద్దిరోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది అనుకునే లోపు కరోనా వల్ల మరో పెద్ద బ్రేక్ వచ్చింది. అందరూ ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నారు. కానీ రాజమౌళి మాత్రం ఎలాంటి బ్రేక్ లేకుండా.. తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను మొదలుపెట్టిసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ షూట్ చేసిన…

'ఆర్ఆర్ఆర్' నుండి అలియా తప్పుకోలేదు.. అవన్నీ అబద్ధం
ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీకి సంబంధించిన తాజా అప్ డేట్స్ గురించి అటు రాంచరణ్ అభిమానులు, తారక్ ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం కరోనా వల్ల బ్రేక్ లో ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి అలియా తప్పుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వార్తలు తప్పని తేలిపోయింది. ఆర్ఆర్ఆర్ నుండి అలియా తప్పుకుందని వస్తున్న వార్తల్లోవాస్తవం లేదనీ... డేట్స్ సమస్య వచ్చినప్పటికీ సర్దుబాటు చేసిందని.. ఈ సినిమా కోసం మే నుండి ఆమె షూటింగ్ లో పాల్గొనబోతుందని ఆర్ఆర్ఆర్ టీమ్ తెలిపింది. కరోనా వైరస్ కారణంగా పూణే…
అప్పుడు ఎన్టీఆర్ హీరోయిన్... ఇప్పుడు చరణ్ హీరోయిన్
టైటిల్ చూసి అప్పుడు ఎన్టీఆర్ హీరోయిన్ ఏంటీ... ఇప్పుడు చరణ్ హీరోయిన్ ఏంటి అన్న డౌట్ వచ్చింది కదా... అసలు సంగతేంటంటే...ఆర్ఆర్ఆర్.. ప్రతిఒక్క సినీ ప్రేక్షకుడు ఎంతగానే ఎదురుచూస్తున్న సినిమా. ఇక సినిమాలో ఎన్టీఆర్, చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 70శాతం షూటింగ్ ను పూర్తి చేసుకోగా.. సెప్టెంబర్ కల్లా షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నారు. అయితే గత కొద్దికాలంగా జార్జియాలో షూటింగ్ జరుపుకుంటుండగా...కరోనా ఎఫెక్ట్ కారణంగా షూటింగ్ కు కొన్ని రోజులు బ్రేక్ చెప్పారు.
'ఆర్ఆర్ఆర్' - అలియా జాయిన్ అయ్యేది అప్పుడే..!
ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. గత కొద్దికాలంగా జార్జియాలో షూటింగ్ జరుపుకుంటుండగా...కరోనా ఎఫెక్ట్ కారణంగా షూటింగ్ కు కొన్ని రోజులు బ్రేక్ చెప్పారు. ఇదిలా ఉండగా ఇప్పటికే 70శాతం షూటింగ్ ను పూర్తి చేసుకోగా.. సెప్టెంబర్ కల్లా షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇక ఇప్పటివరకూ ఎన్టీఆర్, చరణ్ కు సంబంధించినంత వరకూ షూటింగ్ ను జరుపుకోగా.... అలియా మే నుండి షూటింగ్ ను లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది. ఇంకా మిగిలిన పాత్రలకు సంబంధించి పోర్షన్…
'ఆర్ఆర్ఆర్' - మూడు గెటప్స్ లో ఎన్టీఆర్
ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో కనిపించనుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా అలరించనున్నాడు. ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్ మొదలు పెట్టని రాజమౌళి మరి కొద్ది రోజులలో ఫస్ట్ లుక్తో పాటు చిత్ర టైటిల్ అనౌన్స్ చేయనున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ చిత్రానికి తెలుగులో రఘుపతి రాఘవ రాజారాం అనే టైటిల్ పెట్టె యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక హిందీలోను చిత్రం…

పూణేలో `ఆర్ ఆర్ ఆర్` నెక్స్ట్ షెడ్యూల్
దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న పేట్రియాటిక్ డ్రామా `ఆర్ ఆర్ ఆర్`. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ లో యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమాకి సంబంధించి తదుపరి షెడ్యూల్ పూణే పరిసర ప్రాంతాల్లో జరుగనుందని సమాచారం. ఈ షెడ్యూల్ లో తారక్, చరణ్.. ఇద్దరూ పాల్గొంటారని తెలిసింది. ఇప్పటికే చిత్రీకరణకు సంబంధించి అక్కడ అనుమతులు కూడా తీసుకున్నారని వినికిడి.
'ఆర్ఆర్ఆర్', కెజిఎఫ్2 మధ్య పోటీ జరగని పని
'ఆర్ఆర్ఆర్', 'కెజిఎఫ్2' రిలీజ్ డేట్ ల మధ్య గత కొంతకాలంగా చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ ఏడాది జులై 30 న ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ ఇంకా షూటింగ్ పూర్తికాకలేదు.. షూటింగ్ అవ్వాలి.. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అవ్వాలి.. దీనితో సినిమా అనుకున్న డేట్ కు రావడం కష్టం. అందుకే వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ చేయడానికి డేట్ ను ఫిక్స్ చేశారు. అయితే ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ను మార్చుకున్న వెంటనే కెజిఎఫ్2 ఆర్ఆర్ఆర్ డేట్ ను తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ మధ్య అది కూడా పోయి.. కెజిఎఫ్ 2 మేకర్స్ ఆర్ ఆర్ ఆర్ తో పోటీకి దిగడానికి సిద్ధమయ్యారని, వారు కూడా జనవరిలో సంక్రాంతి సమయంలో ఈ…

స్నీక్ పీక్ ట్రెండ్ గురించి రాజమౌళి స్పందన
హీరో నాని స్వంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా పై రూపొందిన"HIT" మూవీ 28వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. "HIT" మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న (23 వ తేదీ ) జరిగింది. ఈ ఈవెంట్ లో ముఖ్య అతిథి గా పాల్గొన్న రాజమౌళి మాట్లాడుతూ .. "HIT" మూవీ టీజర్, ట్రైలర్ స్టైలిష్ గా ఉన్నాయని, ఈ మూవీ స్నీక్ పీక్ రిలీజ్ చేసినందుకు టీమ్ కు అభినందనలు తెలిపారు.
రెమ్యునరేషన్ వద్దు - అజయ్ దేవగన్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ప్రపంచ ప్రఖ్యాతి పొందిన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న పీరియాడిక్ మూవీ "RRR" సంక్రాంతి కానుకగా 2021 సంవత్సరం జనవరి 8వ తేదీ రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అలియా భట్, ఒలీవియా కథానాయికలు కాగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

రాజమౌళి ఫస్ట్ పొంగల్ ఫిల్మ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?
యస్. యస్. రాజమౌళి.. అపజయమంటూ ఎరుగని మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్. `స్టూడెంట్ నంబర్ 1` నుంచి `బాహుబలి - ది కంక్లూజన్` వరకు జక్కన్న రూపొందించిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

'RRR' రిలీజ్ డేట్ ను తీసుకున్న KGF2..!
'ఆర్ఆర్ఆర్' సినిమా రిలీజ్ డేట్ మారిన సంగతి తెలిసిందే. కాస్త ఎక్కువ టైమ్ పడుతుండటంతో అనుకున్న ముందుగా చెప్పిన డేట్ ను మర్చి వచ్చే ఏడాదికి రిలీజ్ డేట్ ను మార్చారు. ఈ ఏడాది 2020 జులై 30 న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ వచ్చే ఏడాది జనవరి 8వ తేదీకి మార్చారు. ఇక 'ఆర్ఆర్ఆర్' టీమ్ అలా డేట్ మార్చిందో లేదో అప్పుడే మరో సినిమా ఆ రిలీజ్ డేట్ ను బుక్ చేసుకుంది. ఆ సినిమా ఏదో కాదు. ప్రశాంత్ నీల్ దర్శత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న కె.జి.ఎఫ్2 సినిమా.

మారిన 'RRR' రిలీజ్ డేట్
మొత్తానికి అనుకున్నదే జరిగింది. 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ విషయంలో గతకొద్ది రోజులుగా పలు వార్తలు వినిపిస్తూనే వున్నాయి. 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని.. ముందు ఫిక్స్ చేసిన డేట్ కు రావడం కష్టమే అన్న వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఆ వార్తలు నిజమే అని తేలిపోయింది. నిజంగానే ఈ సినిమా రిలీజ్ డేట్ మారింది. ఈ విషయాన్నీ చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. 'ఆర్ఆర్ఆర్' సినిమాను వచ్చే ఏడాది జనవరి 8వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

'ఆర్ఆర్ఆర్' నుండి త్వరలో స్పెషల్ వీడియో..?
బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 80 శాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది.

"RRR" మూవీ చిత్రీకరణలో అజయ్ దేవగన్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మె గా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీర రాజమౌళి దర్శకత్వంలో మల్టీ స్టారర్ " RRR" మూవీ శరవేగం గా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అలియా భట్, ఒలీవియా కథానాయికలు. సుమారు 400 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న "RRR" మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

"RRR" మూవీ రిలీజ్ వాయిదా ?
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దర్శక ధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా "RRR" మూవీ శరవేగంగా రూపుదిద్దుకొంటున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ వంటి పవర్ ఫుల్ పాత్రలలో రూపొందుతున్న "RRR" మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, హాలీవుడ్ నటి ఒలీవియా కథానాయికలు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.