“RRR” తమిళ, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కు స్వంత వాయిస్

Jr NTR Lends His Voice For Telugu - Tamil and Hindi Versions Of Rajamouli Magnam Opus RRR

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం” మూవీ 2021 సంవత్సరం జనవరి 8వ తేదీ సుమారు 10 భాషలలో రిలీజ్ కానుందని సమాచారం. అలియా భట్, ఒలీవియా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం” మూవీ కి కీరవాణి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. “రౌద్రం రణం రుధిరం” మూవీ తమిళ, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ లో తన క్యారెక్టర్ కు ఎన్టీఆర్ తనస్వంత వాయిస్ తో డబ్బింగ్ చెప్పుకుంటారని సమాచారం. ఈ క్రేజీ మూవీ లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, తమిళ సూపర్ స్టార్ విజయ్ కూడా నటించనున్నారని సమాచారం. “రౌద్రం రణం రుధిరం” మూవీ పై ప్రేక్షక,అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =