“RRR” మూవీ చిత్రీకరణలో అజయ్ దేవగన్

Ajay Devgn Joins RRR Movie Shooting

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మె గా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీర రాజమౌళి దర్శకత్వంలో మల్టీ స్టారర్ ” RRR” మూవీ శరవేగం గా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అలియా భట్, ఒలీవియా కథానాయికలు. సుమారు 400 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న “RRR” మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఈ రోజు నుండి “RRR” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ కి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బ్రిటిష్ వారితో పోరాడిన ఫ్రీడమ్ ఫైటర్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న “RRR” మూవీకి స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ ను అందించారు. బ్లాక్ బస్టర్
“బాహుబలి” మూవీ తరువాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ కై ప్రేక్షక. అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 1 =