స్నీక్ పీక్ ట్రెండ్ గురించి రాజమౌళి స్పందన

SS Rajamouli Shares His Opinion About The Sneak Peek Trend

హీరో నాని స్వంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా పై రూపొందిన”HIT” మూవీ 28వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. “HIT” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న (23 వ తేదీ ) జరిగింది. ఈ ఈవెంట్ లో ముఖ్య అతిథి గా పాల్గొన్న రాజమౌళి మాట్లాడుతూ .. “HIT” మూవీ టీజర్, ట్రైలర్ స్టైలిష్ గా ఉన్నాయని, ఈ మూవీ స్నీక్ పీక్ రిలీజ్ చేసినందుకు టీమ్ కు అభినందనలు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

దర్శక ధీర రాజమౌళి మాట్లాడుతూ .. మూవీ లోని కీలక సన్నివేశాన్ని రిలీజ్ చేయడాన్ని స్నీక్ పీక్ అంటారని, 2012 సంవత్సరంలో హాలీవుడ్ మూవీ తో స్నీక్ పీక్ ట్రెండ్ ప్రారంభం అయ్యిందని, ఇప్పుడు టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ తమ మూవీస్ లోని బెస్ట్ సీన్ ను స్నీక్ పీక్ గా రిలీజ్ చేస్తున్నారని, ఈ ట్రెండ్ ను అభినందిస్తున్నానని రాజమౌళి చెప్పారు. రాజమౌళి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్
హీరోలుగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ స్టారర్ “RRR” మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − 4 =