అప్పుడు ఎన్టీఆర్ హీరోయిన్… ఇప్పుడు చరణ్ హీరోయిన్

RRR : Alia Bhatt No Longer Part Of This Jr NTR -Ram Charan Starrer?,Bollywood Star Heroine Walks Out Of Rajamouli RRR Due To Date Clashes,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Updates,RRR Telugu Movie Latest News,RRR Shooting Updates,RRR Movie Shooting Latest News,Jr NTR,Ram Charan,Rajamouli,Alia Bhatt,Bollywood Star Heroine Alia Bhatt

టైటిల్ చూసి అప్పుడు ఎన్టీఆర్ హీరోయిన్ ఏంటీ… ఇప్పుడు చరణ్ హీరోయిన్ ఏంటి అన్న డౌట్ వచ్చింది కదా… అసలు సంగతేంటంటే…ఆర్ఆర్ఆర్.. ప్రతిఒక్క సినీ ప్రేక్షకుడు ఎంతగానే ఎదురుచూస్తున్న సినిమా. ఇక సినిమాలో ఎన్టీఆర్, చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 70శాతం షూటింగ్ ను పూర్తి చేసుకోగా.. సెప్టెంబర్ కల్లా షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నారు. అయితే
గత కొద్దికాలంగా జార్జియాలో షూటింగ్ జరుపుకుంటుండగా…కరోనా ఎఫెక్ట్ కారణంగా షూటింగ్ కు కొన్ని రోజులు బ్రేక్ చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకొచ్చింది. ఈ సినిమా నుండి అలియా భట్ తప్పుకున్నట్టు వార్తలు మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి. అయితే చిత్రయూనిట్ మాత్రం ఏం క్లారిటీ ఇవ్వలేదు కానీ… ఈ వార్త మాత్రం జోరుగా వినిపిస్తుంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం రాజమౌళి రంగంలోకి దిగాల్సిందే.

మరి గతంలో ఎన్టీఆర్ హీరోయిన్ కూడా ఇలానే సినిమా నుండి తప్పుకుంది. ఆ తర్వాత హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ ను సెలెక్ట్ చేశారు. అయితే ఆమె ఏదో తన వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకుంది. మరి అలియా ఎందుకు తప్పుకుందో తెలియాలి. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వచ్చి చాలా కాలం అయింది… ఇంకా తన షూట్ స్టార్ట్ కాలేదు… లేట్ అవుతుందని తప్పుకుందేమో చూద్దాం ఏం కారణమో..

ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. 2021 జనవరి 8వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =