“RRR” మూవీ రిలీజ్ వాయిదా ?

RRR Movie Release Postponed?

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దర్శక ధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా “RRR” మూవీ శరవేగంగా రూపుదిద్దుకొంటున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ వంటి పవర్ ఫుల్ పాత్రలలో రూపొందుతున్న “RRR” మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, హాలీవుడ్ నటి ఒలీవియా కథానాయికలు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “RRR” మూవీ కొత్త షూటింగ్ షెడ్యూల్ ఈ రోజు ప్రారంభం అయింది. తాజా వార్తల ప్రకారం జులై 30వ రిలీజ్ కావాల్సిన “RRR” మూవీ కొన్ని సాంకేతిక కారణాల వలన రిలీజ్ వాయిదా పడిందని, అక్టోబర్ నెలలో దసరా కు రిలీజ్ కానుందని సమాచారం. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “బాహుబలి” మూవీ తరువాత ఇద్దరు స్టార్ హీరోలతో
రాజమౌళి రూపొందిస్తున్న “RRR” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =