కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rashmika Mandanna

ట్యాగ్ · 454 కథనాలు · పేజీ 3

Pushpa 2: The Rule Movie Review in Telugu
రివ్యూ

రివ్యూ - పుష్ప 2: ది రూల్.. తగ్గేదేలే

అల్లు అర్జున్ ఖాతాలో మరో సాలిడ్ హిట్ పడినట్టే. అంతేకాదు తన కెరీర్‌లో పుష్ప 2 ఒక లార్జర్ దేన్ లైఫ్ సినిమాగా.. అలాగే ఈ పుష్పరాజ్ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ నేమ్ వరల్డ్ వైడ్‌గా మారుమోగిపోతుంది. 'పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదేలే' అని అన్ని దేశాల్లో వినిపించడం పక్కా. పుష్పరాజ్ డైలాగ్ వైల్డ్ ఫైర్ లెక్కే ఉంది మూవీ.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 The Rule Movie Set Several New Records Before Release
సినిమా వార్తలు

పుష్ప 2.. విడుదలకు ముందే రికార్డుల హోరు

టాలీవుడ్ బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన మచ్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2: ది రూల్'. గతంలో వీరి కాంబోలోనే వచ్చిన 'పుష్ప: ది రైజ్' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 The Rule Creates New Records in Advanced Bookings
సినిమా వార్తలు

పుష్ప 2.. అడ్వాన్స్‌డ్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం 'పుష్ప 2: ది రూల్'. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, 2021లో వచ్చిన బ్లాక్‌బస్టర్ 'పుష్ప: ది రైజ్' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్న నేపథ్యంలో ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌ ఓపెన్ చేసిన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 The Rule Premieres to be Screening Today Night
సినిమా వార్తలు

పుష్ప 2.. ప్రీమియర్స్ షురూ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'పుష్ప 2: ది రూల్'. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, 2021లో వచ్చిన బ్లాక్‌బస్టర్ 'పుష్ప: ది రైజ్' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. ఈ మూవీ కోసం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య పుష్ప 2 రేపు విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Director Sukumar Praises Rashmika Mandanna's The Girlfriend Movie Teaser
ట్రైలర్ & టీజర్

ది గర్ల్ ఫ్రెండ్ టీజర్‌పై సుకుమార్ ప్రశంసలు

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్'. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 AP and Telangana Govts Gives Green Signal For Hikes of Ticket Rates
సినిమా వార్తలు

పుష్ప 2.. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరలు ఇలా..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో జంటగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'పుష్ప 2: ది రూల్'. డిసెంబర్ 5వ తేదీన భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి నిర్మాతలుగా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్లలో పెద్ద ఎత్తున రిలీజ్ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
National Crush Rashmika Mandanna Heartfelt Words About Allu Arjun and Director Sukumar
సినిమా వార్తలు

అది కేవలం వారిద్దరివల్లే సాధ్యం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో జంటగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'పుష్ప 2: ది రూల్'. డిసెంబర్ 5వ తేదీన భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి నిర్మాతలుగా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్లలో పెద్ద ఎత్తున రిలీజ్ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 The Rule Pre Release Event Held Grandly in Hyderabad
సినిమా వార్తలు

పుష్ప 2.. హైదరాబాద్ నడిబొడ్డున గ్రాండ్‌గా వైల్డ్ ఫైర్ జాతర

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పుష్ప 2: ది రూల్'. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'పుష్ప' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం డిసెంబర్ 5వ తేదీన భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
record opening guarantee for Pushpa 2
సినిమా వార్తలు

పుష్ప 2 తొలి రోజు 300కోట్లు

మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ కి మరో మూడు రోజులే వుంది.ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ కూడా పడనున్నాయి.ఆలెక్కన ఇంకా రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. నేషన్ వైడ్ గా ఏ రేంజ్ హైప్ వుందో ప్రీ సేల్స్ చూస్తేనే అర్ధమవుతుంది.తెలుగు రాష్ట్రాల్లో టికెట్ హైక్ తో షోస్ పడనున్నాయి. ఇప్పటికే తెలంగాణలో పర్మిషన్ రాగ ఆంధ్రప్రదేశ్ లో అనుమతి రావాల్సివుంది.నైజాంలో టికెట్ రేట్స్ ఎక్కువగా వున్నా బుకింగ్స్ మాత్రం ఓ రేంజ్ లో వున్నాయి.అటు ఓవర్సీస్ లో కూడా రికార్డు స్థాయిలో ప్రీ సేల్స్ అవుతున్నాయి. ఓవరాల్ గా సినిమాకు బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే ప్రస్తుతం వున్న ట్రెండ్ బట్టి 300కోట్ల ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం…

Mahender Reddyవాట్సాప్
Pushpa 2 Wildfire JAAthara Event to be Held in Hyderabad Today
సినిమా వార్తలు

పుష్ప 2 వైల్డ్‌ఫైర్ ఈవెంట్.. మరికొన్ని గంటల్లో హైదరాబాద్‌లో

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబోలో తెరకెక్కి త్వరలో పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతున్న క్రేజీ మూవీ 'పుష్ప 2: ది రూల్‌'. ఈ మచ్ అవైటెడ్ ప్రాజెక్ట్ కోసం భారతదేశంతో పాటు వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇక విడుదలకు కొద్దిరోజులే ఉండటంతో సినిమా ప్రమోషన్స్‌ ఊపందుకున్నాయి.

Srikanth Mవాట్సాప్
Peelings Song Released From Icon Star Allu Arjun's Pushpa 2
సాంగ్

పుష్ప 2 నుండి 'పీలింగ్స్' సాంగ్ రిలీజ్

క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం పుష్ప 2. 2021లో విడుదల అయిన పుష్ప 1 చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Srikanth Mవాట్సాప్
Special Shows and Hikes Granted for Pushpa 2 in Telangana
సినిమా వార్తలు

తెలంగాణ లో పుష్ప 2 టికెట్ ధరల పెంపు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మరో 5 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.అయితే అంతకుముందే 4వ తేదిన రాత్రి 9:30 గంటల నుండి ప్రీమియర్స్ పడనున్నాయి.ఇక తెలుగు రాష్ట్రాల్లో టికెట్ హైక్ తోపాటు స్పెషల్ షోస్ కోసం దరఖాస్తు చేస్తున్నారు నిర్మాతలు.అందులో భాగంగా తెలంగాణ లో పర్మిషన్ వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Actress Rashmika Mandanna Praises Icon Star Allu Arjun in Pushpa 2 Mumbai Event
సినిమా వార్తలు

ఆరోజు చాలా నెర్వస్‌ అయ్యాను, కానీ..

పుష్ప-2 ది రూల్‌ ఇప్పుడు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రమిది. ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ ఫిలింగా రూపొందిన ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ నట విశ్వరూపం చూడబోతున్నారు. బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వ ప్రతిభ, ఆయన క్లాస్‌ టేకింగ్‌తో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ చిత్రంగా నిలవబోతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా 12 వేలకు పైగా స్క్రీన్స్‌ల్లో విడుదల కాబోతోంది.

Srikanth Mవాట్సాప్
Peelings Song Promo Released From Pushpa 2 The Rule
సాంగ్

పుష్ప 2 నుండి.. పీలింగ్స్ సాంగ్ ప్రోమో రిలీజ్

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబోలో తెరకెక్కి త్వరలో పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతున్న క్రేజీ మూవీ 'పుష్ప 2: ది రూల్‌'. ఈ మచ్ అవైటెడ్ ప్రాజెక్ట్ కోసం భారతదేశంతో పాటు వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. విడుదలకు కొద్దిరోజులే ఉండటంతో సినిమా ప్రమోషన్స్‌ ఊపందుకున్నాయి.

Srikanth Mవాట్సాప్
National Crush Rashmika Mandanna Says, Icon Star Allu Arjun is Special Person in Her Life
సినిమా వార్తలు

అల్లు అర్జున్‌ నా జీవితంలో స్పెషల్‌ పర్సన్‌

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2: ది రూల్‌'. ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో అత్యున్నతంగా హై బడ్జెట్‌తో నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
puhspa 2 runtime revealed
సినిమా వార్తలు

పుష్ప 2 రన్ టైం రివీల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 నిన్నటి తో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.మరో 8 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఈసినిమాకు నేషన్ వైడ్ గా హైప్ ఓ రేంజ్ లో వుంది.ఇక ఈసినిమా రన్ టైం కూడా రివీల్ అయ్యింది.టైటిల్ కార్డ్స్ & సెన్సార్ యాడ్స్ అన్ని కలుపుకొని 3గంటల 22నిమిషాల నిడివి తో థియేటర్లలోకి రానుంది. రీసెంట్ గా యానిమల్ కూడా ఇదే రన్ టైం తో థియేటర్లలోకి వచ్చింది. ఆ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది.ఇక ఇప్పుడు పుష్ప 2 కూడా భారీ రన్ టైంతో వస్తుంది.

Mahender Reddyవాట్సాప్
National Crush Rashmika Mandanna Interesting Comments on Allu Arjun and Pushpa 2
సినిమా వార్తలు

నా జీవితం పుష్పకు ముందు, పుష్ప తర్వాత..

సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న భారీ బడ్జెట్ చిత్రం 'పుష్ప 2: ది రూల్'. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా రష్మిక మందన్న కథానాయకగా 2021లో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఎంతో పెద్ద విజయం సాధించిన 'పుష్ప ది రైజ్' సినిమాకు సీక్వెల్‌గా ఇది రానుంది.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 Trailer Launch Event Actress Rashmika Mandanna Thanks Bihar Audience
ట్రైలర్ & టీజర్

పుష్ప 2 మీరు ఊహించిన దానికి మించి ఉంటుంది

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తూ త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న తాజా చిత్రం పుష్ప 2. పుష్ప 1కు సీక్వెల్‌గా రాబోతుంది. సుమారు పార్ట్ 1 వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఈ చిత్రం రావడం విశేషం. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

Srikanth Mవాట్సాప్
pushpa 2 trailer creates all time record
ట్రైలర్ & టీజర్

ఆల్ టైం రికార్డ్ సృష్టించిన పుష్ప 2 ట్రైలర్

అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ నిన్న రిలీజై యూట్యూబ్ ను రూల్ చేస్తుంది.తెలుగుతోపాటు కన్నడ ,మలయాళ, తమిళ, హిందీ,బెంగాలీ భాషల్లో రిలీజ్ అవ్వగా సెన్సేషనల్ వ్యూస్ ను తెచ్చుకుంటుంది.తెలుగులో ఇప్పటివరకు 40మిలియన్ల కుపైగా వ్యూస్ ను రాబట్టుకొని టాలీవుడ్ లో 24గంటల్లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన ట్రైలర్ గా పుష్ప 2 రికార్డు సృష్టించింది.ఇంతకుముందు గుంటూరు కారం 37.68 మిలియన్ల వ్యూస్ తో టాప్ లో ఉండేది. కేవలం 14గంటల్లో పుష్ప 2 ఆ రికార్డును బ్రేక్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
Pushpa 2 The Rule Trailer Released, Allu Arjun Mesmerized with His Acting
ట్రైలర్ & టీజర్

పుష్ప 2 ట్రైలర్ రిలీజ్.. అదరగొట్టిన పుష్పరాజ్

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప 2: ది రూల్‌'. ఇంతకుముందు వీరి కాంబోలోనే వచ్చిన 'పుష్ప: ది రైజ్' చిత్రానికి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రను పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్

షేర్