
ట్యాగ్ · 84 కథనాలు · పేజీ 4


షూటింగ్స్ తో రష్మిక బిజీ

'ఆడవాళ్లు మీకు జోహార్లు' కోసం రాక్ స్టార్

శర్వా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' షూట్ రీస్టార్ట్

రష్మిక ఇన్ స్టాగ్రామ్ రికార్డ్

అభిమానులకు రష్మిక మెసేజ్

'పుష్ప' కోసం బల్క్ డేట్స్

హీరో నితిన్ తో మరోసారి ?

పుష్ప లో సర్ ప్రైజింగ్ గా నా రోల్..!

రష్మిక 'మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020'

ప్రభాస్ కు పెద్ద అభిమానిని - రష్మిక

ప్రజలంతా ధైర్యంగా ఉండాలి - రష్మిక

ఫ్లవర్స్ తో రష్మిక లేటెస్ట్ ఫొటో

రష్మిక హిందీ ప్రాక్టీస్

విజయ్ దేవరకొండ తో రష్మిక హ్యాపీ సెల్ఫీ

రష్మిక ఫేవరేట్ మూవీ

కథ ఉంటే చేస్తాం

బాలీవుడ్ లో రష్మిక బిజీ

చిత్ర పరిశ్రమ ఏదైనా ఒక్కటే -రష్మిక

"పుష్ప "లో పల్లెటూరి యువతిగా రష్మిక

"ఆడవాళ్ళు మీకు జోహార్లు "సెట్స్ లో రష్మిక
సైకాలజీ , జర్నలిజం ,ఇంగ్లీష్ లిటరేచర్ డిగ్రీ హోల్డర్ , మోడల్ రష్మిక సూపర్ హిట్ " కిరిక్ పార్టీ " మూవీ తో శాండల్ వుడ్ లో నటనకు శ్రీకారం చుట్టారు. "అంజనీ పుత్ర ", "చమక్ "మూవీస్ తో కన్నడ ప్రేక్షకులను అలరించిన కూర్గ్ బ్యూటీ రష్మిక బ్లాక్ బస్టర్ "ఛలో "మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. బ్లాక్ బస్టర్ "గీత గోవిందం "మూవీ తో స్టార్ స్టేటస్ అందుకున్న రష్మిక "సరిలేరు నీకెవ్వరు ", "భీష్మ " వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

షూటింగ్స్ తో రష్మిక బిజీ
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రష్మిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందుతున్న 2 టాలీవుడ్ , 2 బాలీవుడ్ మూవీస్ సెట్స్ పై ఉన్నాయి . సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, శర్వానంద్ హీరోగా రూపొందుతున్న "ఆడాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు. స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ” మూవీ తో రష్మిక బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. బిగ్ బీ అమితాబ్ , రష్మిక ప్రధాన పాత్రలలో తండ్రీ కూతుళ్ళ నేపథ్యం లో “గుడ్ బై “బాలీవుడ్ మూవీ తెరకెక్కుతుంది.

'ఆడవాళ్లు మీకు జోహార్లు' కోసం రాక్ స్టార్
కిషోర్ దర్శకత్వంలో శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా టైటిల్‌ని బట్టి ఈ చిత్రంలోని ఫీమేల్ క్యారెక్టర్స్ కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న సహా ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కిషోర్ తిరుమల.

శర్వా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' షూట్ రీస్టార్ట్
గత రెండు మూడు నెలలుగా షూటింగ్స్ లేక చిత్రపరిశ్రమ బోసిపోయింది.అయితే మళ్లీ షూటింగ్స్ స్టార్ట్ చేశారు. ఈనేపథ్యంలోనే యంగ్ హీరో శర్వానంద్ కూడా తన సినిమాలను వరుసగా లైన్ లో పెడుతున్నాడు. నేను శైలజ ఫేం కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా వస్తున్న సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఇకఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది. అయితే కరోనా సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ కు బ్రేక్ రాగా ఇప్పుడు మళ్లీ షూట్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇక ఈవిషయాన్ని రష్మిక తన ఇన్స్టా ద్వారా తెలియచేసింది.

రష్మిక ఇన్ స్టాగ్రామ్ రికార్డ్
బ్లాక్ బస్టర్ “ఛలో" మూవీ తో పరిచయం అయిన రష్మిక పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, ఆడాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక “సుల్తాన్ “మూవీ తో కోలీవుడ్ లో అడుగు పెట్టారు. స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ” మూవీ తో రష్మిక బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఆ మూవీ చిత్రీకరణ దశలో ఉండగానే రష్మిక మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అభిమానులకు రష్మిక మెసేజ్
సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక ప్రస్తుతం ముంబై లో జరుగుతున్న “మిషన్ మజ్ను ”, “గుడ్ బై ” మూవీస్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, ఆడాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రష్మిక తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

'పుష్ప' కోసం బల్క్ డేట్స్
రష్మిక మందన్నకు ఇప్పుడు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. అసలు ఇప్పటివరకూ బాలీవుడ్ సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాకముందే నార్త్ లో కూడా క్రేజ్ తెచ్చుకొని నేషనల్ క్రష్ అయింది. అంతేకాదు బెంగుళూరు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020 గా రెండోసారి మొదటిస్థానంలో నిలిచింది. ఇక తెలుగులో పలు సినిమాలు చేస్తూనే ఇప్పుడు బాలీవుడ్ లో కూడా బిజీ అయిపోయింది ఈభామ.

హీరో నితిన్ తో మరోసారి ?
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ కుడుముల దర్శకత్వం లో నితిన్ , రష్మిక జంటగా రూపొందిన "భీష్మ " మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. హీరో నితిన్ , హీరోయిన్ రష్మిక తమ తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. నితిన్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ మూవీ లో చూడ చక్కనిజంటగా ప్రేక్షకులను ఆకట్టుకున్న నితిన్ ,రష్మిక లు మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు.

పుష్ప లో సర్ ప్రైజింగ్ గా నా రోల్..!
సినీ పరిశ్రమలోకి ఎంతో మంది హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చినా కొంతమందికి మాత్రమే స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది రష్మిక మందన్న. ప్రస్తుతం రష్మిక సినీ కెరీర్ సూపర్ ఫామ్ లో ఉందని చెప్పొచ్చు. ఒక పక్క తెలుగు సినిమాలు చేస్తూనే మరోపక్క తమిళ్, హిందీ లో కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. ఇక ప్రస్తుతం రష్మిక పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో రష్మిక డీ గ్లామర్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నరష్మిక ఈసినిమాలో తన రోల్ గురించి చెప్పుకొచ్చింది. పుష్ప…

రష్మిక 'మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020'
ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కన్నడ భామ రష్మిక మందన్నఅనతికాలంలోనే క్రేజీ హీరోయిన్‌గా మారింది. ఆతరువాత 'గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు. భీష్మ ఇలా వరుస హిట్స్ ఖాతాలో వేసుకొని సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే 'సుల్తాన్' సినిమాతో తమిళ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. రష్మిక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. దాదాపు 18 మిలియన్స్ వ్యూయర్ షిప్ ఉంది. ఇలా పలు విషయాల్లో యాక్టివ్ గా ఉంటుంది కాబట్టే దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది కాబట్టే నేషనల్ క్రష్ అయింది. ఇక ఇప్పుడు ఈ…

ప్రభాస్ కు పెద్ద అభిమానిని - రష్మిక
బ్లాక్ బస్టర్ "బాహుబలి "మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని ప్రభాస్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "సాహో " మూవీ తో ప్రభాస్ బాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారారు. దేశవ్యాప్తం గా ప్రభాస్ కు ఉన్న అశేష అభిమానులలో సినీ సెలబ్రిటీస్ కూడా ఉండడం విశేషం. పాన్ ఇండియాస్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న "రాధేశ్యామ్ ", "సలార్ ", "ఆదిపురుష్ " మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

ప్రజలంతా ధైర్యంగా ఉండాలి - రష్మిక
సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక పలు భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో రష్మిక ఇంటికే పరిమితం అయ్యారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. చిట్ చాట్ లతో రష్మిక అభిమానులతో ముచ్చటిస్తున్న విషయం తెలిసిందే.

ఫ్లవర్స్ తో రష్మిక లేటెస్ట్ ఫొటో
పలు భాషలలో సక్సెస్ ఫుల్ చిత్ర కథానాయికగా రాణిస్తున్న రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. శర్వానంద్ హీరోగా రూపొందే "ఆడాళ్ళూ మీకు జోహార్లు " మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు. "మిషన్ మజ్ను " మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్న రష్మిక మరో బాలీవుడ్ మూవీ "గుడ్ బై " లో కథానాయికగా నటిస్తున్నారు.

రష్మిక హిందీ ప్రాక్టీస్
పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు.”సుల్తాన్ “మూవీ తో తమిళ ప్రేక్షకులను అలరించిన రష్మిక ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ కథానాయికగా నటిస్తున్నారు. “ఆడాళ్ళూ మీకు జోహార్లు “మూవీ కి రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్పై థ్రిల్లర్ "మిషన్ మజ్ను " మూవీ తో రష్మిక బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే "గుడ్ బై " మూవీ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు.

విజయ్ దేవరకొండ తో రష్మిక హ్యాపీ సెల్ఫీ
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ , రష్మిక జంటగా తెరకెక్కిన "గీత గోవిందం "మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 100 కోట్ల క్లబ్ లో చేరిన "గీత గోవిందం "మూవీ విజయ్ , రష్మిక లకు స్టార్ డమ్ నిచ్చింది. విజయ్ , రష్మిక "డియర్ కామ్రేడ్ "మూవీ తో మరోసారి ప్రేక్షకులను అలరించారు . విజయ్ ప్రస్తుతం తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న "లైగర్ "మూవీ లో నటిస్తున్నారు. తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలతో రష్మిక బిజీగా ఉన్నారు. తమకు సూటయ్యే స్క్రిప్ట్ దొరికితే మరోసారి జంటగా నటిస్తామని రష్మిక తెలిపారు.

రష్మిక ఫేవరేట్ మూవీ
బ్లాక్ బస్టర్ "కిరిక్ పార్టీ "కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన రష్మిక బ్లాక్ బస్టర్ "ఛలో " మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. పలు కన్నడ , తెలుగు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు."సుల్తాన్ "మూవీ తో రష్మిక తమిళ ప్రేక్షకులను అలరించారు. రష్మిక ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప "మూవీలో కథానాయికగా నటిస్తున్నారు. "ఆడాళ్ళూ మీకు జోహార్లు "మూవీ కి రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కథ ఉంటే చేస్తాం
ఒకప్పుడు ఒక హీరో-హీరోయిన్స్ కాంబినేషన్స్ రిపీట్ అవుతూనే ఉండేవి. అలా మన తెలుగు సినీ చరిత్రలో చాలా హిట్ పెయిర్సే ఉండేవి. ఇప్పుడంటే కొత్త కొత్త హీరోయిన్స్ వస్తున్నారు కాబట్టి హీరో-హీరోయిన్స్ కాంబినేషన్స్ రిపీట్ అవ్వడం తగ్గిపోయింది. కానీ ఈతరంలో కూడా కొన్ని హిట్ కాంబినేష్స్ ఉన్నాయి. ఎన్టీఆర్-సమంత కలిసి నాలుగు సినిమాలు చేశారు.. అలాగే కాజలే తో చరణ్, అల్లు అర్జున్ మూడు నాలుగు సినిమాలు చేశారు.. పవన్ తో శృతి హాసమ్ ఇలా కొన్ని హిట్ పెయిర్స్ రిపీట్ అవతూనే ఉన్నాయి. ఇక ఈమధ్యకాలంలో యూత్ కు నచ్చిన హిట్ పెయిర్ విజయ్ దేవరకొండ-రష్మిక ది అని చెప్పొచ్చు.

బాలీవుడ్ లో రష్మిక బిజీ
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న రష్మిక తెలుగు , కన్నడ చిత్ర పరిశ్రమలలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. ”సుల్తాన్ ” మూవీ తో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప ” మూవీ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు . హీరో శర్వానంద్ కథానాయకుడిగా రూపొందనున్న “ఆడాళ్ళూ మీకు జోహార్లు “మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు.

చిత్ర పరిశ్రమ ఏదైనా ఒక్కటే -రష్మిక
తెలుగు , కన్నడ చిత్ర పరిశ్రమలలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక ”సుల్తాన్ ” మూవీ తో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న రష్మిక “మిషన్ మజ్ను “మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. రష్మిక ప్రస్తుతం తన రెండవ బాలీవుడ్ మూవీ “గుడ్ బై ” షూటింగ్ లో పాల్గొంటున్నారు. యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప ” మూవీ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు . “ఆడాళ్ళూ మీకు జోహార్లు “మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు.

"పుష్ప "లో పల్లెటూరి యువతిగా రష్మిక
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పలు భాషల బిజీ హీరోయిన్ రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ ఆగస్ట్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. ”పుష్ప “మూవీ లో మలయాళ స్టార్ హీరో , నేషనల్ అవార్డ్ విన్నర్ ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.