విజయ్ దేవరకొండ తో రష్మిక హ్యాపీ సెల్ఫీ

Rashmika Mandanna Shares Happy Selfie With Vijay Deverakonda,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rashmika Shares A Happy Selfie With Vijay Deverakonda,Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Heroine Rashmika Mandanna,Rashmika Mandanna Selfie With Vijay Deverakonda,Rashmika Mandanna Movies,Rashmika Mandanna Movie,Rashmika Mandanna Latest News,Rashmika Mandanna Photos,Rashmika Mandanna Images,Rashmika Mandanna Pictures,Rashmika Mandanna Pics,Rashmika Mandanna And Vijay Deverakonda Selfie,Rashmika Mandanna Happy Selfie With Vijay Deverakonda,Rashmika Mandanna And Vijay Deverakonda Movie,Rashmika Mandanna And Vijay Deverakonda Movie Updates,Rashmika Mandanna And Vijay Deverakonda Photos

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ , రష్మిక జంటగా తెరకెక్కిన “గీత గోవిందం “మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 100 కోట్ల క్లబ్ లో చేరిన “గీత గోవిందం “మూవీ విజయ్ , రష్మిక లకు స్టార్ డమ్ నిచ్చింది. విజయ్ , రష్మిక “డియర్ కామ్రేడ్ “మూవీ తో మరోసారి ప్రేక్షకులను అలరించారు . విజయ్ ప్రస్తుతం తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న “లైగర్ “మూవీ లో నటిస్తున్నారు. తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలతో రష్మిక బిజీగా ఉన్నారు. తమకు సూటయ్యే స్క్రిప్ట్ దొరికితే మరోసారి జంటగా నటిస్తామని రష్మిక తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో విజయ్ దేవరకొండ మే 9 వ తేదీ తన 32 వ బర్త్ డే ను జరుపుకున్నారు. చిత్ర ప్రముఖులతో పాటు అభిమానుల బర్త్ డే విషెస్ ను విజయ్ అందుకున్నారు. విజయ్ దేవరకొండ క్లోజ్ ఫ్రెండ్ రష్మిక ఒక రోజు లేటుగా విజయ్ కు బర్త్ డే విషెష్ ను తెలుపుతూ తామిద్దరి సెల్ఫీ ని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ సెల్ఫీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. విజయ్ తన అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 9 =