అభిమానులకు రష్మిక మెసేజ్

Rashmika Mandanna Sends A Special Message To Fans,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Rashmika Mandanna Latest News,Rashmika Mandanna Movie Updates,Rashmika Mandanna New Movie Updates,Rashmika Mandanna Latest Movie Updates,Rashmika Mandanna Movie News,Rashmika Mandanna Upcoming Movies,Rashmika Mandanna Movies,Rashmika Mandanna,Rashmika Mandanna Upcoming Movie,Rashmika Mandanna Upcoming Projects,Rashmika Mandanna Next Projects,Rashmika Mandanna New Projects,Rashmika Mandanna Next Movie,Rashmika Mandanna Next Project News,Rashmika Mandanna New Movie,Rashmika Mandanna Latest Movie,Rashmika Mandanna Latest Updates,Rashmika Mandanna Message,Rashmika Mandanna Sends Message To Fans,Rashmika Mandanna Message To Fans,Rashmika Mandanna Fans,Rashmika Mandanna Hopes To Meet Fan Who Travelled 900 KM To See Her,Rashmika Mandanna Fan,Rashmika Reacts To A Fan Travelling 900 KM To Meet Her,Rashmika's Fan Travelled To Meet Her,Rashmika About Her Fan

సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక ప్రస్తుతం ముంబై లో జరుగుతున్న “మిషన్ మజ్ను ”, “గుడ్ బై ” మూవీస్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, ఆడాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రష్మిక తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆకాష్‌ త్రిపాఠి అనే రష్మిక అభిమాని రష్మిక ను కలిసేందుకు తెలంగాణ నుంచి కర్ణాటకలోని కొడగుకు వెళ్ళారు. ప్రస్తుతం రష్మిక ముంబైలో ఉన్నారు. దీంతో రష్మికను కలవాలనే ఆకాష్‌ కోరిక నెరవేరలేదు. అయితే ఈ విషయం రష్మిక దృష్టికి వెళ్లడంతో రష్మిక సోషల్ మీడియా లో స్పందించారు. దయచేసి అభిమానులు ఎవరూ ఇకపై ఇలా చేయకండనీ , ఎంతో దూరం నుంచి మీరు శ్రమపడి వస్తే మిమ్మల్ని కలవలేకపోతే బాధగా ఉంటుందనీ , ప్రస్తుతానికితనపై ఉన్న ప్రేమను ఆన్‌లైన్‌ ద్వారా చూపండి. తన కదే సంతోషం’’ అనీ రష్మిక తన అభిమానులకు మెసేజ్ ఇచ్చారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − five =