కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rashmika Mandanna Movies

ట్యాగ్ · 84 కథనాలు · పేజీ 5

Rashmika Mandanna Receives Good Applause For Her Acting In Kollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rising Demand For Rashmika In Kollywood,Rashmika Mandanna,Actress Rash
సినిమా వార్తలు

కోలీవుడ్ లో రష్మిక కు డిమాండ్

తెలుగు , కన్నడ చిత్ర పరిశ్రమలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “ఆడాళ్ళూ మీకు జోహార్లు “మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు. “మిషన్ మజ్ను “మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్న రష్మిక తన రెండవ బాలీవుడ్ మూవీ "గుడ్ బై " షూటింగ్ లో పాల్గొంటున్నారు.

Team TFNవాట్సాప్
Rashmika Mandanna Looks Cute in Her Latest Pictures Shared On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Heroine Rashmika Mandan
సినిమా వార్తలు

రష్మిక క్యూట్ లుక్

తెలుగు , కన్నడ చిత్ర పరిశ్రమలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. “సుల్తాన్ “మూవీ తో రష్మిక కోలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను “మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్న రష్మిక, బిగ్ బీ అమితాబ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న "గుడ్ బై "మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సహజ సుందరి రష్మిక

తెలుగు , కన్నడ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రష్మిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న క్రైమ్ థ్రిల్లర్ "పుష్ప" మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. "సుల్తాన్ "మూవీ తో రష్మిక కోలీవుడ్ లో ప్రవేశిస్తున్నారు. తెలుగు , కన్నడ , తమిళ భాషల పలు మూవీ ఆఫర్స్ ను రష్మిక అందుకుంటున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఒకే మూవీ లో స్టార్ హీరోయిన్స్ పూజాహెగ్డే , రష్మిక

బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ పూజాహెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం "రాధేశ్యామ్ ", "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్నారు. బాలీవుడ్ లో రెండు భారీ చిత్రాలలో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ రష్మిక స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం "పుష్ప " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. శర్వానంద్ హీరోగా రూపొందనున్న "ఆడాళ్ళూ మీకు జోహార్లు " మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. "సుల్తాన్ "మూవీ తో రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్

షేర్