ఫ్లవర్స్ తో రష్మిక లేటెస్ట్ ఫొటో

Rashmika Mandanna Latest Photo Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rashmika Mandanna’s Latest Photo With Flowers,Rashmika Mandanna Latest Photo Gallery,Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Heroine Rashmika Mandanna,Rashmika Mandanna Latest Photos,Rashmika Mandanna Latest Pictures,Rashmika Mandanna Latest Images,Rashmika Mandanna Latest Pics,Rashmika Mandanna Photos,Rashmika Mandanna Images,Rashmika Mandanna Pictures,Rashmika Mandanna New Photos,Rashmika Mandanna Movies,Rashmika Mandanna New Pics,Rashmika Mandanna New Movie,Rashmika Mandanna Latest Stills,Rashmika Mandanna New Stils,Rashmika Mandanna Latest PhotoShoot,Rashmika Mandanna PhotoShoot,Rashmika Mandanna Actress Photos,Rashmika Mandanna Photo Gallery,Rashmika Mandanna Flowers Photo,Rashmika Mandanna Photo With Flowers

పలు భాషలలో సక్సెస్ ఫుల్ చిత్ర కథానాయికగా రాణిస్తున్న రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. శర్వానంద్ హీరోగా రూపొందే “ఆడాళ్ళూ మీకు జోహార్లు ” మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు. “మిషన్ మజ్ను ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్న రష్మిక మరో బాలీవుడ్ మూవీ “గుడ్ బై ” లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రష్మిక తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ప్రతీ రోజూ ఒక కొత్త ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న రష్మిక తాజాగా ప్రజలలో పాజిటివిటీ పెంచేలా ఫ్లవర్స్ తో ఉన్న ఫొటో ను షేర్ చేశారు. ఆ ఫొటో అందరినీ ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.రష్మిక కథానాయికగా పలు బాషల మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − five =