“ఆడవాళ్ళు మీకు జోహార్లు “సెట్స్ లో రష్మిక

Rashmika Mandanna Joins The Sets Of Adavallu Meeku Joharlu Movie,Rashmika Mandanna From The Sets Of AMJ,Rashmika Mandanna From The Sets Of Adavallu Meeku Joharlu,Aadavaallu Meeku Johaarlu Shoot Diaries,Rashmika Look,Rashmika New Look,Rashmika Photos,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Sharwanand,Actor Sharwanand Movies,Sharwanand New Movie,Rashmika Mandanna Latest Movie,Rashmika Mandanna New Movie Aadavallu Meeku Joharlu,Sharwanand Aadavallu Meeku Joharlu Movie,Sharwanand Aadavallu Meeku Joharlu,Aadavallu Meeku Joharlu Movie,Aadavallu Meeku Joharlu Updates,Aadavallu Meeku Joharlu Movie Update,Sharwa,Aadavallu Meeku Joharlu,Aadavallu Meeku Joharlu Telugu Movie,Aadavallu Meeku Joharlu 2021,Rashmika Mandann Aadavallu Meeku Joharlu,Aadavallu Meeku Joharlu Movie Shoot,Aadavallu Meeku Joharlu Shooting,Aadavallu Meeku Joharlu Movie Shooting Updates,Aadavallu Meeku Joharlu Shoot Begins,Aadavallu Meeku Joharlu Movie Shoot Begins,Aadavallu Meeku Joharlu Shooting Started,Rashmika Mandanna New Movie Shooting,Rashmika Mandanna Movies,Rashmika Mandanna New Movie,Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Rashmika Mandanna Latest News,Rashmika Mandanna Joins Adavallu Meeku Joharlu Movie Sets,Rashmika Mandanna Movie Updates

సైకాలజీ , జర్నలిజం ,ఇంగ్లీష్ లిటరేచర్ డిగ్రీ హోల్డర్ , మోడల్ రష్మిక సూపర్ హిట్ ” కిరిక్ పార్టీ ” మూవీ తో శాండల్ వుడ్ లో నటనకు శ్రీకారం చుట్టారు. “అంజనీ పుత్ర “, “చమక్ “మూవీస్ తో కన్నడ ప్రేక్షకులను అలరించిన కూర్గ్ బ్యూటీ రష్మిక బ్లాక్ బస్టర్ “ఛలో “మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. బ్లాక్ బస్టర్ “గీత గోవిందం “మూవీ తో స్టార్ స్టేటస్ అందుకున్న రష్మిక “సరిలేరు నీకెవ్వరు “, “భీష్మ ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ లో “పుష్ప “, “ఆడవాళ్ళు మీకు జోహార్లు “, బాలీవుడ్ లో “మిషన్ మజ్ను “, “గుడ్ బై “మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్స్ తో బిజీగా ఉన్న రష్మిక ఆదివారం ముంబై లో “మిషన్ మజ్ను ” హిందీ మూవీ షూటింగ్ లో పాల్గొని సోమవారం కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న”ఆడవాళ్ళు మీకు జోహార్లు ” మూవీ సెట్స్ లో జాయిన్ అయ్యారు. షూటింగ్ లొకేషన్ నుండి తన ఫోటో ను రష్మిక ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా , అందంగా ఉన్న రష్మిక ఫొటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − four =