ప్రభాస్ కు పెద్ద అభిమానిని – రష్మిక

Actress Rashmika Mandanna Makes An Interesting Revelation About Rebel Star Prabhas,Rashmika Mandanna Reveals Her Crush From Tollywood,Vijay Deverakonda,Rebel Star Prabhas,Actor Prabhas,Hero Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Rashmika Mandanna Reveals Her Crush From The Tollywood Industry,Rashmika Mandanna Crush,Rashmika Mandanna About Her Crush,Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Heroine Rashmika Mandanna,Rashmika Mandanna Latest News,Rashmika Mandanna Movie News,Rashmika Mandanna Movie Updates,Rashmika Mandanna Movies,Rashmika Mandanna Upcoming Movies,Rashmika Mandanna New Movie,Rashmika Mandanna Latest Movie,Rashmika Mandanna Next Projects,Rashmika Mandanna On The Work Front,Rashmika Mandanna Instagram,Rashmika Mandanna Huge Fan Of Rebel Star Prabhas,Rashmika Mandanna Latest Movie Details,Rashmika Mandanna New Movie Updates,Rashmika Mandanna About Rebel Star Prabhas,Rashmika Mandanna About Prabhas,Rashmika Movies

బ్లాక్ బస్టర్ “బాహుబలి “మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని ప్రభాస్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “సాహో ” మూవీ తో ప్రభాస్ బాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారారు. దేశవ్యాప్తం గా ప్రభాస్ కు ఉన్న అశేష అభిమానులలో సినీ సెలబ్రిటీస్ కూడా ఉండడం విశేషం. పాన్ ఇండియాస్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “రాధేశ్యామ్ “, “సలార్ “, “ఆదిపురుష్ ” మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు.”సుల్తాన్ “మూవీ తో తమిళ ప్రేక్షకులను అలరించిన రష్మిక ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “ ఆడాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ”, “గుడ్ బై ” బాలీవుడ్ మూవీస్ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు.సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రష్మిక తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఒక ఇంటర్వ్యూ లో రష్మిక మాట్లాడుతూ .. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ అంటే ఇష్టమనీ , ప్రభాస్ కు పెద్ద అభిమానినని , హీరో ప్రభాస్ తో నటించాలని ఉందనీ , డార్లింగ్‌ ప్రభాస్‌తో డేట్‌కి వెళ్ళాలని ఉందనీ చెప్పారు .

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =