రష్మిక ఫేవరేట్ మూవీ

Actress Rashmika Mandanna Reveals About Her Favorite Movie In Her Film Career,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Heroine Rashmika Mandanna,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Rashmika Mandanna Latest News,Rashmika Live,Rashmika Latest Insta Live,Rashmika Mandanna Latest Film Updates,Rashmika Mandanna New Movie,Rashmika Mandanna Latest Movie,Rashmika Mandanna Next Project,Rashmika Mandanna Upcoming Project,Rashmika Mandanna About Her Favorite Movie,Rashmika Mandanna About Her Favorite Film,Rashmika Mandanna Movies,Rashmika Mandanna Movie

బ్లాక్ బస్టర్ “కిరిక్ పార్టీ “కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన రష్మిక బ్లాక్ బస్టర్ “ఛలో ” మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. పలు కన్నడ , తెలుగు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు.”సుల్తాన్ “మూవీ తో రష్మిక తమిళ ప్రేక్షకులను అలరించారు. రష్మిక ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీలో కథానాయికగా నటిస్తున్నారు. “ఆడాళ్ళూ మీకు జోహార్లు “మూవీ కి రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రెండు బాలీవుడ్ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న రష్మిక మరో బాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాను నటించిన ఎన్ని మూవీస్ విజయాన్ని అందించినా , తాను కెరీర్ ప్రారంభించిన “కిరిక్ పార్టీ “కన్నడ మూవీ తన ఫేవరేట్ మూవీ అని రష్మిక చెప్పారు. స్టార్ హీరోయిన్ రష్మిక కథానాయికగా పలు భాషల మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

[subscribe]

 

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =