ప్రజలంతా ధైర్యంగా ఉండాలి – రష్మిక

Rashmika Mandanna Calls Out Everyone To Stay With Courage During The Pandemic,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Heroine Rashmika Mandanna,Rashmika Mandanna Latest News,Rashmika Mandanna Movie News,Rashmika Mandanna Movie Updates,Rashmika Mandanna Movies,Rashmika Mandanna Upcoming Movies,Rashmika Mandanna New Movie,Rashmika Mandanna Latest Movie,Rashmika Mandanna Spreads Hope,Rashmika Mandanna Spreading Hope,Pushpa,Pushpa Movie,Mission Majnu,Goodbye,Rashmika Mandanna Video,Rashmika Mandanna Latest Video,Rashmika Mandanna New Video,Rashmika Mandanna Instagram,Rashmika Post,Rashmika Mandanna Shares A Video On Spreading Hope In Tough Times,Rashmika On Spreading Hope In Tough Times,Rashmika Urges Fans To Spread Positivity In Tough Times,Rashmika Mandanna Posts A Video,Rashmika Mandanna Spreading Hope In Tough Times,Rashmika Spreading Hope In Tough Times,Spreading Hope

సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక పలు భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో రష్మిక ఇంటికే పరిమితం అయ్యారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. చిట్ చాట్ లతో రష్మిక అభిమానులతో ముచ్చటిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఉన్న కరోనా క్లిష్ట పరిస్థితుల్లోప్రజలంతా ధైర్యంగా ఉండాలని హీరోయిన్‌ రష్మిక కోరారు. ప్రజలలో పాజిటివిటీ పెరిగేలా రష్మిక సోషల్ మీడియా లో ఒక వీడియో ను షేర్ చేశారు. రోజురోజుకి విజృంభిస్తున్న కరోనాప్రజలకు సవాల్‌ విసురుతోంది. ఎవరూ ఊహించలేనిది జరుగుతుంది . దేనికైనా సిద్ధంగా ఉండాలి అన్నట్లు పరిస్థితులున్నాయి. దీనిని ఎదుర్కొవాలంటే మొదట మనం ధైర్యంగా ఉండాలి. ఏదో జరిగిపోతుంది అని కాకుండా పాజిటివ్‌ మైండ్‌తో ఉండాలి. ఒక అడుగు ముందుకేస్తే కరోనా యుద్దంలో మనమే గెలుస్తాం. రానున్న వారంలో మన హీరోలు చేస్తున్న సహాయం గురించి నేను హైలైట్‌ చేయాలనుకుంటున్నా. ఈ ఆలోచన నాలో ఆశను కలిగించి నా ముఖంలో చిరునవ్వు పుట్టించింది. జనాల ముఖంలో కూడా చిరునవ్వు తెప్పించి, ఆశ పుట్టించాలనుకుంటున్నా. దీని ద్వారా మనం ప్రేమ, ధైర్యం, బలం పొందుతామని ఆ వీడియో లో రష్మిక చెప్పారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.