హీరో నితిన్ తో మరోసారి ?

Rashmika Mandanna To Pair Up With Youth Star Nithiin Once Again After Bheeshma Movie,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Rashmika Mandanna,Youth Star Nithiin,Nithiin,Nithiin Movies,Nithiin New Movie,Nithiin Latest Movie,Nithiin Upcoming Movies,Nithiin Next Movie News,Nithiin Upcoming Projects,Rashmika Mandanna Movies,Rashmika Mandanna Movie,Rashmika Mandanna Upcoming Movies,Rashmika Mandanna New Movie,Rashmika Mandanna Latest Movie,Rashmika Mandanna Next Project News,Rashmika Mandanna Upcoming Project News,Rashmika Mandanna To Pair Up With Youth Star Nithiin,Rashmika Mandanna To Pair Up With Nithiin,Nithiin And Rashmika Mandanna,Nithiin Rashmika Mandanna Movie,Rashmika Mandanna Nithiin Film,Rashmika Mandanna Nithiin New Movie,Rashmika Mandanna Nithiin Movie Updates,Nithiin Rashmika Pair Up,Rashmika Mandanna To Play Heroine In Nithiin's Film,Rashmika Mandanna In Nithiin Movie,Rashmika Mandanna To Team Up With Nithiin,Rashmika Mandanna Is Pairing Up With Nithiin For The 2nd Time,Rashmika Mandanna Pairing Up With Nithiin For The 2nd Time,Rashmika Mandanna Pairing Up With Nithiin

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ కుడుముల దర్శకత్వం లో నితిన్ , రష్మిక జంటగా రూపొందిన “భీష్మ ” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. హీరో నితిన్ , హీరోయిన్ రష్మిక తమ తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. నితిన్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ మూవీ లో చూడ చక్కనిజంటగా ప్రేక్షకులను ఆకట్టుకున్న నితిన్ ,రష్మిక లు మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం లో నితిన్ హీరోగా ఒక మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో హీరో నితిన్ కు జోడీగా రష్మిక ఎంపిక అయినట్టు సమాచారం. సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక ప్రస్తుతం , “పుష్ప “, “ఆడాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్ తో పాటు బాలీవుడ్ లో “మిషన్ మజ్ను “, “గుడ్ బై ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 12 =