బాలీవుడ్ లో రష్మిక బిజీ

Rashmika Mandanna Gets Busy In Bollywood With Back To Back Movie Offers,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Rashmika Mandanna Movies,Rashmika Mandanna New Movie,Rashmika Mandanna Latest Movie,Rashmika Mandanna Nect Movie,Rashmika Mandanna Upcoming Movie,Rashmika Mandanna Upcoming Movies,Rashmika Mandanna Latest Film Updates,Rashmika Mandanna Upcoming Projects,Rashmika Mandanna Next Project,Rashmika Mandanna Latest Movie Details,Rashmika Mandanna Bollywood Movie,Rashmika Bollywood Movies,Rashmika Mandanna Gets Busy In Bollywood,Rashmika Back To Back Movie Offers In Bollywood,Rashmika Hints About Her Third Bollywood Movie,Rashmika Mandanna About Her Bollywood Movie,Rashmika Mandanna Upcoming Bollywood Movie,Rashmika Mandanna Next Bollywood Movie,Rashmika Mandanna Back To Back Movies

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న రష్మిక తెలుగు , కన్నడ చిత్ర పరిశ్రమలలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. ”సుల్తాన్ ” మూవీ తో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప ” మూవీ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు . హీరో శర్వానంద్ కథానాయకుడిగా రూపొందనున్న “ఆడాళ్ళూ మీకు జోహార్లు “మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను “మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్న రష్మిక మొదటి సినిమా రిలీజ్ కాకుండానే తన రెండవ బాలీవుడ్ మూవీ “గుడ్ బై ” షూటింగ్ లో పాల్గొన్న విషయం తెలిసిందే . సోషల్ మీడియా లో రష్మిక తన ఫొటోస్ ,వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తన అభిమానులతో చిట్ చాట్ లో పాల్గొన్న రష్మిక తాను మరో బాలీవుడ్ మూవీ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టుగా వెల్లడించారు. రష్మిక కథానాయికగా పలు భాషల మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − three =