కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rangamarthanda Movie

ట్యాగ్ · 36 కథనాలు · పేజీ 2

Brahmanandam Kickstarted dubbing for Rangamarthanda, Rangamarthanda Dubbing, Brahmanandam Completes Dubbing, Prakash Raj, Ramya Krishnan, Brahmanandam, Ilaiyaraaja, Krishna Vamsi, Rangamarthanda, Rangamarthanda Telugu movie, Rangamarthanda New Update
సినిమా వార్తలు

రంగమార్తాండ మూవీ కి డబ్బింగ్ చెబుతున్న బ్రహ్మానందం

హౌస్ ఫుల్ మూవీస్ , రాజశ్యామల ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ , రమ్య కృష్ణ , బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో సూపర్ హిట్ మరాఠి మూవీ నటసామ్రాట్ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన రంగమార్తాండ మూవీ నవంబర్ లో కానీ డిసెంబర్ లో కానీ రిలీజ్ కానుందని సమాచారం. ఈ మూవీ లో ఆదర్శ్ బాలకృష్ణ , అనసూయ , శివాత్మిక రాజ శేఖర్ , రాహుల్ సిప్లిగంజ్ ముఖ్య పాత్రలలో నటించారు. ఇళయ రాజా సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Prakash raj kickstarts dubbing for Rangamarthanda, Prakash raj dubbing for Rangamarthanda, Actor Prakash raj, Prakash raj Latest Movie, Prakash raj's Upcoming Movie, Rangamarthanda, Rangamarthanda Telugu movie, Rangamarthanda New Update, Rangamarthan
సినిమా వార్తలు

రంగమార్తాండ డబ్బింగ్ మొదలుపెట్టిన విలక్షణ నటుడు

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్య కాలంలో ఆయన తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారు. ఈనేపథ్యంలోనే రంగమార్తాండ సినిమాతో వచ్చేస్తున్నాడు. ఈసినిమా సూపర్ హిట్ అయిన ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ జరుపుకుంటుంది. ఈసినిమా మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘నటసామ్రాట్’ సినిమాకు రీమేక్ చేస్తున్న సంగతి కూడా విదితమే. ఈసినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ ఇప్పటివరకూ రిలీజ్ కు నోచుకోలేకపోయింది.

TFN Adminవాట్సాప్
Shivathmika Starts Dubbing for Rangamarthanda,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rangamarthanda,Rangamarthanda Movie,Rangamarthanda Telugu Movie,Rangamarthanda latest Updpat
సినిమా వార్తలు

'రంగమార్తాండ' శివాత్మిక డబ్బింగ్ మొదలు

టాలీవుడ్ లో ఉన్న క్రియేటివ్ డైరెక్టర్లలో కృష్ణవంశీ పేరు ముందుంటుంది. తన సినీ కెరీర్ లో ఎన్నో డిఫరెంట్ కథలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్ల కాంపిటీషన్ ఎక్కువవడం.. ప్రయోగాత్మక సినిమాలు తీయడం.. ప్రేక్షకుల దృష్టి కూడా మారడంతో ఆయన సరైన హిట్ అందుకొని చాలా కాలమైంది. ఇక ఇప్పుడు రీమేక్ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరాఠిలో నానా పటేకర్ ప్రధాన పాత్రలో వచ్చిన నటసామ్రాట్ సినిమాకు ఇది రీమేక్. ఆ సినిమా అక్కడ మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇక ఇప్పుడు కృష్ణవంశీ ఈసినిమాను తనదైన శైలిలో మేకింగ్ చేసి రిలీజ్ చేస్తున్నాడు. ఈసినిమాప్రమోషన్స్ ఇంకా జోరుగా…

TFN Adminవాట్సాప్
Anasuya Kickstarts Dubbing for Rangamarthanda Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rangamarthanda,Rangamarthanda Movie,Rangamarthanda Telugu Movie,Rangamarthanda Movie U
సినిమా వార్తలు

'రంగమార్తాండ' డబ్బింగ్ మొదలుపెట్టిన అనసూయ..!

మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న డైరెక్టర్లలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కూడా ఒకరు. ఈమధ్య కాలంలో ఆయన తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారు. ఈనేపథ్యంలోనే రంగమార్తాండ సినిమాతో వచ్చేస్తున్నాడు. ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను అలానే ఈసినిమా కాస్ట్ అండ్ క్రూ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. ఈ సినిమాకు ముందునుండీ అనుకుంటున్నట్లుగానే రంగమార్తాండ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇక ఈసినిమాలో అనసూయ కూడా…

TFN Adminవాట్సాప్
Krishna Vamsi Reveals Rangamarthanda Cast & Crew Details,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Krishna Vamsi,Director Krishna Vamsi,Krishna Vamsi Upcoming movie Rangamarthanda,
సినిమా వార్తలు

'రంగమార్తాండ' కాస్ట్ అండ్ క్రూ డీటైల్స్

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. కృష్ణవంశీ 21వ సినిమాగా ఈసినిమా వస్తుంది. అయితే ఈసినిమాను మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘నటసామ్రాట్’ సినిమాకు రీమేక్ చేస్తున్న సంగతి కూడా విదితమే. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా మ్యూజిక్ కంపోజిషన్స్ కు సంబంధించిన అప్ డేట్స్ ను ఇస్తూ వచ్చాడు కృష్ణ వంశీ. ఇక ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చాడు. ఈసినిమా కాస్టింగ్ కు సంబంధించిన వివరాలను తెలియచేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Krishna Vamsi Rangamarthanda First Roll Video Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rangamarthanda,Rangamarthanda Movie,Rangamarthanda Telugu Movie,Rangamarthanda Late
సినిమా వార్తలు

కృష్ణ వంశీ "రంగమార్తాండ" ఫస్ట్ రోల్ వీడియో రిలీజ్

సక్సెస్ ఫుల్ "గులాబి"మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన కృష్ణవంశీ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. విభిన్న కథలతో సినిమాలను తెరకెక్కించే కృష్ణవంశీ క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు పొందారు. తాజాగా కృష్ణవంశీ తన 21 వ చిత్రం గా తెరకెక్కుతున్న "రంగమార్తాండ"మూవీతో ప్రేక్షకులను అలరించనున్నారు.

Team TFNవాట్సాప్
Rangamarthanda Movie Post Production Nears Completion,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rangamarthanda,Rangamarthanda Movie,Rangamarthanda Telugu Movie,Rangamarthanda Movie
సినిమా వార్తలు

'రంగమార్తాండ' చివరి దశలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు..!

టాలీవుడ్లో క్రియేటివ్ డైరెక్టర్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన డైరెక్టర్ కృష్ణవంశీ. ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న సినిమా రంగమార్తాండ. మరాఠీలో ఘనవిజయం సాధించిన ‘నటసమ్రాట్’కు రంగమార్తాండ తెలుగు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తరువాత కృష్ణవంశీ ఈసినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈసినిమా షూటింగ్ పూర్త‌యింది. గతకొంతకాలంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుపుకుంటుంది. అయితే ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరిదశకు చేరుకున్నట్టే అని తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Krishna Vamsi About Brahmanandam Performance In Rangamarthanda Movie,Rangamarthanda Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2022 Telugu Movie Update,
సినిమా వార్తలు

'రంగమార్తాండ' బ్రహ్మీ నెవర్ బిఫోర్ పెర్ఫామెన్స్

కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా రంగమార్తాండ. నానా పటేకర్ హీరోగా నటించిన ‘నట సామ్రాట్’ సినిమాకు ఈ సినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో బ్రహ్మానందం కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా స్టార్ట్ చేసిన షెడ్యూల్ లో బ్రహ్మీ కూడా పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్ లో ప్రకాష్ రాజ్, బ్రహ్మీ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ కృష్ణ వంశీ కూడా తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ.. నట రాక్షసుడు ప్రకాష్ రాజ్, పద్మశ్రీ బ్రహ్మానందం గారితో ఒక పవర్ ఫుల్ సీన్ ఇప్పుడే షూట్ జరిగింది.. ఇంత వరకూ ఎప్పుడూ…

TFN Adminవాట్సాప్
Rangamarthanda Movie Latest Update,Rangamarthanda Climax Shoot,Rangamarthanda Movie Climax Shoot,Rangamarthanda Climax Shoot Update,Krishna Vamsi Rangamarthanda Climax Shoot,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood M
సినిమా వార్తలు

'రంగమార్తాండ'.. నటరాక్షసుడితో క్లైమాక్స్ షూట్

టాలీవుడ్లో క్రియేటివ్ డైరెక్టర్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన డైరెక్టర్ కృష్ణవంశీ. అయితే ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ వల్ల.. కొంత కాలంగా హిట్ లేకపోవడం.. దానికితోడు కొత్త కొత్త దర్శకులు ఇండస్ట్రీలోకి వస్తున్న తరుణంలో కాస్త వెనకపడిపోయాడు. అయినా కూడా కృష్ణవంశీ నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఆసక్తిగానే చూస్తారు. ఇక ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న సినిమా రంగమార్తాండ. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టి కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. అయితే కొన్ని కారణాల వలన కొంత కాలంగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది.

TFN Adminవాట్సాప్
Krishna Vamsi Rangamarthanda Final Schedule Begins,Rangamarthanda Final Schedule Begins,Rangamarthanda Final Schedule,Rangamarthanda Movie Final Schedule,Rangamarthanda Final Schedule Update,Krishna Vamsi Rangamarthanda Final Schedule,Telugu Filmnaga
షూటింగ్ అప్‌డేట్

'రంగమార్తాండ' ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్

కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా రంగమార్తాండ. నానా పటేకర్ హీరోగా నటించిన ‘నట సామ్రాట్’ సినిమాకు ఈ సినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాకు కూడా అన్ని సినిమాల్లాగే కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం మరోవైపు స్టార్ట్ చేసి అవి కూడా పూర్తి చేస్తున్నాడు కృష్ణవంశీ.

TFN Adminవాట్సాప్
Director Krishna Vamsi Upcoming Movie Rangamarthanda Shooting Resumes,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Update,Director Krishna Vamsi,Krishna Vam
షూటింగ్ అప్‌డేట్

మళ్లీ సెట్స్ పైకి 'రంగమార్తాండ'

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా రంగమార్తాండ. నానా పటేకర్ హీరోగా నటించిన ‘నట సామ్రాట్’ సినిమాకు ఈ సినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా. కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల.. ఇతర కారణాల వల్ల ఈసినిమా లేట్ అయిపోయింది. సెకండ్‌ వేవ్‌ తర్వాత పరిస్థితులు మళ్లీ మాములు స్థితికి వచ్చినప్పటికీ.. రంగమార్తాండ షూటింగ్ మాత్రం ప్రారంభంకాలేదు దాంతో ఈసినిమా ఆగిపోయిందంటూ కూడా వార్తలు వచ్చాయి.

TFN Adminవాట్సాప్
Rangamarthanda Movie Releases An Interesting Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Krishna Vamsi Rangamarthanada Ready For Release,Rangamarthanda,Rangamarthanda Movie,Ran
సినిమా వార్తలు

"రంగమార్తాండ "మూవీ అప్ డేట్

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో "రంగమార్తాండ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మరాఠీ భాషలో సూపర్ హిట్ మూవీ "నటసామ్రాట్ "కు తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ లో అనసూయ , బ్రహ్మానందం ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. సూపర్ హిట్ "అంతఃపురం " మూవీ తరువాత ఇళయరాజా , కృష్ణవంశీ కాంబినేషన్ లో "రంగమార్తాండ " మూవీ తెరకెక్కుతుంది .

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'రంగమార్తాండ' గురూజీ మొదలుపెట్టారు

కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో 'రంగ మార్తాండ' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. నానా పాటేకర్ హీరోగా నటించిన ‘నట సమ్రాట్’ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో వుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

దేవదాసి పాత్రలో అనసూయ ?

ప్రేక్షకులను తన అందం , అభినయం తో ఆకట్టుకుని అనసూయ సక్సెస్ ఫుల్ యాంకర్ గా కొనసాగుతున్నారు. సెలెక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుని అనసూయ నటిస్తున్న విషయం తెలిసిందే, బ్లాక్ బస్టర్ "రంగస్థలం "మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనసూయ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. స్టార్ యాంకర్ అనసూయ ప్రస్తుతం "ఆచార్య ", "రంగమార్తాండ ", "పుష్ప " మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Jabardasth Fame Anchor Anasuya Bharadwaj Once Again To Play A Negative Shaded Role In Krishna Vamsi Rangamarthanda Movie
సినిమా వార్తలు

నెగటివ్ రోల్ లో క్రేజీ యాంకర్ అనసూయ ?

బుల్లితెర పై తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ యాంకర్ గా కొనసాగుతున్న అనసూయ సెలెక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుని నటిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "రంగస్థలం " మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించి అనసూయ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ , సైమా , జీ సినీ అవార్డ్స్ అందుకున్నారు. "వకీల్ సాబ్" , "పుష్ప ", "ఆచార్య" మూవీస్ లో అనసూయ నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

‘రంగ‌మార్తాండ‌’లో రంగస్థ‌ల న‌టిగా రంగ‌మ్మ‌త్త‌?

ఒకవైపు బుల్లితెర వ్యాఖ్యాత‌గా రాణిస్తూనే.. మ‌రోవైపు వెండితెర‌పై వెలుగులు పంచుతోంది టాలెంటెడ్ బ్యూటీ అన‌సూయ‌. `రంగ‌స్థ‌లం`లోని “రంగ‌మ్మ” పాత్ర‌తో న‌టిగా మ‌రోమెట్టు ఎదిగిన అను.. ప్ర‌స్తుతం క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ రూపొందిస్తున్న `రంగ‌మార్తాండ‌`లో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం రంగ‌స్థ‌ల న‌టిగా ఆమె పాత్ర ఉంటుంద‌ని తెలిసింది.

Team TFNవాట్సాప్

షేర్