‘రంగమార్తాండ’.. నటరాక్షసుడితో క్లైమాక్స్ షూట్

Rangamarthanda Movie Latest Update,Rangamarthanda Climax Shoot,Rangamarthanda Movie Climax Shoot,Rangamarthanda Climax Shoot Update,Krishna Vamsi Rangamarthanda Climax Shoot,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2022 Telugu Movie Update,Director Krishna Vamsi,Krishna Vamsi,Krishna Vamsi Movies,Krishna Vamsi New Movie,Krishna Vamsi Latest Movie,Krishna Vamsi Upcoming Movie,Krishna Vamsi Rangamarthanda,Krishna Vamsi Rangamarthanda Movie,Krishna Vamsi Rangamarthanda Movie Shooting,Krishna Vamsi Rangamarthanda Movie Latest Shooting Update,Krishna Vamsi Rangamarthanda Movie Shooting Update,Krishna Vamsi Rangamarthanda Shooting Update,Rangamarthanda Latest Shooting Update,Rangamarthanda Movie Latest Shooting Update,Rangamarthanda Shooting Update,Rangamarthanda Movie Shooting Update,Rangamarthanda,Rangamarthanda Movie,Rangamarthanda Telugu Movie,Rangamarthanda Movie Update,Rangamarthanda Movie Latest Updates,Rangamarthanda Update,Rangamarthanda Movie Shoot,Rangamarthanda Movie Shooting Latest Update,Rangamarthanda Shoot,#Rangamarthanda,#KrishnaVamsi

టాలీవుడ్లో క్రియేటివ్ డైరెక్టర్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన డైరెక్టర్ కృష్ణవంశీ. అయితే ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ వల్ల.. కొంత కాలంగా హిట్ లేకపోవడం.. దానికితోడు కొత్త కొత్త దర్శకులు ఇండస్ట్రీలోకి వస్తున్న తరుణంలో కాస్త వెనకపడిపోయాడు. అయినా కూడా కృష్ణవంశీ నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఆసక్తిగానే చూస్తారు. ఇక ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న సినిమా రంగమార్తాండ. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టి కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. అయితే కొన్ని కారణాల వలన కొంత కాలంగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రీసెంట్ గానే ఈసినిమా చివరి షెడ్యూల్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చాడు ప్రకాష్ రాజ్. ప్రస్తుతం ఈసినిమా క్లైమాక్స్ ను షూట్ చేస్తుండగా.. నా అభిమాన నటుడు .. నట రాక్షసుడు ప్రకాశ్ రాజ్ తో ఎమోషనల్ క్లైమాక్స్ ను షూట్ చేస్తున్నాను అంటూ కృష్ణవంశీ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. మరికొద్ది రోజుల్లో ఈసినిమా షూటింగ్ పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా త్వరగా పూర్తిచేసి వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ కు సిద్దం చేయాలని కృష్ణవంశీ చూస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక రమ్యకృష్ణ, బ్రహానందం కూడా ప్రధాన పాత్రలో నటిస్తుండగా అనసూయ, బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్, హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మికలు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ‘అంతఃపురం’ సినిమాకు మ్యూజిక్ అందించిన ఇళయరాజా మరోసారి ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three − one =