“రంగమార్తాండ “మూవీ అప్ డేట్

Rangamarthanda Movie Releases An Interesting Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Krishna Vamsi Rangamarthanada Ready For Release,Rangamarthanda,Rangamarthanda Movie,Rangamarthanda Film,Rangamarthanda Telugu Movie,Rangamarthanda Update,Rangamarthanda Film Update,Rangamarthanda Movie Update,Rangamarthanda Movie Latest Updates,Rangamarthanda Movie News,Rangamarthanda Movie Latest News,Rangamarthanda Movie Releases An Update,Rangamarthanda Movie Interesting Update,Rangamarthanda Movie Release,Director Krishna Vamsi,Krishna Vamsi New Movie,Krishna Vamsi Latest Movie News,Krishna Vamsi Movies,Krishna Vamsi Rangamarthanda,Krishna Vamsi Rangamarthanda Movie Update

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో “రంగమార్తాండ “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మరాఠీ భాషలో సూపర్ హిట్ మూవీ “నటసామ్రాట్ “కు తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ లో అనసూయ , బ్రహ్మానందం ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. సూపర్ హిట్ “అంతఃపురం ” మూవీ తరువాత ఇళయరాజా , కృష్ణవంశీ కాంబినేషన్ లో “రంగమార్తాండ ” మూవీ తెరకెక్కుతుంది .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రంగమార్తాండ ” మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటూ విడుదలకు సిద్ధం అవుతుంది. మే నెల మూడవ వారం లో ఈ మూవీ ని రిలీజ్ చేయడానికి దర్శకుడు ప్లాన్ చేసినట్టు సమాచారం. టాలెంటెడ్ దర్శకుడు కృష్ణవంశీ , టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ , అనసూయ , బ్రహ్మానందం కాంబినేషన్ లో రూపొందుతున్న “రంగమార్తాండ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు కృష్ణవంశీ “రంగమార్తాండ ” మూవీ తో ఘనవిజయం సాధించాలని కోరుకుందాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + nine =