హౌస్ ఫుల్ మూవీస్ , రాజశ్యామల ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ , రమ్య కృష్ణ , బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో సూపర్ హిట్ మరాఠి మూవీ నటసామ్రాట్ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన రంగమార్తాండ మూవీ నవంబర్ లో కానీ డిసెంబర్ లో కానీ రిలీజ్ కానుందని సమాచారం. ఈ మూవీ లో ఆదర్శ్ బాలకృష్ణ , అనసూయ , శివాత్మిక రాజ శేఖర్ , రాహుల్ సిప్లిగంజ్ ముఖ్య పాత్రలలో నటించారు. ఇళయ రాజా సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#rangamarthanda……. పద్మశ్రీ Brahmanandam garu …..last step of dubbing….💥💥💥 pic.twitter.com/0EnjKWGhvX
— Krishna Vamsi (@director_kv) October 26, 2022
రంగమార్తాండ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ మూవీ లో తన పాత్రకి కామెడీ కింగ్ బ్రహ్మానందం డబ్బింగ్ స్టార్ట్ చేశారు. ఈ విషయాన్నీ దర్శకుడు కృష్ణవంశీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రంగమార్తాండ .. పద్మశ్రీ బ్రహ్మానందం గారు లాస్ట్ స్టెప్ ఆఫ్ డబ్బింగ్ అంటూ కృష్ణవంశీ ట్వీట్ చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: